Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
హస్త ప్రయోగం కోసం పండ్లు, కూరగాయలు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే
అమ్మాయిలు కొంత మంది హస్తప్రయోగం సమయంలో క్యారెట్లు, ముల్లంగి, అరటిపండు, దోసకాయ, వంకాయల్లాంటివి ఉపయోగించి భావప్రాప్తి పొందుతుంటారు. హస్తప్రయోగం సమయంలో పండ్లు, కూరగాయలు వాడటం ఎంత వరకు సురక్షితమో ఇప్పుడు తెలుసుకుందాం.
హస్త ప్రయోగం అనేది చాలా సహజమైన పని. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా హస్తప్రయోగం చేసుకుంటారు. కొందరైతే శృంగారంలో పాల్గొన్న దానికంటే హస్తప్రయోగం ద్వారా ఎక్కువ సంతృప్తిగా ఫీలవుతుంటారు. హస్త ప్రయోగానికి ఆడ, మగ అనే తేడా ఏమీ లేదు. ఇద్దరూ హస్త ప్రయోగం ద్వారా భావప్రాప్తి పొందుతుంటారు.

అబ్బాయిల సంగతి వదిలేస్తే అమ్మాయిలు కొంత మంది హస్తప్రయోగం సమయంలో క్యారెట్లు, ముల్లంగి, అరటిపండు, దోసకాయ, వంకాయల్లాంటివి ఉపయోగించి భావప్రాప్తి పొందుతుంటారు. దీనినే కొందరు ఆర్గానిక్ మాస్టర్బేషన్ అని కూడా అంటున్నారు. మరికొంత మంది అమ్మాయిలు పురుషాంగం ఆకారంలోని ఇతర వస్తువులు కూడా వాడుతుంటారు. హస్తప్రయోగం సమయంలో పండ్లు, కూరగాయలు వాడటం ఎంత వరకు సురక్షితమో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు, కూరగాయలు వాడటం సురక్షితమేనా?
హస్త ప్రయోగ సమయంలో పండ్లు, కూరగాయలు వాడటం ఏమాత్రం సురక్షితం కాదని వైద్యులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలపై ఉండే బ్యాక్టీరియాల వల్ల ఆరోగ్య సమస్యలు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. పురుగు మందులు, మట్టి అవశేషాలు, సూక్ష క్రిములు శరీరం లోపలికి వెళ్లడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు రావొచ్చని అంటున్నారు.

సురక్షితమైన మాస్టర్బేషన్‌కు చిట్కాలు:
1. కూరగాయలు, పండ్లకు బదులు సెక్స్ టాయ్స్ ఉత్తమం
హస్త ప్రయోగానికి అరటిపండ్లు, దోసకాయలు, ముల్లంగి, క్యారెట్లు, వంకాయలు వాడటం కంటే పురుషాంగం ఆకారంలో ఉండే సెక్స్ టాయ్స్ వాడటం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లో ఈ సెక్స్ టాయ్స్ చాలా సులభంగా దొరుకుతాయి. మంచి మన్నికైన వాటిని వాడటం మంచిదని చెబుతున్నారు. సెక్స్ టాయ్స్ వల్ల భావప్రాప్తి పొందుతారు.
సెక్స్ టాయ్స్‌ను ఉపయోగించలేకపోతే చేతి వేళ్లకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అయితే గోళ్లను కత్తిరించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గోళ్ల వల్ల యోనికి గాయాలయ్యే అవకాశం ఉంది. అలాగే హస్తప్రయోగానికి వేళ్లను ఉపయోగించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం కీలకం.

2. కూరగాయలను చొప్పించడం యోని pHని మార్చవచ్చు
యోని స్రావాలు వ్యాధికారక జీవుల పెరుగుదలను నిరోధించడానికి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఇది కొంచెం ఆల్కలీన్‌గా చేసే ఏదైనా వ్యాధిని కలిగించే జీవుల పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను అందిస్తుంది. ఇది బ్యాక్టీరియా, ఫంగల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.

3. పండ్లు, కూరగాయలు విరిగిపోవచ్చు
క్యారెట్లు, ముళ్లంగి, దోసకాయల్లాంటివి యోనిలో పెట్టుకున్నప్పుడు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా యోనిలో విరిగిపోయిన వాటిని సత్వరం తొలగించాలి. లేకుండా వాటి వల్ల PID వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. చాలా చిన్నగా విరిగిపోయిన పండ్లు, కూరగాయలను కొందరు గుర్తించలేరు. అవి లోపల అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఇలా ఇరుక్కుపోయిన వాటిని సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుంది.

హస్తప్రయోగం సమయంలో ఎప్పుడూ ఉపయోగించని వస్తువులు:
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, బాత్రూమ్ ట్యాప్‌లను కూడా కొందరు హస్తప్రయోగానికి ఉపయోగిస్తుంటారు. కొత్తగా ప్రయత్నించాలన్న ఆలోచనతో ఇలా చేస్తుంటారు. హస్త ప్రయోగానికి ఇంట్లో దొరికే ఏ వస్తువులు వాడొచ్చని ఆన్‌లైన్‌లో శోధించే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కొందరు హెయిర్ బ్రష్‌లు, కొవ్వొత్తులు, లోషన్‌లు, క్రీములు, నూనెలు(లూబ్రికెంట్‌లుగా), పెన్నులు, దిండ్లు, వాక్యూమ్ క్లీనర్, అలంకరణ వస్తువులను హస్తప్రయోగానికి వాడొచ్చా అని ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారట.
హస్త ప్రయోగానికి సెక్స్ టాయ్స్ లేదా వేళ్లను ఉపయోగించడం కంటే ఉత్తమమైన మార్గాలు లేవని వైద్యులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications