For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడే పుట్టిన తమ్ముడిని పట్టుకొని ఎమోషనల్ అయిన అన్నయ్య ! వీడియో వైరల్..

అప్పుడే పుట్టిన తమ్ముడిని పట్టుకొని ఎమోషనల్ అయిన అన్నయ్య ! వీడియో వైరల్..

|

చాలా కాలం తర్వాత మీ ఇంట్లోకి, మీ మధ్యలోకి ఒక కొత్త కుటుంబ సభ్యుడు వస్తున్నట్లైతే కలిగే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది.

మిక్కీ అని పిలవబడే కుర్రాడు, తనకు తమ్ముడు కావాలని తన తల్లిదండ్రులను చాలా కాలంగా కోరాడు. చివరికి ఆ కుర్రాడు తన చిట్టి తమ్ముడిని మొట్టమొదటిసారిగా కలుసుకున్న వీడియో బాగా వైరల్గా మారింది.

ఈ వీడియోలో, మిక్కీ తన తమ్ముడిని పట్టుకునే క్షణంలో ఆ కుర్రాడు పొందిన భావోద్వేగాపు నవ్వు మీ మనసుల్ని కూడా కదిలిస్తుంది.

Kid Got Emotional When He Saw His Baby Brother

గతంలో మిక్కీ తల్లి కొన్ని సంతానోత్పత్తి సమస్యలను కలిగి ఉన్న కారణంగా, మిక్కీకి తమ్ముడిని పుట్టడని చేదు నిజాన్ని చెప్పి, తమ్ముడితో ఇంకెప్పుడు మిక్కీ ఆడుకోలేడన్న వాస్తవాన్ని చెప్పి ఆ కుర్రాడి ఆశలను భగ్నం చేసేందుకు, అతని తల్లి ప్రయత్నించింది.

మిక్కీ తల్లి అనేకమార్లు గర్భస్రావంతో బాధపడుతున్నందున, వారి కుటుంబానికి మరొక్క బిడ్డ కలగదని భావించింది.

కానీ, మిక్కీ - తనకు సోదరుడు కావాలన్నా బలమైన సంకల్పమే, అతని తల్లిని గర్భవతిగా మార్చేసి ఒక శిశువుకు జన్మనిచ్చిన చేసింది. అలా పుట్టిన శిశువు కూడా ఒక అబ్బాయే !

తనకి తమ్ముడు పుట్టడం నా సంగతులు మీకే చాలా ఆనందంగా ఉన్నాడు. తనకు & తన తమ్ముడి కోసం చాలా వస్తువులను సరిసమానంగా పంచాలని కూడా నిర్ణయించుకున్నాడు. అతని అమాయకమైన ప్రేమ కుటుంబ బంధాల గురించి మనకు ప్రత్యేకంగా గుర్తు చేస్తాయి.

ఈ దిగువనున్న వీడియోని చూసి మీరు అలాంటి భావోద్వేగానికి గురైనట్లయితే ఈ క్రింది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

English summary

Kid Got Emotional When He Saw His Baby Brother

Mickey was eager to meet his new brother. In the video recorded, he was seen to be excited to hold his tiny brother for the first time, and we are sure that the sight will bring tears to your eyes. His dad opened Mikey's shirt and placed his tiny brother against his bare skin; the boy's eyes fluttered and closed, and he looked like he was experiencing absolute bliss.
Desktop Bottom Promotion