Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీ ఇంట్లో క్రిమి కీటకాలు పొంచి ఉన్న ప్రదేశాలు
క్రిములు అనేవి చిన్న బ్యాక్టీరియా మరియు కంటితో గుర్తిండానికి కూడా వీలుకానటువంటి వైరసులు. ఈ క్రిములు అనేవి మనచుట్టూ ప్రతి చోటా ఉన్నాయి.అలాగే మన ఇంట్లో కూడా తిష్టవేసి ఉంటాయి. అందుకు మనం కొన్ని ప్రాధమిక ఆరోగ్యపు అలవాట్లను అంటే మన ఇంటిని రెగ్యులర్ శుభ్రం చేయడం, ఇంట్లో తిష్టవేసి క్రిములకు, బ్యాక్టీరియాను తొలగించడం కోసం డిటర్జెంట్స్ ను ఉపయోగించడం మరియు మంచి నాణ్యమున్న ఫ్లోర్ క్లీనర్స్ ను ఉపయోగించడం చేస్తుంటాం.
ఇంకా మనం వ్యక్తిగత శుభ్రత అలవాట్లు అంటే భోజనం చేసే ముందు చేతులను శుభ్రం చేసుకోవడం, వాష్ రూమ్ కు వెళ్ళి వచ్చని తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కవడం,దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు మూతి, ముక్కు వద్ద చేతి రుమాలను ఉపయోగించడం. మన ఇంట్లో క్రిములు మరియు కంటికి కనబడని వైరస్ లేకుండా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే, కొన్ని సాధారణ ఆరోగ్యపు అలవాట్లను నిర్వహించాలి. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా మీ ఇంట్లో క్రిములు విస్తరించిం ఉంటాయి. అవి ముఖ్యంగా క్లీనర్స్ మరియు విషరసాయనాల వద్ద పొంచి ఉంటాయి.
వెల్లుల్లి..ఉల్లిపాయల ఘాటైన వాసలు పోగట్టడం ఎలా...?
మన ఇంట్లో అటువంటి ప్రదేశాలు , క్రిములతో పొంచి ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వ్యాధులకు కారణం అయ్యే క్రిములు మరియు బ్యాక్టీరియా పొంచి ఉన్న ప్రదేశాలను మరింత క్షున్నంగా పరిశీలించాలి.

ఉతకని దుస్తులుల-
కొన్నిసార్లు మనం రెగ్యులర్ గా బట్టలను ఉతకం మరియు ఆ ఉతకని బట్టలన్ని బాత్రూమ్ లోనో లేదా ఒక మూలల బుట్టలో వేసి పక్కన పెట్టడమో జరిగి ఉంటుంది . ఈ దుబట్టలో క్రిములు మరియు బ్యాక్టీరియాకు స్థావరాలుగా ఉన్నాయి. మనం ఉపయోగించి తీసేసిన దుస్తుల్లో పూర్తింగా చెమట మరియు దుమ్మ, ధూళితో నిండి ఉంటుంది. అందువల్ల, జెర్మ్స్ కు ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది మరియు బ్యాక్టీరియాను విస్తరిస్తుంది. ఉతకని బట్టలు మరియు లాండ్రీ పైల్ విధంగా ఇంట్లో పొంచి ప్రదేశాలలో ఒకటి మారింది . ఎక్కువ మురిక పడ్డ మరియు చెమటకు పట్టిన దుస్తులను ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా శుభ్రం చేయడం మంచిది.

