Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంతకంటే న్యాచురల్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయగలరా ?
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్న సామెత అక్షరాల నిజం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, మన ఆహారపు అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఆధునిక వాతావరణంలో నివసించడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కలుషిత వాతావరణం కారణంగా.. రకరకాల తెలియని ఎన్నో కొత్త వ్యాధుల రిస్క్ పొంచి ఉంది.

అంతేకాకుండా.. ఈ బిజీ లైఫ్ లో హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం కూడా.. కష్టంగా మారింది. అన్ని సమయాల్లో హెల్తీ డైట్ ఫాలో అవలేకపోతున్నాం. కానీ.. మనం హెల్తీగా ఉండాలంటే.. హెల్తీ డైట్ ఫాలో అవడం కంపల్సరీ. కొన్ని సందర్భాల్లో హై, లో బ్లడ్ షుగర్ లెవెల్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకు ఈ సమస్య ఉందన్న విషయం కూడా తెలియదు. కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో లేకపోతే.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నిర్వహించటానికి తీసుకోవలసిన ఉత్తమ ఆహారాలు
హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ని చాలా తేలికగా, త్వరగా కంట్రోల్ చేయడానికి మునుపెన్నడు వినని చక్కటి పరిష్కారం ఉంది. అది కూడా అందుబాటులో ఉండే పదార్థాలతోనే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయవచ్చు. కోడిగుడ్డు, వెనిగర్ తీసుకోవాలి. ముందుగా

ముందుగా కోడిగుడ్డుని మధ్యాహ్నం ఉడికించాలి. తర్వాత పొట్టు తీసి.. ఫోర్క్ తో బొక్కలు పెట్టాలి. తర్వాత ఒక కంటెయినర్ లో ఎగ్ ని పెట్టి దానిపై వెనిగర్ వేయాలి. అలాగే రాత్రంతా ఉండనివ్వాలి. మరుసటి రోజు ఉదయం.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో పాటు, ఈ వెనిగర్ ఎగ్ ని తీసుకోవాలి.

ఇలా కొన్ని రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. అయితే ఈ ట్రీట్మెంట్ కి ముందు తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి.. ఫలితం చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఈ ట్రీట్మెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇవాళ్టి నుంచే ఈ ట్రీట్మెంట్ ఫాలో అయిపోండి..
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications