Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రోజూ ఉదయం హాట్ లెమన్ వాటర్ తాగండి, శరీరంలో జరిగే అద్భుత మార్పులు గమనించండి..
వేడి నీళ్ళతో దినచర్య ప్రారంభిస్తే ఇక ఆరోజంతా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరంలో మినిరల్స్ గ్రహిస్తాయి. మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
వేడి నీళ్ళతో దినచర్య ప్రారంభిస్తే ఇక ఆరోజంతా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరంలో మినిరల్స్ గ్రహిస్తాయి. మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
వేడినీళ్ళలో నిమ్మరసం కలుపుకుని తాగడం సంప్రదాయంగా పురాతన కాలం నుండి వస్తున్న పద్దతి కాబట్టి, తప్పకుండా పాటించాలి.
హాట్ లెమన్ వాటర్ లో ఉండే అల్యూమినియం హైడ్రాక్సైడ్ , అసిడిక్ తత్వాన్ని కలిగి ఉండి, పొట్ట మీద పనిచేస్తుంది.

నిమ్మరసంలో ఉండే డి లెమనిన్ అనే యాంటీఆక్సిడెంట్ కాలేయంలో ఎంజైమ్స్ ను చురుకుగా పనిచేసేట్లు ప్రోత్సహిస్తుంది. దాంతో కాలేయం శుభ్రత వేగంగా జరిగి, కాలేయంలోని వ్యర్థాలను త్వరగా బయటకు నెట్టుతుంది.
అంతే కాదు, హాట్ లెమన్ వాటర్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పందవచ్చో తెలుసుకుందాం..

1. శరీరం డిటాక్సిఫై చేస్తుంది:
హాట్ లెమన్ వాటర్ డిటాక్స్ డ్రింక్ మాత్రమే కాదు, ఇందులో ఉండే ఆల్కలైన్ గుణాలు, శరీరంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.

2. జీర్ణశక్తిపెంచుతుంది:
గ్యాస్ట్రో ఇంటెన్సినల్ ట్రాక్ ను మెరుగుపరచడంలో ఇక పవర్ ఫుల్ డ్రింక్. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

3. బరువు తగ్గిస్తుంది:
నిమ్మరసంలో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు కరుగుతాయి.

4. స్టొమక్ అప్ సెట్ తగ్గిస్తుంది:
హార్ట్ బర్న్, కడుపుబ్బరం, వంటి సమస్యలున్నప్పుడు ఒక కప్పు హాట్ లెమన్ వాటర్ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ పొట్టలో అసిడిక్ ను తగ్గిస్తుంది.

5. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:
లెమన్ వాటర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు దగ్గుతో పోరాడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, బ్రెయిన్ మరియు నెర్వస్ సిస్టమ్ ను క్రమబద్దం చేస్తుంది. నిమ్మరసంలో ఉండే అబ్సార్బిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

6. పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది:
హాట్ లెమన్ వాటర్ ను ఉదయం పరగడుపున తీసుకుంటే, అందులో ఉండే ఆల్కలైన్ గుణాలు శరీరంలోని ఎసిడిటి లెవల్స్ ను పూర్తిగా తగ్గిస్తుంది.

7. మూడ్ మెరుగ్గా ఉంచుతుంది:
నిమ్మ వంటి మరికొన్ని ఆహారాల్లో శక్తిని పెంచే గుణాలు కలిగి ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది, నిమ్మరసంలో ఉండే ఘుభాలించే వాసన మూడు ఉత్తేజపరుస్తుంది. మైండ్ ప్రశాంత పరుస్తుంది.

8. నయం చేసే గుణాలు పెరుగుతాయి:
నిమ్మరసంలో ఉండే ఔషధగుణాలు పంటినొప్పులు, దంతక్షయం వంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాల మీద ఎనామిల్ తగ్గిస్తుంది. కాబట్టి, మితంగా మాత్రమే వాడుకోవాలి.



Click it and Unblock the Notifications