Latest Updates
-
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.? -
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం!
నొప్పులను నివారించి, రిలీఫ్ ఇచ్చే టర్మరిక్ టీ..!!
సాధారణంగా చాల మంది తలనొప్పి, వెన్ను నొప్పి, లేదా శరీరంలో ఏ ఇతర నొప్పులు వచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్, డ్రగ్స్ ప్రస్తుతానికి పనిచేసినా, కొంత సేపటి వరకూ మాత్రమే రిలీఫ్ ఉంటుంది. సమస్యను పూర్తిగా తగ్గించదు.
కాబట్టి, నేచురల్ గా నొప్పి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకోసం ఈ ఆర్టికల్ గ్రేట్ గా సహాయపడుతుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డయోరియా, హై బ్లడ్ ప్రెజర్, వికారం, కిడ్నీ క్యాన్సర్ మరియు ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

అందువల్ల వెంటనే పెయిన్ కిల్లర్స్ తినడం మానేయాలి, అంతే కాదు పెయిన్ కిల్లర్స్ తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది.
కాబట్టి, ఆ ఆర్టికల్ ద్వారా ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ ను పరిచయం చేయడం జరిగింది. అదే టర్మరిక్ టీ, పెయిన్ రిలీఫ్ కు టర్మరిక్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. టర్మటీ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

టర్మరిక్ టీ బెనిఫిట్స్, టర్మరిక్ టీ నేచురల్ స్పైసీ, ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పసుపు లో ఉండే కుర్కుమిన్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి. రోజూ టర్మరిక్ టీ తాగడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ , పెయిన్ తగ్గిస్తుంది.
అలాగే పెయిన్ ఫుల్ జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుంది. ఈ టీలో రిలాక్సేషన్ కలిగించే గుణాలు కూడా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే గర్భిణీలకు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలకు రెకమెండ్ చేయలేదు.

టర్మరిక్ టీ తయారుచేయడానికి కావల్సిన వి :
నొప్పులను ఎలా నివారించుకోవాలని తెలుసుకోవాలంటే, టర్మరిక్ టీ బెస్ట్ ఆన్సర్ ..
నీళ్ళు 4 కప్పులు
పసుపు 1 టీస్పూన్
నిమ్మరసం కొద్దిగా

తయారీ:
టర్మరిక్ టీ బెస్ట్ నేచురల్ పెయిన్ కిల్లర్, పెయిన్ రిలీఫ్ కోసం టర్మరిక్ టీని ఎలా తయారుచేయాలి. ఏవిధంగా తీసుకోవాలని తెలుసుకోవాలి.
గిన్నెలో నీళ్ళు పోసి, అందులో పైన సూచించిన పసుపు వేసి బాయిల్ చేయాలి. 20 నిముషాలు వేడి చేయాలి.
బాగా ఉడికించిన తర్వాత గ్లాసులోనికి వడగట్టుకుని, కూల్ చయాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి.
ఈ టీని రోజూ ఇలా తయారుచేసుకుని ఒక కప్పు క్రమం తప్పకుండా తాగుతుంటే బాడీలో ఎలాంటి నొప్పులనైనా ఇలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications