మహాకుంభమేళా వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్..అటుగా వెళ్లే రైళ్లన్నీ రద్దు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీతో ముగుస్తుంది. అయితే మహాకుంభ మేళా ముగింపు సమయంలో ప్రయాణికులకు ఇండియన్ రైల్వే బిగ్ షాక్ ఇచ్చింది. భారీ రద్దీ కారణంగా అమృత స్నాన తేదీల్లో ప్రయాగరాజ్ మీదుగా వెళ్లే మొత్తం 174 రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే. అయితే ఈ 174 రైళ్లలో..ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో ప్రయాగరాజ్ మీదుగా వెళ్లే 32 రైళ్లు కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి 25-28 మధ్యలో పలు మేజర్ ట్రైన్స్ టిక్కెట్ బుక్సింగ్ ని కూడా చేశారు. అయితే మిగతా ట్రైన్స్ కి బుకింగ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో అవి కూడా క్లోజ్ అయ్యే అవకాశముంది. ప్రయాణికులు ప్రయాణానికి ముందు తమ రైలు స్టేటస్ ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. ప్రయాగ్‌రాజ్‌లో రద్దీని బట్టి రైల్వేశాఖ మరికొర్ని రైళ్లను కూడా రద్దు చేసే అవకాశమున్నట్లు సమాచారం.

maha kumbh mela 2025 indian railways train cancellation between February 25 to 28

రద్దు అయిన కుంభ్ స్పెషల్ ట్రైన్స్ ఇవే
03064 తుండ్లా-హౌరా స్పెషల్ - ఫిబ్రవరి 24న రద్దు చేయబడింది
03680 కోయంబత్తూర్-ధన్‌బాద్ స్పెషల్ - ఫిబ్రవరి 25న రద్దు చేయబడింది
03021 హౌరా-తుండ్లా స్పెషల్ - ఫిబ్రవరి 26న రద్దు చేయబడింది
08425 భువనేశ్వర్-తుండ్ల స్పెషల్ - ఫిబ్రవరి 26న రద్దు చేయబడింది
03025 హౌరా-తుండ్లా స్పెషల్ - ఫిబ్రవరి 28న రద్దు చేయబడింది
08426 తుండ్ల-భువనేశ్వర్ స్పెషల్ - ఫిబ్రవరి 28న రద్దు చేయబడింది.

బందర్ అంటే లడ్డూ ఫేమస్ అనుకుంటిరా..ఈ వరల్డ్ ఫేమస్ స్వీట్ తింటే స్వర్గమే,ఎలా చేయాలంటే

రద్దు అయిన ఎగ్యులర్ రైళ్లు ఇవే

12312 కల్కా-హౌరా నేతాజీ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27
18310 జమ్ము తావి-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27
18102 జమ్ము తావి-టాటా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27
12802 న్యూఢిల్లీ-పూరీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27
12308 జోధ్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27
22308 బికనీర్-హౌరా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27
12820 ఆనంద్ విహార్-భువనేశ్వర్ ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ -ఫిబ్రవరి 25, 28
12444 ఆనంద్ విహార్-హల్దియా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25
12320 ఆగ్రా కాంట్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 27
12874 ఆనంద్ విహార్-హతియా స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25-26
12816 ఆనంద్ విహార్-పూరీ నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26-27
22911 ఇండోర్-హౌరా షిప్రా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25, 27
12176 గ్వాలియర్-హౌరా చంబల్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25-28
20976 ఆగ్రా కాంట్-హౌరా చంబల్ ఎక్స్‌ప్రెస్- ఫిబ్రవరి 25-28
12178 మధుర-హౌరా చంబల్ ఎక్స్‌ప్రెస్- ఫిబ్రవరి 25-28
12324 బార్మర్-హౌరా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26
12826 ఆనంద్ విహార్-రాంచీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26
12282 న్యూఢిల్లీ-భువనేశ్వర్ దురంతో ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 27
12495 బికనీర్-కోల్‌కతా ప్రతాప్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 27
22858 ఆనంద్ విహార్-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25
12941 భావ్‌నగర్-అసన్సోల్ పరస్నాథ్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25
18609 రాంచీ-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26

Desktop Bottom Promotion