For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (04-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ సరికొత్త భవిష్యత్తు గురించి తెలుసుకోండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పవిత్రంగా ఉంటుంది. ఆదాయ పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్లు లభించవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగావశానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు స్నేహితుడి నుండి సహాయం పొందుతారు. పెండింగులో ఉన్న ముఖ్యమైన ఒకటి ఈరోజు పూర్తవుతుంది. ఈరోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు కూడా బాగుంటాయి. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి, శ్రద్ధగా చదువుతారు. వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7:40 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఈరోజు మీరు పెద్ద మార్పులు చూడవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొన్ని ఎక్కువ లాబాలు ఉండొచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ తెలివితేటలు ఉపయోగించి ఈరోజు అదనపు ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం కూడా ఉంది. ప్రేమ విషయంలో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతోనూ సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య ఉండదు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత మెరుగుదల ఉన్నట్లు అనిపిస్తుంది. ఆదాయానికి సంబంధించి మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు కొన్ని మార్పులు కనబడే అవకాశం ఉంది. ఈరోజు పనిలో కొంచెం వేగం కూడా పెరుగుతుంది. ఆరోగ్య పరంగా మీకు అన్ని అడ్డంకులు అధిగమించగలుగుతారు. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపగలుగుతారు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని తేడాలు మిమ్మల్ని కలవరపెడతాయి. ఇలాంటి సందర్భాల్లో మీరు చాలా తెలివిగా పని చేయాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు చెడు జరుగుతున్నట్లు మీరు భావిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు అదనపు ఆదాయం సంపాదించగలుగుతారు. అయితే మీరు నిర్లక్ష్యంగా ఉంటే కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఉదయాన్నే కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. మీరు ఆ ఆనంద సమయాన్ని మీ కుటుంబంతో పంచుకుంటారు. వారితో కలిసి ఎంతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. పని విషయంలో కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రతి పనిని పూర్తి బాధ్యతతో పని చేస్తారు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీకు ఎవరితో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో కొంత గొడవ ఉండొచ్చు. అనవసరంగా వాదించి మీ ఇంటి శాంతి వాతావరణానికి భంగం కలిగించడండి. మరోవైపు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మీ ఆదాయం బాగానే ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీ నిర్లక్ష్యం మీ తల్లిదండ్రులను కలవరపెడుతుంది. విద్యార్థులు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో మీరు విద్యపై శ్రద్ధ వహించాలి. ఈరోజు మీరు చాలా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. మీరు సహనంతో పని చేస్తే, మీ పని కొంత సులభమవుతుంది. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ ఆర్థిక ప్రయత్నాలు ఏమైనా విఫలం అయ్యే అవకాశం ఉంది. మీ ఖర్చులను మీరు బాగా తగ్గించుకోవాలి. వ్యాపారులకు ఈరోజు లావాదేవీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయంతో, కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దీంతో మీ విశ్వాసం బలపడుతుంది. మీరు ఉద్యోగం చేస్తే, ఈ రోజు మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించండి, ఎందుకంటే అజాగ్రత్త మీకు సమస్యలను కలిగిస్తుంది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా సరదాగా ఉంటుంది. ఈరోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు తల్లిదండ్రుల అభిమానాన్ని పొందుతారు. ఇది మీ ఆనందాన్ని పెంచుతుంది. తోబుట్టువులతో మీ సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే అవకాశముంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని మధురమైన క్షణాలు గడుపుతారు. మీ ప్రియమైన వారితో మీ అందమైన భవిష్యత్తును ప్లాన్ చేసే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో ఈరోజు అననుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామి యొక్క స్వభావంలో అకస్మాత్తుగా పెద్ద మార్పు చూడవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి 2:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు అరోజు ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు పెరిగిన బరువు అనేక వ్యాధులకు కారణమవుతుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ ఆదాయన్ని మరియు ఖర్చులను బాగా నియంత్రించాల్సి ఉంటుంది. అలా చేస్తే మీరు అప్పుల నుండి బయటపడవచచు. మీరు ఈరోజు వివాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఈరోజు శృంగార పరంగా సాధారణంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర సమన్వయం బాగుంటుంది. మీరు ఈ రోజు మీ తల్లిదండ్రులతో కొంత మంచి సమయాన్ని వెచ్చిస్తారు. ఇది మీకు శాంతి అనుభూతిని ఇస్తుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి రాత్రి 7:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి సమయంలో మీరు కోపం ప్రదర్శించకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు ఈరోజు కొన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో, ఈరోజు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఆందోళన ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడం వల్ల మీరు చాలా నిరాశ చెందే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ధైర్యంగా పని చేయాలి. మీ జీవిత భాగస్వామి విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా వెన్నునొప్పితో ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీకు ఆనందం మరియు ప్రేమ లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి కూడా ఈ రోజు బాగానే ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. విద్యార్థులు తమ విద్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే మీకు భవిష్యత్తులో కష్టంగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను నెరవేరాలంటే, మీరే ఓ క్రమ పద్ధతిలో ప్లాన్ చేసుకోండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 4, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Saturday, April 4, 2020, 1:28 [IST]
Desktop Bottom Promotion