Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గ్రీన్ కలర్ లో వాంతులు..లివర్ ఇన్ఫెక్షన్స్ కు సంకేతమా..?
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వాంతులు వికారణానికి గురై ఉంటారు . ఇది చాలా బ్యాడ్ ఎక్సపీరియన్స్ . కానీ కొన్ని సమయాల్లో వాంతి అయినప్పుడు వైట్ గా, ఎల్లో కలర్ లో కాకుండా పచ్చగా అయితే మాత్రం కొద్దిగా అసహ్యంగా ఉంటుంది. వాంతి పచ్చగా అవ్వడానికి కారణాలేంటి అని తెలుసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో, మనం తీసుకునే కలర్ ఫుల్ ఫుడ్స్ సరిగా జీర్ణమవ్వకపోవడం వల్ల అలా జరగవచ్చు. అయితే, గ్రీన్ కలర్ లో వాంతులైతే మాత్రం, ఆరోగ్యానికి ప్రమాదకర సూచిన గా తీసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ లో వాంతులైనప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. సిస్టమ్, జీర్ణాశయంలో విషపూరిత టాక్సిన్స్ ఉండటం వల్ల తిన్న ఆహారాలను ఎలా తీసుకున్నారో అదే విధంగా బయటకు నెట్టివేయడం లేదా బౌల్ ద్వారా బయటకు విసర్జింపబడేలా చేస్తుంది. గ్రీన్ కలర్ లో వాంతులు అవ్వడానికి గల అసలు కారణాలేంటో తెలుసుకుందాం...

1. రీజన్ #1
లివర్ ఇన్ఫెక్షన్స్ కు గురైనప్పుడు, పైత్య రసాలు మరియు పొట్టలోని యాసిడ్స్ రెండు కలవడం వల్ల వ్యర్థాలు గ్రీన్ కలర్ లో బయటకు నెట్టివేస్తుంది. కాబట్టి, ఇన్ఫెక్షన్స్ నివారించడుకోవడానికి వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.

2. రీజన్ #2
కొన్ని సమయాల్లో, కొన్నిశరీరంలో కొన్ని రకాల హానికరమైన వ్యర్థాలను బయటకు వాంతుల రూపంలో నెట్టేస్తుంది. ఇలా జరగడం శరీర ఆరోగ్యానికి ఒక రకంగా మంచిదే. శరీరానికి తగిన హైడ్రేషన్ లభిస్తుంది.

3. రీజన్ #3
కొన్ని రకాల మందులు స్టొమక్ అప్ సెట్ కు కారణమవుతుంది. ఉదాహరణకు , మార్ఫిన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్ లో వాంతులు జరుగుతాయి.

4. రీజన్ #4
బౌల్ మూమెంట్ ఫెయిల్ అయితే, మనం తిన్న ఆహారం సరిగా జీర్ణ కాకపోతే, జీర్ణరసాలు సరిగా శ్రవించకపోయి, లేదా ఆమ్ల రసాలు ఎక్కువగా శ్రవించినా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది .

5. రీజన్ #5
కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్, కొన్ని రకాల మందులు, జీర్ణాశయానికి తీవ్ర చీకాకును కలిగిస్తాయి. ఫలితంగా గ్రీన్ కలర్ లో వాంతులు అవుతాయి. కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు వాటితో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల , తిన్న ఆహారం, ఆల్కహాల్ తో సెట్ కాకపోవడం వల్ల గ్రీన్ కలర్ లో వాంతులు అవుతాయి.

6. రీజన్ #6
సరిగా ఉడకని ఆహారాలు లేదా చెడిపోయిన ఆహారాలను తినడం వల్ల గ్రీన్ కలర్ లో వాంతులు అవుతాయి. కొన్ని రకాల అలర్జిక్ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా గ్రీన్ కలర్లో వాంతులు అవుతాయి.

7. రీజన్ #7
గ్రీన్ కలర్ లో వాంతులు అవుతుంటే, డాక్టర్ ను కలవడం మంచిది. అలాగే స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవాలి. రోజూ తగినంత నిద్రపోవాలి.



Click it and Unblock the Notifications