Amazon Footwear Offers 2022:సమ్మర్లో సాండల్స్, ఫుట్ వేర్లపై అమెజాన్లో భారీ తగ్గింపు...!

సమ్మర్ సీజన్లో అమెజాన్ అద్భుతమైన ఫుట్ వేర్స్, సాండల్స్, స్నీకర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ తో పాటు షూస్ ఇంకా ఎన్నో ఉత్పత్తులను మీ కోసం తీసుకొచ్చింది. ఇవి మీ స్టైల్ కు కచ్చితంగా సరిపోతాయి. ఇది మీ ఫ్యాషన్ స్టేట్ మెంట్ ను కచ్చితంగా పెంచుతుంది. అంతేకాదు మీరు ఇంట్లో కూర్చొని ఆన్ లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన ఆఫర్లను పొందొచ్చు. మీరు మీ ఫ్యాషన్ మరింతగా పెంచుకోవాలంటే.. మోచి, బాటా, స్కెచర్లు, రెడ్ టేప్ తో మరిన్ని ప్రీమియం బ్రాండ్ల నుండి వచ్చిన అద్భుతమైన, సొగసైన మరియు ఫంకీ హీల్స్ షూలు, స్నీకర్లు, స్టిలెట్టోస్, ఫ్లిప్ ఫ్లాప్ లతో పాటు మొదలైన వాటిని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన వాటిని వెంటనే కార్ట్ లో జోడించండి.. స్టాక్ ముగిసేలోపు ఆర్డర్ చేసేయ్యండి..

మోచి ఉమెన్స్ బ్లాక్ స్టిలెట్టో..

మోచి బ్రాండ్ ఫ్యాషన్ మరియు స్టైల్స్ కు సరైన ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ బ్లాక్ స్టిలెట్టో ప్రతి ఒక్కరి స్టైల్ కు అనుగుణంగా ఉంటుంది. ఇవి మీ సీజన్ యొక్క తాజా ట్రెండ్ అందిస్తాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ అవసరాలను ఇవి సులభంగా తీరుస్తాయి. ఇది బ్యాక్ స్ట్రాప్ తో విలీనం చేయబడింది. ఇది షీట్ సోల్ కలిగి ఉంటుంది మరియు దీని బయటి పదార్థం సింథటిక్ గా ఉంటుంది. దీని మడమ ఎత్తు 3 అంగుళాలు ఉంటుంది. వీటిని మీరు ఎక్కడికి వేసుకెళ్లినా అందరి చూపు మీవైపు తిప్పేలా చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Mochi Women's Black Outdoor Sandals-6 UK (39 EU) (35-3449)

క్యాట్ వాక్ ఎల్లో స్లిప్పర్స్..

మీరు ఫ్యాషన్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటే.. క్యాట్ వాక్ నుండి వచ్చిన ఈ డ్యూయల్ టోన్డ్ ఎల్లో వెడ్జెస్ ని అస్సలు మిస్సవ్వొద్దు. ఇది పరిపూర్ణంగా రూపొందించబడ్డాయి. దీని ప్రత్యేక రూపం కారణంగా మీరు చాలా స్టైలీష్ గా కనిపిస్తారు. వీటిని మీకు నచ్చిన డ్రస్సుల్లో వేసుకోవచ్చు. అన్ని సందర్భాల్లో వాడేందుకు ఇవి అనువుగా ఉంటాయి.

Catwalk Women's Yellow Fashion Sandals-5 UK (38 EU) (4470)
₹999.00
₹2,495.00
60%

మోచి ఉమెన్స్ పింక్ క్యాజువల్ వెడ్జెస్..

మోచీ బ్రాండ్ వచ్చిన మరో సేకరణ, హస్త కళాకారులతో తయారు చేయబడింది. ఇది మీ స్టైల్ మరియు సౌకర్యానికి గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. మహిళల కోసం రూపొందించిన ఈ క్యాజువల్ వెడ్జ్ అందమైన పింక్ కలర్లో లభిస్తుంది. పార్టీలు లేదా సాధారణ విహార యాత్రలకు ఇవి కచ్చితంగా సరిపోతాయి. దీని మడమ ఎత్తు 2 అంగుళాలు మరియు చాలా సున్నితంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది రోజువారీ వినియోగం కోసం ఉద్దేశించబడింది.

Mochi Women Pink Synthetic Mules (34-9819-24-41) Size (8 UK/India (41EU))
₹1,644.00
₹2,690.00
39%

ఉమెన్స్ సోలార్ స్నీకర్..

మహిళల కోసం రూపొందించిన ఈ స్కెచర్స్ మీకు చాలా సౌకర్యవంతంగా మరియు తక్కువ బరువును కలిగి ఉంటాయి. సోలార్ ఫ్యూస్-కాస్మిక్ స్నీకర్ స్పోర్ట్స్ స్టైల్ ను కలిగి ఉంటుంది. ఇది లైట్ వెయిట్ గా ఉండటం వల్ల దీన్ని అన్ని సీజన్లలో మరియు ఫంక్షన్లలో వాడొచ్చు. ఈ స్నీకర్స్ ను మీరు రోజువారీ కార్యకలాపాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడొచ్చు. ఇలాంటివి మీ వార్డ్ రోబ్ లో కచ్చితంగా ఉండాల్సిందే.

Skechers Women's Solar Fuse Rose Sneaker-3 UK (6 US) (149025-ROS)
₹2,334.00
₹5,999.00
61%

చెర్రీ బ్లాక్ హ్లీల్స్..

