Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
సర్వే! మన్మథుడిలాంటి మజా పొందాలంటే కొబ్బరినూనెను అలా వాడాలంట...!
మన్మథుడిలా రతి క్రీడలో రెచ్చిపోవాలంటే కొబ్బరినూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు రతి క్రీడలో మన్మథుడిలా రెచ్చిపోవాలనుకుంటున్నారా? మీ భాగస్వామితో శృంగారంలో మాంచి కిక్ కావాలని కోరుకుంటున్నారా? మీ బాడీలో హార్మోన్ల ఉత్పత్తిని అమాంతం పెంచి.. మన్మథ సామ్రాజ్యాన్ని పాలించే శక్తిని కోరుకుంటున్నారా? అయితే మీరు తరచుగా కొబ్బరినూనె వాడాలంట.

మీరు తినే ఆహారంలో కొబ్బరినూనెను ఈ విధంగా వాడితే.. మీరు శృంగార జీవితాన్ని హాయిగా.. ఆనందంగా సాగించవచ్చట.ఈ సందర్భంగా శృంగారంలో మాంచి కిక్ సాధించేందుకు.. కొబ్బరినూనెను ఏ విధంగా వాడాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆరోగ్యంగా ఉంటారని..
కొబ్బరినూనె వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మన శరీరంలో గ్లూకోజు లెవెల్స్ బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు కొబ్బరినూనెను మన తలపై ఉన్న వెంట్రుకలకు రాసుకున్నా కూడా ఆరోగ్య ప్రయోజనం ఉంటుందని చాలా మంది భావిస్తారు.

వంటల్లో కూడా..
కేరళతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనెను వంటల్లో కూడా వాడుతున్నారు. అయితే ఈ కొబ్బరినూనె వల్ల మరో అద్భుత ప్రయోజనం కూడా ఉందట. అదేటంటే ఇది శృంగారంలో రెచ్చిపోవడానికి మంచి ఆయుధంగా పని చేస్తుందని కూడా చెబుతున్నారు.

హార్మోన్ల ఉత్పత్తి పెరుగుదల..
కొబ్బరినూనెను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మగవారిలో టెస్టో స్టెరాన్, ఆడవారిలో ప్రొజెస్టిరినో హార్మోన్లు బాగా విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె వాడకం వల్ల శృంగార హార్మోన్ల ఉత్పత్తి బాగా పెరుగుతుందట. దీని వల్ల మీరు కోరుకున్న మన్మథ సామ్రాజ్యాన్ని పాలించే శక్తి, సామర్థ్యాలు మీకు లభిస్తాయని సమాచారం. మీరు ఎప్పుడైతే కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసుకుంటే మీ శృంగార జీవితంలో అంత హాయిగా సాగిపోతుందట.

ఓ అధ్యయనం ప్రకారం..
ఇటీవల నిర్వహించిన ఓ తాజా అధ్యయనం ప్రకారం.. కొబ్బరినూనె మాయిశ్చరైజర్ గా పని చేస్తుందని తేలింది. ఇది మన పెద్దలందరికీ బాగా తెలిసిన విషయమే. కొబ్బరినూనెతో శరీరంపై మర్దన చేస్తారు. అంతేకాదు అంగప్రవేశానికి కందెనగా కూడా దీన్ని వాడొచ్చట. దీని వల్ల ఎక్కువ సేపు శృంగార క్రీడను ఎంజాయ్ చేయడానికి సహాయపడుతుందట. స్త్రీ జనానంగం పొడిబారకుండా స్రావాలను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు.

బరువు తగ్గుదల..
అంతేకాదండోయ్.. కొబ్బరినూనెను వంటల్లో వాడితే శరీర బరువు కూడా సులభంగా తగ్గిపోతుందంట. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. కొబ్బరినూనెలోని ట్రెగ్గిసరైడ్లు జీవనక్రియను పెంచుతాయని, అందుకే ఇటీవల కాలంలో కొబ్బరినూనె వాడకం బాగా పెరిగినట్లు తేలింది. కొబ్బరినూనెలోని చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బరువును తగ్గించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.



Click it and Unblock the Notifications