Latest Updates
-
116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమల కొండకి.. వీఐపీ దర్శనంతో బామ్మకి అరుదైన గౌరవం.! -
రోజుకు ఎన్ని కప్పుల బ్లాక్ కాఫీ తాగొచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారు? -
కురుల ‘చిక్కుల’తో హెయిర్ స్టైల్‌కి చిక్కులు.. మృదువైన జుట్టు కోసం అద్భుతమైన సలహా.! -
ఇడ్లీ,దోసెల్లోకి దీన్ని మించిన చట్నీ ఉండదేమో!..అన్నంలోకి కూడా సూపరే.. -
కోడలిని కూతురిగా చూడాల్సిన అవసరం లేదు.. ప్రశాంతమైన శేష జీవితానికి బంగారు సూత్రాలు -
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి?
దగ్గు, జలుబు ఉన్నప్పుడు నిమ్మ, జామ, ద్రాక్ష వంటివి తినకూడదా? అపోహ మాత్రమేనా..?
సిట్రస్ ఫ్రూట్స్ దగ్గును నివారిస్తాయా? నిజానికి దగ్గు, జలుబు వచ్చినప్పుడు వివిధ రకాల అపోహలతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దగ్గు మరియు జలుబు ఉన్నప్పుడు డైరీప్రొడక్ట్స్ తీసుకోవడం మంచిది కాదు అని చెబుతుంటారు. ముఖ్యంగా దగ్గు, జలుబుతో భాద పడే వారు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని భావిస్తుంటారు.
ఈ అపోహ చాలా మందిలో ఉండవచ్చు. కానీ ఈ అపోహం ఎంత వరకూ నిజమో తెలియదు , కానీ దగ్గు, జలుబు ఉన్నప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదనడానికి ఎలాంటి సరైన ఆధారాలు లేవు . సైటిఫిక్ నిరూపణలూ లేవు . ఐతే సిట్రస్ ఫ్రూట్స్ దగ్గు నివారించడానికి సురక్షితమేనా? మరెంటో చూద్దాం...
సిట్రస్ ఫ్రూట్స్ ముఖ్యంగా నిమ్మ, ఆరెంజ్ , ద్రాక్ష, జామ మొదలగునవి . కానీ ఆపిల్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ మొదలగు పండ్లులో కూడా విటిమిన్ సి ఉంటుంది. కాబట్టి,ఇవి కూడా ఒక రకమైన సిట్రస్ ఫ్రూట్ గా చెప్పవచ్చు . కాబట్టి, మనకు తెలుసు రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటుంటారు'మరి ఈ నానుడి నిజమేనా? ఇది దగ్గుకు ఎలా హాని కలిగిస్తుంది?
దగ్గు నివారించుకోవడానికి ఎవరైనా స్పెషల్ డాక్టర్స్ అవసరమా'?ఏదేమైనా, సిట్రస్ ఫ్రూట్స్ దగ్గును నివారిస్తాయా అని అడిగితే సమాధం మాత్రం అవుననే వస్తుంది. దగ్గు వివిధ కారణాల చేత వస్తుంది. కాబట్టి, ఎక్కువ రోజులు దగ్గుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి . మరి దగ్గు జలుబు ఉన్నప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం ఎంత వరకూ మంచిదో తెలుసుకుందాం...

1. ద్రవాలకు మూలం:
జలుబు, దగ్గు ఉన్నప్పుడు మీ శరీరానికి సరిపడా ద్రవాలు అవసరం అవుతాయి . కానీ మీరు ఎప్పుడూ నీరు త్రాగడానికి ఇష్టపడరు . ఈ ఫ్రూట్స్ లో ఫ్లూయిడ్స్ అధికంగా ఉంటాయి . ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . జలుబు మరియు దగ్గు ఉన్నప్పుడు ద్రవాలు అవసరం అవుతాయి మరియు ఈ ద్రవాలు ట్యాంగీ టేస్ట్ ను కలిగి ఉండటం వల్ల మంచి ఫీలింగ్ ఉంటుంది.

2. న్యూట్రీషియన్స్ కు మూలం:
నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష, జామ మొదలగువాటిలో విటమిన్ బి, సి మరియు ఇతర మినిరల్స్ అయినా పొటాసియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మొదలగునవి పుష్కలంగా ఉన్ానయి . వైరల్ అటాక్ తో మీ శరీరం బాధపడుతున్నప్పుడు ఇవి తప్పనిసరిగా అవసరం అవుతాయి.

3.వ్యాధినిరోధకతను పెంచుతాయి:
దగ్గు ఉన్నప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇది ఒక అత్యంత ప్రయోజనం .సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటుంది. ఇవి వ్యాధినిరోధకశక్తి పెంచడానికి మిరయు బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతాయి . మరియు ఈ ఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ ఏలాంటి వ్యాధినైనా నివారించే గుణాలను కలిగి ఉంటాయి.

4. ఊపిరితిత్తుల సమస్యలను నివారిస్తాయి:
దగ్గుతున్నప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మంచి జరగుతుంది. గ్రేఫ్ ఫ్రూట్ సిట్రస్ ఫ్రూట్ . దీన్ని తినకూడదన్నది ఒక అపోహ మాత్రమే . దీన్ని తినడం వల్ల ఊపిరితిత్తుల్లోని అసౌకర్యాన్ని ఇబ్బందిని తొలగిస్తుంది.

5. గొంతు నొప్పి నివారిస్తుంది:
సిట్రస్ ఫ్రూట్స్ ను తినడం వల్ల గొంతు నిప్పి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు లక్షణాలను కూడా నివారిస్తుంది . నిమ్మరసంతో పాటు కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవడం, మరియు ఆరెంజ్ జ్యూస్ ను కొద్దికొద్దిగా తీసుకోవడం వల్ల స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటారు.

6. ఫ్రూట్ సలాడ్:
మీరు లేదా మీ ఫ్యామీలీలో దగ్గుతో బాధపడుతున్నప్పుడు, ఒక రుచికరమైన ఫ్రూట్ సలాడ్ ను తయారుచేసి అందివ్వండి . అందుకు ఆరెంజ్ , ఆపిల్, పైనాపిల్, ద్రాక్ష వంటివి చేర్చి అందులో కొద్దిగా సాల్ట్ చిలకరించి, నిమ్మరసం పిండి అందివ్వాలి.



Click it and Unblock the Notifications