గత 20 సంవత్సరాలుగా సెక్స్ బొమ్మలను తయారుచేస్తున్న కళాకారిణి !

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు సెక్స్ బొమ్మల దగ్గరకు వచ్చినప్పుడు, దాని నుండి గరిష్ట ఆనందాన్ని పొందగలిగేటట్లుగా దాని తయారీ విధానం ఎంతో కష్టమైనదిగా మరియు సృజనాత్మకతను కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలుసా ?

బాగా, సెక్స్ బొమ్మల కోసం తన సృజనాత్మకను జోడించి సరైన ప్రదేశంలో సమర్ధవతంగా పని చేసేందుకు, గత 20 సంవత్సరాలుగా ఒక కళాకారిణి ఈ పనిలో ప్రధాన సూత్రధారిగా పని చేస్తుంది.!

కృత్రిమ పురుషాంగాన్ని స్త్రీలు 28 వేల సంవత్సరాలకు ముందే వాడారు

సెక్స్ బొమ్మల తయారీదారుగా ఆమె ప్రయాణం గురించి మరియు ఆ బొమ్మలు ఇన్ని సంవత్సరాలుగా ఎలా అభివృద్ధి చెందాయి అనే ఆమె పూర్తి కథ గూర్చి ఇక్కడ తెలుపబడింది.

ఆమె ఒక కొలంబియన్ కళాకారిణి :

ఆమె ఒక కొలంబియన్ కళాకారిణి :

అంజనీ సిద్ధార్థ ఒక కొలంబియన్ కళాకారిణి, శిల్పకళ మరియు పెయింటింగ్లలో శిక్షణ కోసం కాలిఫోర్నియాకు తరలి వెళ్ళింది. ఒక కర్మాగారంలో తన కళాత్మక స్థానాన్ని తీసుకోవాలని ఆమెను ఒక స్నేహితుడు కోరిన తర్వాత ఆమె సెక్స్ బొమ్మల డిజైనర్ గా మారింది. ఇంకా స్పష్టంగా, అతను ఎందుకు ఈ పనికి సరిగ్గా ఆమెను ప్రతిపాదించాడో అన్న వివరాల గూర్చి ఏమి పేర్కొనలేదు!

ఆమె ఛాలెంజ్ గా తీసుకుంది :

ఆమె ఛాలెంజ్ గా తీసుకుంది :

ఆమెకు ఈ ఆఫర్ వచ్చే రాకముందు వరకు ఆమె సంప్రదాయ కళ పైనే ఎల్లప్పుడూ పని చేసేది. ఆమె తన కొత్త ఉద్యోగంలో సెక్స్ బొమ్మలను రూపొందించాలని తెలుసుకున్న సమయంలో ఆమె చాలా ఆశ్చర్యానికి గురైంది, కాని ఆమె వెంటనే ఆ సవాలును స్వీకరించింది.

ఆమె బయటపెట్టింది :

ఆమె బయటపెట్టింది :

ఆమె తన ఉద్యోగం గురించి మాట్లాడుతూ : "నేను ఎల్లప్పుడూ చాలా సున్నితమైన వ్యక్తిగాను, మరియు ఒక కళాకారిణిగా ఉన్నాను కాబట్టి నా కళ ప్రపంచం ఈ రెండు కళల మిశ్రమంగా ఉంది" - అని పేర్కొంది.

సెక్స్ టాయ్స్ (బొమ్మలు) కొన్ని సంవత్సరాలుగా ఎలా అభివృద్ధి చెందాయి :

సెక్స్ టాయ్స్ (బొమ్మలు) కొన్ని సంవత్సరాలుగా ఎలా అభివృద్ధి చెందాయి :

సెక్స్ బొమ్మల ప్రభావంతో ఈ ప్రపంచం గత 20 ఏళ్లలో ఎలా మారిపోయింది అనే దానిపై ఆమె ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. సెక్స్ బొమ్మల యొక్క రూపకల్పన ఈ రోజుల్లో మరింత ముఖ్యమైనదిగా మారింది, ప్రజలు ఈ బొమ్మలను కేవలం కార్యాచరణను కోసమే కాకుండా, ఇది ఒక సౌందర్య అనుభూతిని ప్రేరేపించేవిగా కూడా ఉండి, ఈ పరిశ్రమను మరింతగా విస్తరింప చేసేదిగా ఉంది.

ఆ బొమ్మలను తయారు చేసే విధానం :

ఆ బొమ్మలను తయారు చేసే విధానం :

బొమ్మలు ఎంత వాస్తవికంగా కనిపిస్తాయో అని ఆమెను అడిగినప్పుడు, వాటిని రూపకల్పన చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయని ఆమె వెల్లడించింది. 1) వయస్సు రీత్యా వయోజనకంగా ఉన్న వ్యక్తుల యొక్క్ కాస్టింగ్ చెయ్యడం, (లేదా) 2) స్క్రాచ్ చెయ్యడం వంటి ఇతర మార్గాల ద్వారా ఒక ఆకృతిలోకి వాటిని చెక్కడం వంటిదిగా ఉంది. వారు తయారు చేసే బొమ్మల విధానాలలో తొలి ప్రక్రియను ఎంపిక చేసుకోవడం చాలా సులభమైనదని తెలుస్తుంది ఎందుకంటే ఆ బొమ్మను తయారీకి ఆ వ్యక్తి యొక్క అసలు రూపాన్ని తీసుకుంటుంది, మరియు ఆమె కొన్ని కాస్మెటిక్ మార్పులు చేయవలసి ఉంటుంది.

ఆమె చేతనే ఆ బొమ్మలన్ని తీర్చిదిద్దిబడతాయి :

ఆమె చేతనే ఆ బొమ్మలన్ని తీర్చిదిద్దిబడతాయి :

ఆమె చేతనే ఆ బొమ్మలన్ని పూర్తిగా తీర్చిదిద్దిబడతాయి మరియు ఆమె మూడు దశాబ్దాల శిల్పసాధనకు వారి యదార్ధ రూపాన్ని అవే శక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆమె వివరించిన దాని ప్రకారం ఆ బొమ్మల సహజత్వం కోసం ఆమె చేతిలో ఉపయోగించడం వల్ల వస్తుందని, దాని కోసమే కృషి చేస్తుందని తెలిపింది. దానికోసం ఆమె మట్టితో ఉత్పత్తుల యొక్క నమూనాలను తయారు చేస్తుంది.

ఆమె వీడియోను తనిఖీ చేయండి ...

ఆమె వీడియోను తనిఖీ చేయండి ...

English summary

Artist Has Been Making Sex Toys For 20 Long Years!

She loved being an artist and for the past 20 years, her life has been a roller coaster ride with her art.