పర్పుల్ హంట్ ద్వారా వచ్చిన చెర్రీ బ్లాక్ హీల్స్ మీ కాళ్లకు తప్పనిసరిగా ఉండాలి. మీ అందమైన రూపాన్ని పూర్తి చేయడానికి మీ పార్టీ డ్రస్సులు మరియు అందమైన క్రాస్ బాడీ బ్యాగుతో పాటు ఈ ఫుట్ వేర్ తో పూర్తి చేయండి. ఈ మూడు అంగుళాల బ్లాక్ హీల్స్ మిమ్మల్ని ఎల్లప్పుడూ పర్ఫెక్ట్ గా కనిపించేలా చేస్తుంది. దీని టోన్ చెర్రీ రంగులో ఉంటుంది. ఇది గోల్డెన్ టోన్లో అలంకరించబడి ఉంటుంది. ఇది అధికారిక మరియు అనధికారిక సందర్భాలలో పరిపూర్ణంగా ఉంటుంది.

Purplehunt WOMAN CHERRY HEEL AND PUMPS (numeric_2),2 UK(cherry56789)
₹843.00
₹1,499.00
44%

రెడ్ టేప్ మెన్స్ షూస్..

రెడ్ టేప్ ద్వారా ట్యాన్ డ్రైవింగ్ షూస్ విలాసవంతాన్ని కోరుకునే వారి ఆధునిక శైలి మరియు ఆకర్షణను సూచిస్తాయి. థర్మోప్లాస్టిక్ రబ్బర్ సోల్ మరియు పైభాగంలో లెదర్ తో తయారు చేయబడింది. ఈ షూస్ మీరు ధరించే ఏ డ్రస్సులో అయినా కచ్చితంగా సూటవుతాయి. అంతేకాదు వీటికి వారంటీ కూడా లభిస్తుంది.

Red Tape Men Tan Leather Loafers-6 UK (40 EU) (RTS11473D)
₹1,874.00
₹7,499.00
75%

బాటా మెన్ ఎక్స్ ప్లోరర్

బాటా హౌస్ నుండి వచ్చిన ఈ అద్భుతమైన జోడి మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. అసాధారణమైన డిజైన్ తో రూపొందించబడిన మీరు కంఫర్ట్ గా వాకింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. మీ అత్యుత్తమ డ్రస్సింగును అప్ గ్రేడ్ చేయడానికి కచ్చితంగా సరిపోతుంది. తోలుతో తయారు చేయబడిన ఈ జోళ్లు మీతో చాలా కాలం పాటు ఉంటాయి. ఇది మీకు ఫ్యాషన్ ప్రపంచంలో క్లాసీ రూపాన్ని ఇస్తుంది. ఇది అన్ని డ్రస్సులో సరిపోతుంది. ప్రతి సందర్భంలోనూ అనువుగా ఉంటుంది.

BATA Men Explorer Tan Leather Loafers9 Kids UK (8643551)
₹1,874.00
₹2,499.00
25%

మెన్ స్నీకర్స్..

స్కెచర్స్ నుండి మగాళ్ల కోసం రైబెక్-మంజెర్ గ్రే నేవీ మెష్ స్నీకర్లు అందుబాటులోకొచ్చాయి. ఇవి చాలా స్టైలీష్ గా ఉంటాయి. దీని క్వాలిటీ ఎక్కువగా ఉండటం వల్ల మీరు దీన్ని చాలా కాలం పాటు వాడొచ్చు. ఇవి ఎలాంటి పురుషులకైనా చక్కగా సరిపోతాయి. మీరు రోడ్లమీద వెళ్తున్న ఇవి అత్యంత సౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎల్లప్పుడూ ఇది పూర్తి ట్రెండ్లో ఉంటుంది. మీ క్లోసెట్లో ఇవి తప్పనిసరిగా ఉండాలి.

Skechers Men's Ryebeck-Manzer Gray/Navy Sneaker-8 UK (9 US) (210218-GYNV)

మెన్స్ డెల్సన్-కాంబెన్ స్నీకర్స్..

అబ్బాయిల కోసం స్కెచర్స్ నుండి వచ్చిన డెల్సన్-కాంబెన్ స్నీకర్స్ మీకు తక్షణ స్పోర్ట్ లుక్ ను అందిస్తాయి. ఇవి చాలా అందంగా మరియు తేలిగ్గా ఉంటాయి. ఈ షూస్ నాణ్యత మరియు సౌకర్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. ఇవి ఏ డ్రస్సులో అయినా సరిపోతాయి. వీటితో మీరు ఎక్కడికి వెళ్లినా చాలా స్టైలీష్ గా కనిపిస్తారు. ఇది చాలా మన్నికైనది. ప్రతి ఒక్క పురుషుడికి ఇది కచ్చితంగా సరిపోతుంది.

Skechers Men's DELSON-CAMBEN Taupe Sneaker (65474)
₹5,299.00

క్రాసా మెన్స్ స్లిప్పర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్..

క్రాసా నుండి వచ్చిన బ్రౌన్ స్లిప్పర్స్, ఫ్లిప్ ఫ్లాప్ లు ఏ డ్రస్సులో అయినా సరిపోతాయి. వీటిని సాధారణంగా అనధికారిక దుస్తులతో ధరిస్తారు. ఈ స్లిప్పర్స్ మంచిగా ఆకర్షించే రూపాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా మన్నికైనది మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది అనాటమికల్ ఆర్చ్ సపోర్ట్ తో కూడిన క్లాసిక్, సూపర్ కంఫర్టబుల్ మరియు ట్రెండీగా ఉంటుంది.

Kraasa Men Synthetic Leather Slipper for Men | Flip Flops | Chappal SL5118 Black
₹319.00
₹900.00
65%

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion