Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
షాంపూ ఎక్కువైతే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తప్పదు..!
షాంపూలు, బాడీలోషన్స్, సన్ స్ర్కీన్ లోషన్స్, క్రీములు.. అన్నింటిలోనూ కెమికల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కానీ.. కొంతమంది మోతాదుకి మించి వాడేస్తుంటారు. ఎడాపెడా షాంపూలను వాడేస్తే.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తప్పదని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
READ MORE: సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి
మంచి సువాసనలు వెదజల్లే వీటికి అలవాటు పడనివారంటూ ఉండరు. ఈ ఉత్పత్తులలో వాడే కెమికల్స్ లో పారాబెన్స్ అని పిలిచే ఈస్ర్టోజెన్ మిమిక్కింగ్ అనే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈస్ర్టోజన్స్ ప్రభావంతో వ్యాధులు సోకడానికి కారణమవుతాయని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఈ కెమికల్స్ ని ఈస్ర్టోజెనిక్ గా గుర్తించారు. ఇవి ఉత్తేజపరిచే ఈస్ర్టోజెన్ రిసెప్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. అలాగే రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ని కూడా తీసుకొస్తాయి.

ఈ పారాబెన్స్ వృద్ధి చెందడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై ఈస్ర్టోజెన్స్ హాని చేస్తాయి. షాంపూలలో ఉండే కెమికల్స్ మానవ కణాలపై దుష్ర్పభావం చూపడమే కాదు.. ఇవి అణువులకు సంకేతాలు పంపి రొమ్ము క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. బ్రెస్ క్యాన్సర్ కణాలు ఈస్ర్టోజెన్ రిసెప్టర్స్, హ్యుమన్ ఎడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటాయి.

25 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ హ్యుమన్ ఎడెర్మల్ గ్రోత్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హెచ్ఈఆర్ పాజిటివ్ ట్యూమర్స్ చాలా ఫాస్ట్ గా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి తక్కువ గాఢత ఉన్న షాంపూలను ఉపయోగించాలి. లేదా న్యాచురల్ పద్ధతిలో షీకాయ వంటి వాటిని ఉపయోగించడం మంచిది. షాంపూలు ఉపయోగించాలి అనుకునేవాళ్లు.. తక్కువ మోతాదులో వాడటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications