ఒకే ఒక్క నిముషంలో మీ హెల్త్ సమస్యను ఇట్టే పసిగట్టగలిగే ఒక సాధారణ మార్గం!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనం ఎప్పటికప్పుడు మన ఆరోగ్య పరిస్థితి ని గమనిస్తూ ఉండటం ఎంత ముఖ్యమో మనందరికీ బాగా తెలిసిన విషయమే. మనలో చాలామంది హెల్త్ చెక్ అప్ కోసం వైద్యుడి ని సంప్రదిస్తుంటారు.

మీరు ఇంటినుండి బయటకు అడుగు పెట్టాల్సిన అవసరం లేకుండా మీ హెల్త్ చెక్ అప్ మీరె చేసుకొనే ఒక సులభమైన పద్ధతి ఉందని మీకు తెలుసా?

దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఒక స్పూన్ తీసుకొని స్పూన్ అంతా కవర్ అయేలాగా నాలుక క్రింది భాగంలో ఉంచి లాలాజలంతో ముంచాలి.

ఒక స్పూన్ శెనగలు తింటే చాలు 50 బాదంలతో సమానం!

తరువాత, ఒక పారదర్శక ప్లాస్టిక్ సంచిలో చెంచాను వుంచి మరియు ప్రకాశవంతమైన కాంతి, సూర్యుడు లేదా డెస్క్ లాంప్ కింద కాసేపు ఉంచాలి.

మీరు ఒక నిమిషం పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉంది, ఆపై స్పూన్ ను చెక్ చేయండి.

ఎటువంటి మచ్చలు లేదా వాసన లేని క్లీన్ చెంచా కానీ ఉంటే మీ అంతర్గత అవయవాల ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలేదని అర్థం.

కానీ, ఒకవేళ వాసన లేదా మచ్చలను కలిగిఉంటే ఉంటే, అప్పుడు మీరు క్రింది తెలియజేసిన లక్షణాల కోసం వెతకడం అవసరం.

ఈ 10 పనులను మహిళలు శృంగారానికి ముందు యోని తో అస్సలు చేయకూడదు

ఈ వ్యాసంలో మీరు మీ ఆరోగ్యాన్ని1 నిమిషంలో ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేశాము. స్పూన్ నాలుక టెస్ట్ గురించి మరింత తెలుసుకోండి.

1. పుత్రేఫ్యాక్టీవ్ :

1. పుత్రేఫ్యాక్టీవ్ :

బలమైన చెడు వాసన: ఈ రకమైన చెడు వాసన ఊపిరితిత్తులు లేదా కడుపు సమస్యలను సూచిస్తుంది.

2.స్వీట్ వాసన :

2.స్వీట్ వాసన :

ఇలా స్వీట్ వాసన వస్తున్నట్లైతే మీరు మధుమేహంతో బాధపడుతున్నారని ఇది చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ ఆరోగ్యాన్ని ఒక చెంచా స్నూప్స్తో చెక్ చేసుకోవచ్చు.

3. అమ్మోనియా లాంటి వాసన :

3. అమ్మోనియా లాంటి వాసన :

మీ దగ్గర నుండి ఒక అమ్మోనియా లాంటి వాసన వస్తే, అప్పుడు మీరు మూత్రపిండాల సమస్యలు కలిగి ఉండవచ్చని అర్థం.

4. వైట్ లేదా ఎల్లో స్టెయిన్ :

4. వైట్ లేదా ఎల్లో స్టెయిన్ :

మీరు వైట్ లేదా పసుపుపచ్చ ని మరకలను గాని చూసినట్లైతే అది థైరాయిడ్ గ్రంధి పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. నాలుక పరీక్షలో ఈ సాధారణ చెంచా మీకు ఈ వ్యాధులని గుర్తించడంలో సహాయపడుతుంది.

5. పర్పుల్ స్టెయిన్ :

5. పర్పుల్ స్టెయిన్ :

పర్పుల్ స్టెయిన్ అనేది మీరు బ్రోన్కైటిస్ తో బాధపడుతున్నట్లుగా తెలియజేస్తుంది. ఇది పూర్ రక్త ప్రసరణ మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను సూచిస్తుంది.

6. వైట్ స్టెయిన్ :

6. వైట్ స్టెయిన్ :

ఒక తెల్లని స్టెయిన్ శ్వాస సంబంధిత సమస్యను సూచిస్తుంది.

7.ఆరెంజ్ స్టెయిన్ :

7.ఆరెంజ్ స్టెయిన్ :

ఆరెంజ్ స్టెయిన్ అనేది మీరు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని సూచిస్తుంది. ఈ సూచికలు మీరు మీ ఆరోగ్యాన్ని 1 నిమిషంలో ఎలా చెక్ చేయవచ్చో తెలియజేస్తుంది.

English summary

Simple Way To Check Your Health Status

Did you know there is a simple way to check your health status in one minute? Read to find out how to check your health in 1 minute.
Story first published: Friday, September 8, 2017, 19:00 [IST]
Subscribe Newsletter