Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రాత్రికి సెక్స్ ఎంజాయ్ చేయాలంటే.. పగలు తినకూడని ఫుడ్స్..!!
ఇక్కడ చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు తీసుకొస్తాయి. సెక్స్ పై ఆసక్తి తగ్గిస్తాయి. ఒక వేళ మీరు ఈ రాత్రికి శృంగారం ప్లాన్ చేసుకుంటే..సెక్స్ ఎంజాయ్ చేయడానికి వీటిని తినకూడదు.
మీరు తీసుకునే ఆహారం మీ జీవితంపైనే కాదు.. మీ సెక్స్ లైఫ్ పైనా ప్రభావం చూపుతాయి. అనేక అధ్యయనాలు.. లిబిడోని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నాయి. అయితే.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదో.. వివరించేవాళ్లు చాలా తక్కువ.

ఇక్కడ చెప్పబోయే ఆహారాలను తీసుకోవడం వల్ల.. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు తీసుకొస్తాయి. అలాగే.. సెక్స్ పై ఆసక్తిని తగ్గిస్తాయి. కాబట్టి.. ఒక వేళ మీరు ఈ రాత్రికి శృంగారం ప్లాన్ చేసుకుంటే.. సెక్స్ లో ఎలాంటి ఆటంకం కలగకుండా ఎంజాయ్ చేయాలంటే.. కొన్ని ఆహారాలను ఆ రోజు తీసుకోకూడదు.
కొన్ని యాంటీ ఆఫ్ట్రోడిసియాక్స్ కలిగి ఉంటాయి. కొన్ని ఆహారాలు.. మీ ఆరోగ్యానికి తర్వాత తర్వాత మంచి చేస్తాయి. కానీ.. ఇవాళ మీకు మూడ్ ఉంటే మాత్రం అవి మీ సెక్సీ నైట్ ని డ్యామేజ్ చేస్తాయి. మరి మీరు ఎంతో ఎక్స్ పెక్ట్ చేసే.. రాత్రికి భంగం కలిగించే.. ఆహారాలేంటో చూద్దామా..

బీన్స్
బీన్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. సెక్స్ కావాలనుకున్న రోజు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. ఇవి గ్యాస్ మాత్రమే కాకుండా.. బ్లోటింగ్ కి కారణమవుతాయి. కాబట్టి.. సెక్స్ కి ముందు వీటికి నో చెప్పండి.

మీగడ
డైరీ ప్రొడక్ట్స్ మీ లిబిడోని నాశనం చేస్తాయి. కాబట్టి.. సెక్స్ కి ముందు మీగడ వంటి వాటికి దూరంగా ఉంటే.. గ్యాస్ కి దూరంగా ఉండవచ్చు. దీనివల్ల మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది.

ఎనర్జీ డ్రింక్స్
ఎనర్జీ డ్రింక్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్లేవర్స్ తో నిండి ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించినప్పడికీ.. త్వరలోనే నీరసం రావడానికి కారణమవుతుంది. కాబట్టి.. మీరు రాత్రిని ఎంజాయ్ చేయాలంటే.. పగటిపూట వీటిని తీసుకోకండి.

ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెంచ్ ఫ్రైస్ ని చాలా మంది ఇష్టపడతారు. కానీ వీటిల్లో ఉండే గ్లిజమిక్ ఇండెక్స్.. తాత్కాలికంగా ఎనర్జీని అందిస్తుంది. కానీ.. తర్వాత.. చాలా నిస్సత్తువగా అనిపిస్తుంది. కాబట్టి.. మీ సెక్స్ డ్రైవ్ ఫెయిల్ అవకూడదంటే.. ఆ రోజు వీటిని తీసుకోకండి.

ఓట్స్
ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి.. గ్యాస్ట్రిక్ కి కారణమై.. మీరు ప్లాన్ చేసిన నైట్ ఫెయిల్ అవవచ్చు. కాబట్టి.. శృంగారం కావాలనుకున్నప్పుడు ఓట్స్ తీసుకోకండి.

రెడ్ మీట్
రెడ్ మీట్ చాలామందికి జీర్ణమవడానికి కష్టంగా ఉంటుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. అందుకే.. సెక్స్ ప్లాన్ చేసినప్పుడు వీటిని తీసుకోకండి.

చూయింగ్ గమ్
చూయింగ్ గమ్ లో యాంటీ ఆఫ్ట్రోడిసియాక్స్ ఉంటాయి. ఇవి సెక్స్ డ్రైవ్ పై దుష్ర్పభావం చూపుతాయి. చూయింగ్ గమ్ వల్ల కిస్సబుల్ మౌత్ ని ఇచ్చినప్పటికీ.. గ్యాస్ కి కారణమవుతుంది. కాబట్టి సెక్స్ కావాలి అనుకున్న రోజు చూయింగ్ గమ్ కి దూరంగా ఉండండి.

ఆల్కహాల్
మోతాదుకి మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.. చాలా నిద్రమత్తుకి కారణమవుతుంది. దీనివల్ల మీరు ప్లాన్ చేసిన నైట్.. నిద్రపోవాలి అనిపించేలా మారిపోతుంది.



Click it and Unblock the Notifications