Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
బగ్ బిట్స్(కీటకాల కాటు) నివారణకు 9 న్యాచురల్ హోం రెమెడీస్
బగ్ బిట్స్(కీటకాల కాటు) నివారణకు 9 న్యాచురల్ హోం రెమెడీస్
తెగుళ్లు, కీటకాలు వంటివి వేసవికాలంలోనే ఎక్కువగా బయట వైపున సంచరిస్తాయి. బయట వాతావరణంలో సంచరించే ఈ కీటకాల బారి నుంచి ఎవరూ అంత త్వరగా తప్పించుకోలేరు.
కానీ ఆ చిరు కీటకాలే మిమ్మల్ని ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నిలువరించవచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు.
నిజానికి నల్లికాటు చాలావరకు తీవ్రమైనవి కావు, కానీ కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులలో ఈ నల్లికాటు మీ ఆరోగ్యానికి తీవ్రమైన సమస్యలను కలుగచేయగలవు.
సాధారణంగా దోమలు, ఈగలు, పేలు వంటి సాధారణ కీటకాలు కాటుకు మీరు తరచుగా గురికావచ్చు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనగా సాలెపురుగుల వంటి ప్రమాదకరమైన కీటకాలు మిమ్మల్ని కుట్టినప్పుడు, వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి.
కొన్ని తీవ్రమైన కీటకాలు కుట్టినప్పుడు మాత్రమే దురద, వాపు, మంట, చర్మం ఎరుపెక్కడం వంటి లక్షణాలకు గురికావచ్చు. ఇలాంటి ప్రభావాలు హానికరం కాకపోయినప్పటికీ, వాటివల్ల మీరు కోపాన్ని, బాధను, అసహ్యాన్ని కలిగి ఉండవచ్చు.

ఆవిధంగా మీ చర్మం జలదరింపు గురికావడం (లేదా) గాయాలపాలవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఆ నొప్పి (లేదా) బాధనుంచి విముక్తి పొందటానికి మీకు దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్ను సందర్శించి మీ బాధను దూరం చేసే ఆయింట్మెంట్ను (లేదా) క్రీమ్లను కొన్ని ఉపయోగిస్తారు.
కానీ మీ సున్నితమైన చర్మంపైన రసాయనాలతో నిండిన ఇంగ్లీష్ మందులను అప్లై చేయకుండా, మీ సమస్యను పూర్తిగా దూరం చేసే సహజమైన మార్గాలు కూడా చాలానే ఉన్నాయి.
కాబట్టి కీటకాల కాటు నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకునేందుకు కొన్ని సహజసిద్ధమైన మార్గాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం !
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications