బాబోయ్ మరీ ఇంత సెక్సీగానా...అందుకే ఆమెను ఇన్ స్టా గ్రామ్ లో బ్యాన్ చేశారు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఈ మహిళ యొక్క హాట్నేస్ ను ఇన్ స్టా గ్రామ్ చేత నిర్వహించబడలేకపోయింది, కాబట్టి వారు ఆమెను నిషేధించారు! నిజంగా ?

ఇన్స్టాగ్రామ్ అనేది, యూజర్స్ ఇష్టపడే వారి ఫోటోలను, వీడియోలను ఇతరులకు పంచుకునేందుకు అత్యంత ఆదరణ పొందిన సోషల్ మీడియా సైట్లలో ఇది ఒకటి. ఇన్ స్టా గ్రామ్ సామాన్యలకు మరియు ప్రముఖుల మధ్య ద్వారాన్ని తెరిచింది, ఎందుకంటే ఇప్పుడు వారు ఒకరితో మరోకరు పరస్పరం సంప్రదించుటకు వారి మధ్య ద్వారం తెరవబడింది.

US నుండి లక్షలాది మంది ప్రజలు చేత అనుసరించేబడే ప్రముఖుల్లో, మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన వారిలో "ఎల్లే జాన్సన్" ఒకరు. ఎల్లే జాన్సన్ - ఒక ఉదయించే అందం, ఎంతో అందమైన, అద్భుతమైన, ఆకర్షణీయమైన, బ్రహ్మాండమైన మరియు నిజానికి ఇక్కడ నేను చెప్పిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆమె సుందరమైన సోయగాలను కలిగి ఉంటుంది.

ఆమె ఒక మోడల్ :

ఆమె ఒక మోడల్ :

ఉటః, పార్క్ సిటీ నుండి ఈ 26 ఏళ్ళ మోడల్, ఇన్స్టాగ్రామ్ లో మిషన్ "ఫ్రీ ది క్లివేజ్" లో భాగస్వామిగా ఉంది. ఈ ప్రఖ్యాత మోడల్ను ఇన్స్టాగ్రామ్ లో ప్రతిసారీ నిషేధించేబడటానికి బాగా అలవాటు పడింది.

ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఆమెను నిషేధించారు :

ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఆమెను నిషేధించారు :

ఇన్స్టాగ్రామ్ లో 'ఎల్లే జాన్సన్' జాతి వివక్షత పై సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన చిత్రాలను పోస్ట్ చెయ్యబడినందువల్ల, ఆమెను ఇన్స్టాగ్రామ్ నుండి నిషేధించారు, ఎందుకంటే ఇది ఆమె అనుచరులను రెచ్చగొట్టే విషపూరితమైన చర్యగా నిరూపించబడినది. ఆమెను నిషేధించక ముందే, 6 మిలియన్ల మందికి పైగా మద్దతుదారులను కలిగి ఉంది !

ఆమెను ఒకటికంటే ఎక్కువసార్లు నిషేదించారు :

ఆమెను ఒకటికంటే ఎక్కువసార్లు నిషేదించారు :

ఈ మోడల్ ను మొట్టమొదటిసారిగా జనవరిలో నిషేధించారు, ఆమె అనుచరులు కొంతమంది ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూసి సోషల్ మీడియా సైట్లో వాటిని పోస్ట్ చేయకూడనివిగా అభిప్రాయపడ్డారు. కానీ ఆమె ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ నుండి తన ఖాతాను పునరుద్ధరించుకుంది, కానీ మరలా ఆమె ఖాతాను ఏప్రిల్ నెలలో నిషేధించారు.

ఆమెను నిలువరించలేనట్లుగా ఉన్నది :

ఆమెను నిలువరించలేనట్లుగా ఉన్నది :

"సంఘం మార్గదర్శకాల ఉల్లంఘన " (వయోలేటింగ్ కమ్యూనిటీ గైడ్లైన్స్) సందేశంతో 'ఎల్లే' ను నిషేధించేదిగా ఇన్స్టాగ్రామ్ ఉంచింది కానీ ఎల్లే మటుకు నిలువరించలేనట్లుగా ఉన్నది. మొత్తానికి ఆమె ఇన్స్టాగ్రామ్ చేత బ్లాక్ చేయబడిన వెంటనే, ఆమె - తన అభిమానులకు, ఇటీవల తన కొత్త ఫోటోలను మరియు వీడియోలను ట్విట్టర్లో పెట్టడం ద్వారా అభిమానులకు మరింతగా అందుబాటులో ఉంటుంది. ట్విట్టర్ లో ఎల్లే ప్రవేశం ఆమె అభిమానులకు "లేని క్షణం నుండి ఉన్న క్షణం" గా ఆమె తన అభిమానులను అలరిస్తోంది.

గడిచే ప్రతిరోజూ ఆమెకు చాలా విలువైనది :

గడిచే ప్రతిరోజూ ఆమెకు చాలా విలువైనది :

ఇప్పుడే, ఎల్లే ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రవేశించి, జాతి వివక్షత కలిగియున్న స్పష్టమైన ఫోటోలతో తిరిగి వచ్చింది. ఆమె కేవలం ఒక్క రాత్రిపూటలోనే అనేకమంది అనుచరులను సంపాదించి, ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఆమెను నిరోధించదని వారంతా భావిస్తున్నారు.

ఆమె

ఆమె "హాట్" చిత్రాలను పోస్ట్ చేయకుండా ఆమెను ఆపలేరు :

ఈ 26 ఏళ్ల US మోడల్, ఆమె హాట్ మరియు అసహ్యమైన ఫోటోలతో - యువకుల శరీరంలో ఖచ్చితంగా ఉష్ణోగ్రతను పెంచింది! బికినిలో ఉన్న కిక్సాస్ (kickass) ఫోటోలను ఆమె శరీరాకృతికి అనుగుణంగా ఉండటం వల్ల, ఎల్లే ప్రతి మగవానికి ఒక తియ్యని "కల రూపంగా" మారింది !

ఇన్ స్టా గ్రామ్ యొక్క మరుగుజ్జు గా ట్విట్టర్ను ఆమె పట్టుకుంది :

ఇన్ స్టా గ్రామ్ యొక్క మరుగుజ్జు గా ట్విట్టర్ను ఆమె పట్టుకుంది :

ఎల్లే ఒక అందమైన మోడల్ మాత్రమే కాదు, కానీ ఇన్స్టాగ్రామ్ నిషేధం పట్ల - ఆమె వైఖరి ప్రశంసనీయం. ఈ ప్రముఖ మోడల్ యొక్క హాట్నెస్ను ఇన్స్టాగ్రామ్ నిర్వహించలేక నిరోధించబడింది, అందుకే ఆమెను ట్విస్టేట్ చేయటానికి ట్విట్టర్ ఆహ్వానించింది. ఇది ఇలా ఇన్స్టాగ్రామ్ కి నష్టం అయితే, ట్విట్టర్ యొక్క విజయం కాబడింది.

ఆమెను నిషేధించటం సర్వసాధారణంగా మారిపోయింది :

ఆమెను నిషేధించటం సర్వసాధారణంగా మారిపోయింది :

ఎల్లేను ఇన్స్టాగ్రామ్ నిషేధించటం సర్వసాధారణంగా మారిపోయినప్పటికీ, మళ్ళీ ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని మేము ఆశిస్తున్నాము. ఈ 26 ఏళ్ల హాట్ మోడల్ను నిలిపివేయగల కారణం ఏమీ లేదని అనిపిస్తుంది!

ఈ విషయంపై మీరేమి గ్రహిస్తున్నారు :

మీరెప్పుడైనా సెక్సీగా ఉండటాన్ని నేరంగా కూడా భావిస్తున్నారా ?

బాగా చెప్పాలంటే, ఇలాంటి సందర్భంలో, అది ఉండవచ్చు. కానీ అబ్బాయిలు, మీరు ఇప్పుడు మీ చిరునవ్వును తిరిగి పొందగలరు, ఎందుకంటే "ఎల్లే" తిరిగి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది !

English summary

Meet The Woman Who Is Banned On Instagram For Being Too Sexy

Meet The Woman Who Is Banned On Instagram For Being "Too" Sexy,Instagram is one among the most used social media sites, where people love to share their pictures and videos. Instagram has opened the gateway between commoners and celebrities, as they are now open to interact with each other.