Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో 55 శాతం వరకు తగ్గింపుతో మిక్సర్ గ్రైండర్లు

అమెజాన్ లో 55 శాతం వరకు తగ్గింపుపై మిక్సర్ గ్రైండర్లు లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోండి.

Amazon Great Indian Festival 2022 sale upto 55 off on mixer grinder

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది.ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.
అమెజాన్ లో 55 శాతం వరకు తగ్గింపుపై మిక్సర్ గ్రైండర్లు లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోండి.

1. మార్ఫీ రిచర్డ్స్ ఐకాన్ సూపర్బ్ మిక్సర్ గ్రైండర్

ఇది మార్ఫీ రిచర్ట్స్ నుండి వస్తున్న 750W మిక్సర్ గ్రైండర్. సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ లో వస్తోంది. గ్రైండర్ తో పాటు 4 జార్స్ వస్తున్నారు. మార్ఫీ రిచర్ట్స్ ఐకాన్ సూపర్బ్ మిక్సర్ గ్రైండర్ పై అమెజాన్ లో 62 శాతం తగ్గింపు లభిస్తోంది. కేవలం రూ.2,999 కే మీ సొంతం చేసుకోవచ్చు.

2. వండర్ చెఫ్ న్యూట్రి బ్లెండ్ కంప్లీట్ కిచెన్ మెషిన్

తేలికపాటి నాణ్యమైన మిక్సర్ గ్రైండర్ ఇది. 400W సామర్థ్యంతో వస్తోంది. ఇందులో మొత్తం 4 జార్లు ఇస్తున్నారు. అలాగే 2 సంవత్సరాల వారెంటీ ఉంది. ఈ వండర్ చెఫ్ న్యూట్రి బ్లెండ్ కంప్లీట్ కిచెన్ మెషిన్ పై అమెజాన్ లో 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.

3. ప్రెస్టీజ్ ఐరిస్ ప్లస్ మిక్సర్ గ్రైండర్

ఇది ప్రెస్టీజ్ కంపెనీ నుండి వస్తున్న మిక్సర్ గ్రైండర్ ఇది. 3 స్టెయిన్ లెస్ స్టీల్ జార్లు ఇస్తున్నారు. నాలుగు రకాల జార్లు వస్తాయి. 750W సామర్థ్యంతో ఈ మిక్సర్ గ్రైండర్ వస్తోంది.
ఈ ప్రెస్టీజ్ ఐరిస్ ప్లస్ మిక్సర్ గ్రైండర్ పై అమెజాన్ లో 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ.2,699 కే మీ సొంతం చేసుకోవచ్చు.

4. సుజాత సూపర్ మిక్స్ మిక్సర్ గ్రైండర్

సమర్థత, తక్కువ నిర్వహణ మరియు ఇబ్బంది లేని సమస్య కోసం డబుల్ బాల్ బేరింగ్‌లతో అత్యంత శక్తివంతమైన 900 వాట్స్ మోటారు ఇచ్చారు. పొడి గ్రైండింగ్ కు, పచ్చడి గ్రైండింగ్ కు చాలా మంచి పనితీరు అందిస్తుంది. వైట్ కలర్ తో వస్తోంది. మొత్తం 3 రకాల జార్లు వస్తున్నాయి.
ఈ మిక్సర్ గ్రైండర్ అమెజాన్ లో 36 శాతం తగ్గింపుపై లభిస్తోంది.

5. బాష్ ప్రో 1000W మిక్సర్ గ్రైండర్

బాష్ కంపెనీ నుండి వస్తున్న శక్తిమంతమైన మిక్సర్ గ్రైండర్ ఇది. 1000W సామర్థ్యంతో మంచి పనితీరు కనబరుస్తుంది. బ్లాక్ కలరో మంచి డిజైన్ తో తీసుకువస్తున్నారు. అధిక నాణ్యతగల స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు అమర్చారు. అధిక పనితీరు కోసం తడి, పొడి మరియు పచ్చడి గ్రైండింగ్ చేసుకోవచ్చు.

6. ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్

ఇది 750W సామర్థ్యం గల మిక్సర్ గ్రైండర్. బ్లాక్, లైట్ గ్రే కలర్ తో వస్తోంది. మొత్తం 5 రకాల జార్లు వస్తాయి. 3 ఇన్ 1 ఫ్రెష్ జ్యూస్ జార్ ఇచ్చారు. 5 ఏళ్ల వారెంటీ ఇస్తున్నారు. జీవితాంతం ఫ్రీ సర్వీస్ అందుబాటులో ఉంది.
ఈ మిక్సర్ గ్రైండర్ పై అమెజాన్ లో 17 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ.8,749కే మీ సొంతం చేసుకోవచ్చు.

7. ప్రెస్టీజ్ డిలైట్ ప్రో మిక్సర్ గ్రైండర్

ఇది ప్రెస్టీజ్ మిక్సర్ గ్రైండర్. మంచి పనితీరు కనబరుస్తుంది. 750W సామర్థ్యం కనబరుస్తుంది. మోటార్ పై 5 ఏళ్ల వారెంటీ ఇస్తున్నారు. ఒక జ్యూస్ జార్, 3 చిన్న జార్లు వస్తాయి.
ఈ మిక్సర్ గ్రైండర్ పై అమెజాన్ లో 38 శాతం తగ్గింపు లభిస్తోంది.

8. సుజాత పవర్మాటిక్ ప్లస్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్

ఇది పవర్మాటికి ప్లస్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్. సుజాత బ్రాండ్ నుండి వస్తోంది. 900W సామర్థ్యంతో వస్తోంది. సమర్థత, తక్కువ నిర్వహణ మరియు ఇబ్బంది లేని సమస్య కోసం డబుల్ బాల్ బేరింగ్‌లతో అత్యంత శక్తివంతమైన 9 వాట్స్ మోటారు ఉంటుంది. హనీకాంబ్ ఫిల్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది. పూర్తిగా షాక్ ప్రూఫ్ మరియు సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.

9. బటర్ ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్

శక్తివంతమైన మోటార్ ఇచ్చారు. ఆటో స్విచ్ ఆఫ్ ఉంటుంది. సౌందర్యంగా రూపొందించిన అబ్స్ బాడీ లుక్ బాగుంటుంది. మోటారు తాపనను తగ్గించడానికి ప్రత్యేక వెంటిలేటర్ ఉంటుంది. మెరుగైన మన్నిక కోసం ప్రత్యేక గ్రేడ్ నైలాన్ కప్లర్లను ఉపయోగించారు. మిక్సర్ గ్రైండర్ తో పాటు 4 జార్లు ఇస్తున్నారు.
బటర్ ఫ్లై మిక్సర్ గ్రైండర్ 53 శాతం తగ్గింపుపై అమెజాన్ లో అందుబాటులో ఉంది.

10. బజాజ్ రెక్స్ మిక్సర్ గ్రైండర్

ఈ మిక్సర్ గ్రైండర్ 750W సామర్థ్యంతో వస్తోంది. న్యూట్రి ప్రో ఫీచర్ ఉంది. మొత్తం నాలుగు జార్లు ఇస్తున్నారు. టైటాన్ మోటార్ ను వాడారు. బజాజ్ రెక్స్ మిక్సర్ గ్రైండర్ సంవత్సకాల వారెంటీతో వస్తోంది.
అమెజాన్ లో 53 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion