Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనకపోతే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!!
దాంపత్య జీవితంలో రతి క్రీడి చాలా అవసరం . రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటారని నిపుణులు సూచిస్తున్నారు?
పెళ్ళైన తర్వాత దాంపత్య జీవితం సుఖంగా... ఇద్దరి మద్య రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే శృంగారం తప్పనిసరి. అయితే కొంత మంది వింత అలవాట్లను కలిగి ఉండటం వల్ల, కొన్ని మూడు నమ్మకాల వల్ల శృంగారంలో పాల్గొనలేపోతున్నారు . దాంపత్య జీవితంలో రతి క్రీడి చాలా అవసరం . రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటారని నిపుణులు సూచిస్తున్నారు?
ఎక్స్ పర్ట్స్ కూడా అవుననే చెబుతున్నారు. జంతువులకైనా...మనుషులకైనా..కొన్ని ప్రాధమిక అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలను తీర్చుకోకుండా జీవనం సాగించలేరు .

ఆకలి, దప్పిక, సెల్ప్ ప్రిజర్వేషన్ ఎలాంటివో, అదేవిధంగా సెక్స్ కూడా మనిషి జీవితానికి చాలా అవసరం. శృంగారం పట్ల అయిష్టాన్ని చూపడానికి కొంత మందిలో కొన్ని అలవాట్లు, ఎలా , ఎన్ని సార్లు వివిధ రాకల కారణాల వల్ల రెగ్యులర్ గా శృంగారం లో పాల్గొనలేకపోవచ్చు .
ఒత్తిడి, శృంగారం పట్ల కొన్ని మతపరమైన ఆంక్షలు, నమ్మకాలు, పాట్నర్ లో విముకత, అంగస్తంభన లోపాలు, శృంగారం పట్ల ఇష్టం లేకపోవడం మొదలగునవి శృంగారం మీద ఇష్టం లేకుండా చేస్తాయి. రెగ్యులర్ గా సెక్సువల్ ఇంటర్ కోర్స్ లేకపోవడం వల్ల ఆరోగ్యం మీద నెగటివ్ ఎఫెక్ట్స్ ను చూపుతాయి. శృంగారంలో పాల్గొనకపోవడానికి కారణాలు ఏవైనా రెగ్యులర్ సెక్స్ లైఫ్ లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పదు అంటున్నార హెల్త్ ఎక్స్ పర్ట్స్. అవేంటో తెలుసుకుందాం..

డిప్రెషన్:
సెక్స్ సమయంలో బ్రెయిన్ లో ఎండోర్ఫిన్ అనే ‘‘హ్యాపి హార్మోన్ ’’హార్మోను విడుదల అవుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా హెల్తీ సెక్స్ లైఫ్ లేకపోతే ఈ హ్యాపి హార్మోన్స్ విడుదల కాకుండా డిప్రెషన్ మరియు ఫ్రస్ట్రేషన్ కు గురి అవుతారు.

పీనల్ సైజ్ తగ్గుతుంది:
పురుషులు పెళ్లైన తర్వాత ఎక్కువ రోజులో శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల రెగ్యులర్ ఎరిక్షన్ కారణంగా పీనల్ టిష్యులర్ ష్రింక్ అవుతాయి. పీనల్ ఎలాసిటి తగ్గుతుంది. దాంతో పీనల్ సైజ్ తగ్గుతుంది

అంగస్తంభన లోపాలు:
రెగ్యులర్ గా హెల్తీ సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయకపోవడం వల్ల అంగస్తంభన లోపాలు ఏర్పడుతాయి. ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోతుంది.

శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతుంది
స్త్రీ, పురుషులిద్దరు రెగ్యులర్ గా హెల్తీ సెక్స్ లైఫ్ ను అనుభవించకపోవడం వల్ల ఇందరిలీ శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, కాబట్టి, ఈ అలవాటును మానుకోవడం మంచిది.

వ్యాధినిరోధకశక్తిని తగ్గిస్తుంది
మరో పరిశోధనలో రెగ్యులర్ గా సెక్స్ చేయడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిర్ధారించారు. రెగ్యులర్ గా హెల్తీ సెక్స్ లైఫ్ అనుభవించకపోతే వ్యాధినిరోధకశక్తి తగ్గిపోతుంది. దాంతో మరింత అనాసక్తత ఏర్పడుతుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ :
రెగ్యులర్ సెక్స్ చేసే వారిలో, నెలలో కనీసం 21 సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గినట్లు కనుగొన్నారు .

మెనుష్ట్రువల్ క్రాంప్స్ :
పెళ్ళైన మహిళలు దాంపత్య సుఖం అనుభవించకపోవడం వల్ల, రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల మెనుష్ట్రువల్ క్రాంప్స్ సమస్య పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
