Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
World Kidney Day 2023: కిడ్నీ స్టోన్స్ ని పూర్తిగా తొలగించే అద్భుతమైన రెమెడీ..!
న్యాచురల్ రెమెడీస్ ద్వారా కిడ్నీ స్టోన్స్ తొలగిస్తే.. కిడ్నీలను డెటాక్స్ చేసి.. వాటి పనితీరు సజావుగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి కిడ్నీ స్టోన్స్ తొలగించుకునే రెమెడీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
కిడ్నీ స్టోన్స్ కలిగి ఉండటం అనేది చాలా నొప్పితో కూడిన సమస్య. అందుకే.. కిడ్నీల్లో స్టోన్ ఏర్పడిన వెంటనే వాటిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తారు. కిడ్నీ స్టోన్స్ తొలగించుకోవడానికి చాలా సలహాలు వినిపిస్తుంటాయి.

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.. వాటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ కాలేకపోతాయి. అందుకే.. ఎక్కువ కాలం నొప్పి, బాధను ఫేస్ చేస్తుంటారు. అయితే.. కిడ్నీల్లో రాళ్లు తేలికగా కరిగించడానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి.
సరైన పద్ధతిలో కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లను తొలగించకపోతే.. తర్వాత సర్జరీలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మొదటి దశలో ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ని న్యాచురల్ రెమెడీస్ ఉపయోగించి చాలా త్వరగా, తేలికగా తొలగించుకోవచ్చు.
న్యాచురల్ రెమెడీస్ ద్వారా కిడ్నీ స్టోన్స్ తొలగిస్తే.. కిడ్నీలను డెటాక్స్ చేసి.. వాటి పనితీరు సజావుగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి కిడ్నీ స్టోన్స్ తొలగించుకునే రెమెడీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:
* గుప్పెడు కొత్తిమీర
* నీళ్లు
తయారు చేసే విధానం:
కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేసి, నీళ్లు కలపాలి. ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి 10 నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు దాన్ని చల్లారనివ్వాలి. తర్వాత వడకట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక కప్పు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తాగుతూ ఉంటే.. యూరిన్ కలర్ లో మార్పు గమనించవచ్చు. కిడ్నీలను క్లెన్స్ చేయడం వల్ల వాటిల్లో పేరుకున్న హానికారక టాక్సిన్స్ తొలగిపోయినట్టు సంకేతం.
ఒకవేళ ఈ డ్రింక్ తాగడానికి ఇష్టపడని వాళ్లు.. కొత్తిమీరతో టీ చేసుకుని తాగాలి. కొత్తిమీర టీను ప్రతి రోజూ తాగుతూ ఉంటే.. కిడ్నీల్లో స్టోన్స్ న్యాచురల్ గా కరిగిపోవడమే కాదు.. కిడ్నీలు హెల్తీగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications