Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గ్రీన్ టమోటా ద్వారా పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్
టమోటా అంటే అందరికీ గుర్తొచ్చేది.. తినాలనిపించేది ఎర్రగా నిగనిగలాడే టమోటా. కానీ.. పచ్చిగా ఉండే టమోటా కూడా ఆరోగ్య ప్రయోజాల గని. కాబట్టి దీన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. పచ్చి టమోటాలను చాలా అరుదుగా ఉపయోగిస్తుంటాం. కేవలం ఇన్ స్టంట్ చెట్నీ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వీటిని కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరం మరింత బలంగా మారుతుంది.

పచ్చిటమోటాలలో టొమాటిడైన్ అనే పోషకం ఉంటుంది. ఇది కండరాల సౌష్టవానికి, వ్యాయామం చేసే శక్తికి, అలాగే కొలెస్ర్టాల్ కరగడానికి, బలమైన ఎముకలు, కండరాలు ఏర్పడానికి సహాయపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

కండరాలకు
పచ్చి టమోటా లేదా గ్రీన్ టమోటా ద్వారా పొందే టొమాటిడైన్ ద్వారా కండరాల డెవలప్ మెంట్ వేగంగా జరుగుతుంది. అలాగే ఇది బరువు పెరగకుండా అదుపు చేయడంలో చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఒబేసిటీకి గ్రీన్ టమోటా చక్కటి ట్రీట్మెంట్. కండరాలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి టొమాటిడైన్ చాలా అవసరం.

బలమైన ఎముకలకు
గ్రీన్ టమోటాలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ, సి పుష్కలంగా ఉంటాయి. ఈ టమోటాలలో లభించే టైకోపిన్, ల్యూటీన్, బీటా కెరోటిన్, లైకోపిన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పోస్ట్ మెనుస్ర్టియల్ మహిళల డైట్ లో పచ్చి టమోటాలు కంపల్సరీ చేర్చుకోవాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications