Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బ్రెయిన్ పవర్ ని పెంచే.. ఎఫెక్టివ్ ఫుడ్స్..!!
శరీరంలాగే.. మెదడుకి కూడా.. సరైన పోషకాలు అవసరం. అప్పుడు మెదడు యాక్టివ్ గా, హెల్తీగా ఉంటుంది. సరైన ఆహారాలు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి మెరుగవడానికి సహాయపడతాయి.
బ్రెయిన్ హెల్త్, మెమరీని మెరుగుపరుచుకోవడానికి.. యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. రకరకాల అధ్యయనాల ప్రకారం.. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల.. బ్రెయిన్ పవర్ మెరుగుపడుతుంది.

వాల్ నట్స్
వాల్ నట్స్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. మెమరీ పెరగడమే కాకుండా.. స్కిల్స్ అద్భుతంగా పెరుగుతాయని.. అధ్యయనాలు వెల్లడించాయి.

క్యారట్స్
క్యారట్స్ కంటిచూపుని మెరుగుపరుస్తాయని అందరికీ తెలుసు. అయితే.. ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా మంచిదట. వీటిల్లో ఎక్కువ ల్యుటెలిన్ ఉంటుంది. ఇవి.. వయసు పెరగడం వల్ల వచ్చే మెమరీ సమస్యలను, మెదడులో వాపు సమస్యలను తగ్గిస్తాయని.. అధ్యయనాలు నిరూపించాయి.

చేపలు
కొన్ని అధ్యయనాల ద్వారా చేపలు తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంది.. ఏకాగ్రతను పెంచుతాయని.. చెబుతున్నాయి. వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవాలని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

కాఫీ లేదా టీ
కాఫీ లేదా టీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి దూరంగా ఉండటమే కాదు.. ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే టీ తాగడం వల్ల.. మెమరీ పెరగడం, మెదడులో వాపు తగ్గడానికి సహాయపడతుందట.

పాలకూర
పాలకూరలో విటమిన్ సి, ఈ ఉండటం వల్ల.. ఏకాగ్రతను చాలా మెరుగుపరుస్తాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో పాలకూరను పిల్లలు, పెద్దలు తినడం వల్ల.. మెదడు పనితీరు మెరుగుపడుతుందట.



Click it and Unblock the Notifications