టాయిలెట్స్ మరియు బాత్ రూమ్స్:
మనం ఎన్ని రకాల క్లీనర్స్ మరియు కెమికల్స్ ఉపయోగించినా , ఎప్పటికీ అవి సరిపోవు. క్లీన్ చేయకుండా వదిలేసిన కొన్ని మూలల్లో క్రిములు, బ్యాక్టీరియా పొంచి ఉంటాయి . అలాగే టవల్స్ లో కూడా జర్మ్స్ నిల్వ ఉండే ప్రదేశం . టాయిలెట్స్ సీట్స్ మీద జర్మ్స్ తో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి, జెర్మ్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ కాకుండా ఉండాలంటే రెగ్యురల్ గా శుభ్రం చేయడం ముఖ్యంగా. టాయిలెట్స్ మరియు బాత్రూములు వ్యాధులను విస్తరింపచేసే జెర్మ్స్ మరియు బాక్టీరియా యొక్క సంభావ్యం అలాగే ఉంటాయి . కాబట్టి సాధ్యమైనంత వరకూ వాటిని శుభ్రంగా ఉంచడం మంచిదిది. మీరు బాత్రూమ్ ఉపయోగించే ప్రతి సారి నీళ్ళు పోయడం మంచిది.

డైలీ టూత్ బ్రష్ -
టూత్ బ్రష్ జెర్మ్స్ పొంచి ఉన్న ప్రదేశం లేదా క్రిములు పొంచి ఉండే ఒక శక్తివంతమైన స్థానంలో ఈ వస్తువుకు కూడా ఒకటి. టూత్ బ్రష్ ను మనం ప్రతి రోజూ నేరుగా ఉపయోగిస్తాము. అది జర్మ్స్ తో ఇన్ఫెక్ట్ అయినప్పడు మనం అంటువ్యాదులకు గురిఅయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల, మీరు బ్రష్ చేసిన ప్రతి సారి వాటికి క్యాప్ వేసి పెట్టాలి . ఓపెన్ గా ఇక్కడా అక్కడా వేయకూడదు. కాబట్టి టూత్ బ్రష్ ను ఉపయోగించే ముందు, ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయడం మర్చిపోకండి. శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా కవర్ చేసి పెట్టండి.

శుభ్రం చేసే సామాగ్రి మరియు ప్రదేశాలు:
దుస్తులు శుభ్రం చేసిన తర్వాత బాల్కానీ శుభ్రం చేయడం, పాత్రలు శుభ్రం చేసిన తర్వాత వాష్ బేషిన్ లు, సింక్ లు శుభ్రం చేయడం . క్రిములు బ్యాక్టిరియా పొంచి ఉన్న ఈ ప్రదేశాలను శుభ్రం చేసి పొడి గా ఉంచడం చాలా అవసరం. మురికపడ్డి దుస్తులు మరియు పాత్రల్లో చేరే బ్యాక్టీరియా మిగిలిన మొత్తం ప్రదేశం విస్తరిస్తాయి. సోప్ స్పాంజ్ లు బ్రష్ లు వంటి వాటిని కూడా ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయాలి. వీటిలో కూడా జెర్మ్స్ మరియు బ్యాక్టీరియా విస్తరించబడుతాయి . ఈ ప్రదేశాలను కెమికల్ బేస్డ్ క్లీనర్స్ తో ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెంద కుండా చేయవచ్చు.

డస్ట్ బిన్ -
చెత్త బుట్టలో , చెత్త బుట్ట చుట్టూ ఉన్న జర్మ్స ఉంటాయి. డస్ట్ బిన్ పెట్టిన ఆ ప్రాంతంలో బ్యాక్టిరియా విస్తరిస్తుంది. డస్ట్ బిన్ లో చెత్తా, చెదారం ఎక్కుంగా ఉంటుంది. అక్కడ బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ విస్తరిస్తుంది. అందువల్ల రెగ్యులర్ గా డస్ట్ బిన్ ను శుభ్రం చేయడం మంచిది. మరియు డస్ట్ బిన్ పెట్టే ప్రదేశం ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి మరియు ఎటువంటి చెత్తా చెదారం క్రింద పడకుండా చూసుకోవాలి మరియు ఎల్లప్పుడూ డస్ట్ బిన్ ను క్లోజ్ చేసి ఉండాలి. అలాగే రెగ్యులర్ గా క్లీన్ చేస్తుండాలి.



Click it and Unblock the Notifications











