Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రపంచంలోనే అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలివే.. !
ఈ ప్రపంచంలో అన్నింటి కంటే ఆరోగ్యకరమైనవి వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఈ సంగతి అందరికీ తెలిసిందేలే అనుకుంటున్నారా ? నిజమే.. కానీ వీటిని తినడానికి ఎంత మంది ఇష్టపడుతున్నారు. అన్ హెల్తీ ఫుడ్ తినడానికే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే.. అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసా ?
జంక్ ఫుడ్ అంటే ఇండియన్స్ కి ఎంతకంత క్రేజ్
షుగరీ, టేస్టీగా ఉండే ఆహారాలనే పిల్లలు, పెద్దలు ఆవురావురు మంటూ లాగించేస్తారు. జంక్ ఫుడ్ ని ఇష్టపడినంత వేరే ఏ ఆహారాలను ఇష్టపడరు. మరీ ఈ ఫుడ్ హెల్తీయేనా ? కాదు. 50 శాతం కంటే ఎక్కువ మంది ఈ జంక్ ఫుడ్ కారణంగానే చనిపోతున్నారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వీటన్నింటికీ.. ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ ఈ అన్ హెల్తీ ఫుడ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..

చీజ్ బర్గర్స్
చీజ్ బర్గర్స్ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి. వీటిల్లో ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్, సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అస్సలు ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఎక్కువ మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి.
నిజానికి ఈ జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి..!

సోడా, షుగరీ డ్రింక్స్
సోడా, షుగరీ డ్రింక్స్ అంటే ఇష్టపడని వాళ్లు బహుశా ప్రస్తుత జనరేషన్ లో ఉండరేమో. చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ డ్రింక్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వీటిల్లో న్యూట్రీషనల్ వ్యాల్యూస్ ఏమాత్రం ఉండవు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు ఉంటుంది.

ఫ్రైడ్ ఫుడ్స్
డీప్ ఫ్రై చేసిన ఎలాంటి ఆహార పదార్థాలలోనైనా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ మిలియన్స్ మంది ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడతారు. అవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. కానీ.. ఫ్యాట్ కూడా చాలా ఎక్కువే. బరువు తగ్గాలి అనుకుంటే.. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి దూరంగా ఉంటే రిజల్ట్స్ మీకే తెలుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications