Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
డయాబెటిస్ ను కంట్రోల్ చేసే అమేజింగ్ డ్రింక్ : పెప్పర్ వాటర్
సహజంగా ఎవరికైనా జీవితంలో ఆరోగ్యంగా...ఎక్కువ రోజులు జీవించాలనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే బాధలు నొప్పుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ? నిజమే కదా! ఇలా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఎవరికుండదు..కొన్ని పరిశోధనల ప్రకారం మన ఆరోగ్యపరంగా ఒక దివ్వౌషధం మనకు అందుబాటులో ఉన్నది . ఈ డ్రింక్ వల్ల మన శరీరంలో నొప్పులను మరియు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ఆ దివ్వౌషదమే 'పెప్పర్ వాటర్'.
బరువు తగ్గించుకోవడానికి పెప్పర్ వాటర్ ఒక బెస్ట్ డ్రింక్ గా తీసుకుంటారు. అంతే కాదు కొన్ని రకలా సమస్యలను నివారించడంలో కూడా పెప్పర్ వాటర్ గ్రేట్ గా హెల్ప్ అవుతుంది . పెప్పర్ వాటర్ వివిధ రకాల ఫ్లేవర్స్ ను కలిగి ఉంటుంది. ఇది పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు .పెప్పర్ వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవ్వడం మాత్రమే కాదు, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పెప్పర్ వాటర్ తాగడం వల్ల డయాబెటిస్ ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా నివారించుకోవచ్చు అని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడిచేశారు. అంతే కాదు పెప్పర్ వాటర్ వల్ల ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు కూడా ఉండదంటున్నారు పరిశోధకలు.
ఒక బౌల్లో రెండు కప్పుల నీరు తీసుకొని , దీనికి 2 టీస్పూన్ల పెప్పర్ పౌడర్ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ ను బాగా మరిగించాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు మరియు రోజ్ పెటల్స్ కూడా వేసి బాయిల్ చేిస , కొద్ది సేపటి తర్వాత వడగట్టి , కొద్దిగా వేడిగా ఉండగానే తాగాలి . . ఈ వాటర్ ను కోల్డ్ గా...వేడిగా ఉన్నప్పుడు కూడా తాగొచ్చు.
మరి ఈ వాటర్ ను ఒక రోజులో రెండు సార్లు తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే,...

1. ఎనర్జీ అందిస్తుంది:
వేసవిలో పెప్పర్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది. చెమట రూపంలో కోల్పోయే శక్తిని , పెప్పర్ వాటర్ భర్తీ చేస్తుంది .

2. మలబద్దకం నివారిస్తుంది:
వేసవి సీజన్ లో మలబద్దకం అనేది సాధారణ సమస్య . ఈ సమస్యను నివారించుకోవడం కోసం , రోజుకు రెండు సార్లు ఈ వాటర్ ను తాగాలి . ఈ డ్రింక్ తాగడం వల్ల ఇది స్టూల్(మలం)ను సాప్ట్ గా మార్చి మలబద్దక సమస్యను నివారిస్తుంది.

3. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది:
డీహైడ్రేషన్ వల్ల ఆరోగ్య పరంగా చలా సమస్యలు ఎదురవుతాయి . శరీరంలో అవయవాలు డీహైడ్రేషన్ కు గురైనప్పుడు . వారిలో క్రమంగా బలం తగ్గుతూ వస్తుంది . ఈ పెప్పర్ వాటర్ ను ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి నిద్రించడానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ను తగ్గించుకోవచ్చు.

4. బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:
బరువు తగ్గడానికి ఒక ఉత్తమ మార్గం . పెప్పర్ వాటర్ ను తాగొచ్చు . ఈ డ్రింక్ కొద్దిగా స్పైసీగా అనిపించిన కొవ్వు కరగించడంలో ఇందులో ఉండే క్యాప్ససిన్, మరియు మెర్క్యుమిన్ అనేవి గ్రేట్ గా సహాయపడుతుంది . దాంతో క్యాలరీలు ఎక్కువగా కరిగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

5. ఆకలిని కంట్రోల్ చేస్తుంది:
ఆకలి ఎక్కువగా అవ్వడం వలోల బరువు పెరుగుతారు. అందువల్ల ఈ ఆకలిని తగ్గించుకోవడానికి పెప్పర్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతాయి .ఈ వాటర్ రోజూ తాగడం వల్ల ఆకలిని కంట్రోల్ చేసి ఎక్కువ క్యాలరీను కరిగించుకోవచ్చు.

6. బోన్స్ కు చాలా మేలు చేస్తుంది:
బ్రిస్టిల్ బోన్స్ తో బాధపడే వారికి పెప్పర్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ వాటర్ ను రోజుకు రెండు సార్లు తాగడం మంచిది . ఈ వాటర్ బోన్స్ కు రక్షణ కల్పిస్తుంది.

7. వ్యాధులను మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది:
ఈ పెప్పర్ వాటర్ డ్రింక్ ను ఒక అలవాటుగా మార్చుకోవడం వల్ల క్యాన్సర్ మరియు డయాబెటిస్ ను నివారించుకోవచ్చు . పెప్పర్ వాటర్ మెటబాలిజంను పెంచడంలో మరియు వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి పెప్పర్ వాటర్ ను రోజూ తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications