Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ హార్ట్ సేఫ్ గా ఉండాలంటే 7 నేచురల్ టిప్స్ ఫాలో అవ్వండి...
సాధారణంగా వయస్సు పెరిగే కొద్ది కొంత మంది ఆందోళన చెందుతుంటారు. వయస్సు పెరిగే కొద్ది బాడీలో ఏజింగ్ లక్షణాలు కనబడుతాయి, అందమంతా కరిగిపోతుందని, వయస్సుతో పాటు వ్యాధులు పెరుగుతాయని, సెడన్ గా మరణం సంభవిస్తుందని ఒక్కక్కరిలో ఒక్కో అందోళన ఉంటుంది. కానీ ఏజింగ్, మరణం మనవే మనం ఆహ్వానించకుండా వచ్చే సహజ మార్పులు .
మనష్యులుగా పుట్టిన తర్వాత అన్ని రకాలుగా సమస్యలను ఎదుర్కోక తప్పదు. వ్యాధులు, ఏజింగ్ లక్షనాలు అనేవి సహజమైన మార్పులు. మన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ఎంతో కొంత సఫర్ అయ్యేఉంటారు . జబ్బు పడినప్పుడు , వ్యాధులను , ఇన్ఫెక్షన్స్ కు గురైనప్పుడు ఆ నొప్పి చాలా బాధాకరంగా, అసౌకర్యంగా ఉంటుంది.
వయస్సు పెరిగేకొద్ది మనలో తీవ్ర ఆందోళనకు గురిచేసే వ్యాధుల్లో క్యాన్సర్ , ఎయిడ్స్, హార్ట్ డిసీజ్. సెడన్ గా వచ్చే హార్ట్ డిసీజ్ కూడా ఒక ఫేటల్ డిజార్డర్ గా సూచిస్తున్నారు . కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ లేదా హార్ట్ డిసీజ్ లు ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల అకస్మాత్ గా సంభవిస్తాయి . రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల హార్ట్ వీక్ గా మారడం, హార్ట్ డ్యామేజ్, బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవ్వడం , రక్త నాళాల్లో కొలెస్ట్రాలో పెరగడం జరగుతుంది
హార్ట్ డిసీజెస్ లో అత్యంత సాధారణమైనది హైబ్లడ్ ప్రెజర్, హార్ట్ ఫెయిల్యూర్ , కార్డియక్ అటాక్, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ మొదగునవి. హార్ట్ కు సంబంధించిన వ్యాధులన్నీంటిని ప్రమాధకరంగానే సూచిస్తున్నారు. ఇలాంటి వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడం, నివారణ పద్దతులు పాటించడం మరియు హెల్తీ లైప్ స్టైల్ ను మెయింటైన్ చేయాలి . వివిధ రకాల హార్ట్ సమస్యలను నివారించే కొన్ని హెల్త్ టిప్స్ మీకోసం...

టిప్ #1
బాడీ వెయిట్ మరియు బాడి మాస్ ఇండెక్ష్ ను మెయింటైన్ చేయడం ముఖ్యం, ఓవర్ వెయిట్ లేదా ఓబేసిటి హార్ట్ డిసీజ్ లకు గురిచేస్తుంది. ఓబేసిటి వల్ల రక్తనాళాల్లో మరియు ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. ఇది కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ కు కారణమవుతుంది.

Tip #2
హార్ట్ సమస్యలకు దూరంగా ఉండాలంటే డ్రింకింగ్ , స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. ఈరెండు అలవాట్ల వల్ల రక్తనాళాలు మరియు ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల హార్ట్ డ్యామేజ్ అవుతుంది.

Tip #3
రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో లోఫ్యాట్ మరియు ట్రాన్స్ ఫ్యాట్ డైట్ ను ఫాలో అవ్వాలి . రెగ్యులర్ డైట్ లో ప్రోటీనులు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ , మినిరల్స్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. హై శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్ లను పెంచుతుంది.

Tip #4
అల్లం ఒక నేచురల్ ఔషధగుణమున్న హెర్బ్ . హార్ట్ డిసీజ్ లను నివారించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవాలి. అల్లం బ్లడ్ సర్క్యులేషన్ మరియు రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.

Tip #5
మీ రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి రెబ్బలను చేర్చుకోవడం వల్ల , కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దాంతో హార్ట్ సురక్షితంగా ఉంటుంది . వెల్లుల్లి నేచురల్ బ్లడ్ థిన్నర్ . వెల్లుల్లిని రెగ్యులర్ గా తినడం వల్ల అథిరోక్లిరోసిస్ ను నివారిస్తుంది.

Tip #6
గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ మరో నేచురల్ ఆహారపానియం, ఇది హార్ట్ డిసీజ్ లను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది . అడిషినల్ గా బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

Tip #7
మరో నేచురల్ పదార్థం అలోవెర, హార్ట్ డిసీజ్ లను నివారించడంలో అద్భుత రెమెడీ . రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది మరియు ఆక్సిజెన్ బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications