Amazon Great Freedom Sale 2022: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2022, సూపర్బ్ ఆఫర్లు అందుకోండి

Amazon Great Freedom Sale 2022: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీమియం బ్రాండ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిపుచ్చుకోండి.

70శాతం డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో 10% శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది. అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీలు, ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి.

Brayden Aquo 11 Smart Electric Glass Kettle with LED Display, 20 Presets, Auto Shut Off and Boil Dry Protection (1.5 Litre, Olive Green)
₹2,599.00
₹2,999.00
13%

బ్రేడెన్ ఆక్వో 11 కెటిల్

బ్రేడెన్ కంపెనీ నుండి వస్తున్న సూపర్ క్రేజీ కెటిల్ ఇది. 1.5 లీటర్ల సామర్థ్యంతో వస్తోంది. ఆలివ్ గ్రీన్ కలర్ తో ఆకట్టుకుంటుంది. బాయిల్ డ్రై ప్రొటెక్షన్‌తో ఫీచర్ తో వస్తోంది. నీరు లేనప్పుడు కెటిల్‌ను వేడి చేసినప్పుడు నష్టం జరగకుండా చేస్తుంది. ఆటో షట్ ఆఫ్ ఫీచర్ నీటిని ఎక్కువ మరగనివ్వకుండా ఆపుతుంది. అయితే కూల్ టచ్ హ్యాండిల్ హ్యాండ్ బర్న్స్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది డిటాచబుల్ టీ ఇన్‌ఫ్యూజర్‌తో వస్తోంది.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Borosil Prima 10 Liters Oven Toaster & Griller, 3 Cooking Modes, Stay-on Function, Black
₹3,732.00
₹4,490.00
17%

బోరోసిల్ ప్రైమా ఓవెన్ టోస్టర్ & గ్రిల్లర్

గ్రిల్, బేక్ & టోస్ట్ - కేక్‌లు, పిజ్జాలు మరియు పాస్తాలు, కూరగాయలను, బంగాళదుంపలు, చికెన్, పనీర్ కాల్చడం లేదా బ్రెడ్ టోస్ట్ చేయడం కోసం ఈ బోరోసిల్ ప్రైమా ఓవెన్ చక్కగా ఉపయోగపడుతుంది. 3-స్టేజ్ హీటింగ్ ఆప్షన్ & అడ్జస్టబుల్ టెంప్ కంట్రోల్ తో దీనిని తీసుకువస్తున్నారు. బోరోసిల్ ప్రైమా OTG మూడు స్టేజ్ హీటింగ్‌లను కలిగి ఉంది. మీరు సిద్ధం చేస్తున్న వంటకానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను 90°C నుండి 240°C వరకు సర్దుబాటు చేయవచ్చు. 0-30 నిమిషాల మెకానికల్ టైమర్, స్టే-ఆన్ ఫంక్షన్ ఫీచర్లు ఉన్నాయి.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Borosil Jumbo 1000-Watt Grill Sandwich Maker (Black)
₹2,855.00
₹3,690.00
23%

బోరోసిల్ జంబో గ్రిల్ శాండ్‌విచ్ మేకర్

వేగవంతమైన గ్రిల్లింగ్ కోసం 1 W పవర్ తో వస్తోంది ఈ బోరోసిల్ జంబో 1000 వాట్ గ్రిల్ శాండ్ విచ్ మేకర్. నిమిషాల్లో 2 శాండ్‌విచ్‌లను తయారు చేస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మిర్రర్ ఫినిష్ బాడీతో చూడగానే ఆకట్టుకునే లుక్ దీని సొంతం. ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. కోటెడ్ ప్లేట్లను శుభ్రం చేయడం సులభం. ఆటో-లాక్ లాచ్ ఉంటుంది. క్రిస్ప్ గ్రిల్లింగ్ కోసం పెద్ద లోతైన రిబ్డ్ గ్రిల్ ప్లేట్లు
కౌంటర్‌టాప్‌పై జారకుండా ఉండటానికి రబ్బరుతో చేసిన గ్రిప్ ఉంటుంది.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Instant Vortex Plus 6-in-1 Air Fryer, 6 Quart, 6 One-Touch Programs, Air Fry, Roast, Broil, Bake, Reheat, and Dehydrate
₹20,799.00
₹20,999.00
1%

ఇన్‌స్టంట్ వోర్టెక్స్ ప్లస్ 6-ఇన్-1 ఎయిర్ ఫ్రైయర్

వోర్టెక్స్ ప్లస్ మరియు క్లీన్, ఫాస్ట్ మరియు హెల్తీ వంట కోసం మెస్, ఫస్, ఆయిల్ మరియు ఫ్యాట్‌లో ట్రేడ్ చేయడంతో మీకు ఇష్టమైన డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ యొక్క రుచి మరియు ఆకృతిని ఆస్వాదించండి. స్మార్ట్ ప్రోగ్రామ్‌లలో ఎయిర్ ఫ్రైయర్ మరియు రోస్ట్, బ్రాయిల్, బేక్, రీహీట్ మరియు డీహైడ్రేట్ చేసే ప్రోగ్రామ్‌లు అన్నీ ఒకే పరికరంలో ఉంటాయి. సాంప్రదాయ వంట పద్ధతులను ఉపయోగించినప్పుడు కంటే ఎయిర్ ఫ్రైయర్‌లో ఆహారం వేగంగా మరియు మరింత పూర్తిగా వండుతారు. 95% తక్కువ నూనెను ఉపయోగించి లోపల లేతగా మరియు బయట మంచి క్రిస్పీగా ఉంటుంది.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Panasonic Automatic Cooker SR-WA10 E White Colour 1 Liter Capacity 450W
₹1,799.00
₹2,495.00
28%

పానాసోనిక్ ఆటోమేటిక్ కుక్కర్

ఆటో కట్-ఆఫ్, యానోడైజ్డ్ అల్యూమినియం వంట పాన్ తో వస్తుంది పానాసోనిక్ ఆటో మేటిక్ కుక్కర్. ఒక లీటర్ సామర్థ్యంతో వస్తుంది. వంట తర్వాత 2.7 లీటర్లు ఉంటుంది. స్కూప్ హోల్డర్ ఉంటుంది. 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Prestige Iris 750 Watt Mixer Grinder with 3 Stainless Steel Jar + 1 Juicer Jar (White and Blue)
₹2,999.00
₹3,374.00
11%

ప్రెస్టీజ్ ఐరిస్ మిక్సర్ గ్రైండర్

సూపర్ టెక్ ఫీచర్లతో వస్తోంది ఈ ప్రెస్టీజ్ ఐరిస్ మిక్సర్ గ్రైండర్. భద్రతను నిర్ధారించడానికి జార్ సేఫ్టీ లాక్ - సరిగ్గా లాక్ చేయకపోతే మిక్సర్ ప్రారంభం కాదు. మిక్సర్ గ్రైండర్‌ను నిరంతరం 5 నిమిషాల కంటే ఎక్కువ రన్ చేయవద్దు. మీరు ఎక్కువ సమయం ఉపయోగించాల్సి వస్తే 2 నిమిషాల గ్యాప్ ఇవ్వండి. సూపర్ ఎఫెక్టివ్ బ్లేడ్‌లు మరియు పాలికార్బోనేట్ జార్‌తో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్ జాడీలు వస్తున్నాయి. పెద్ద పండ్లు మరియు కూరగాయలను కూడా సులభంగా గ్రైండ చేయవచ్చు. గ్రైండర్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ స్విచ్‌ను కలిగి ఉంటుంది. ఇది మోటారు వేడెక్కకుండా నిరోధించడానికి ఉపకరణానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Elica Vetro Glass Top 3 Burner Gas Stove (703 CT VETRO BLK)
₹3,499.00
₹6,490.00
46%

ఎలికా వెట్రో గ్లాస్ గ్యాస్ స్టవ్

ప్రీమియమ్ ఫినిష్ గ్లాస్ టాప్‌తో సూపర్ కూల్ తో వస్తోంది ఎలికా వెట్రో గ్లాస్ గ్యాస్ స్టవ్. ఇది దీర్ఘకాలిక పనితీరును అందించేటప్పుడు తుప్పు నిరోధక ఆకృతిని అందిస్తుంది.
2 సంవత్సరాల వారంటీతో టఫ్నెడ్ గ్లాస్ ఇస్తున్నారు. ఉత్పత్తిపై 2 సంవత్సరాల వారంటీ కూడా ఉంది. గాజు క్రింద ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ సపోర్ట్ ప్లేట్ దాని దృఢత్వం మరియు మన్నికను నిర్వహిస్తుంది. 3 విభిన్న పరిమాణ బర్నర్‌లతో అమర్చారు.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Wonderchef Nutri-blend Complete Kitchen Machine | 22000 RPM Mixer Grinder, Blender, Chopper, Juicer | 400W Powerful motor | SS Blades | 4 Unbreakable Jars | 2 Years Warranty | Online Recipe Book By Chef Sanjeev Kapoor | Black
₹3,573.00
₹6,500.00
45%

వండర్‌చెఫ్ న్యూట్రి-బ్లెండ్ మిక్సర్ గ్రైండర్

ఈ మిక్సర్ గ్రైండర్ వాడుతున్నప్పుడు మూత ఎగురుతుందన్న భయం అవసరం లేదు. చేతిని మూతపై ఉంచాల్సిన అవసరమూ రాదు. ఎందుకంటే Nutri - బ్లెండ్ ప్రత్యేకమైన విలోమ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఆహారం బయటకు చిమ్మే అవకాశం లేకుండా మూత దిగువన సురక్షితంగా స్క్రూ చేయబడింది. సూపర్ క్వాలిటీ సర్జికల్ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌లు అధిక వేగంతో పనిచేసినప్పటికీ ప్రతిదీ మెత్తగా మరియు పదునుగా ఉండగలవు. అవి ప్రతి ఔన్సు రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీ-ఆక్సిడెంట్లు, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఒమేగా 3లు, ప్రొటీన్లు, విటమిన్లు & మినరల్స్ మీ ఆహారాల నుండి సంగ్రహిస్తాయి.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

Bajaj New Shakti Neo Plus 15L Storage Water Heater, White
₹5,699.00
₹11,500.00
50%

బజాజ్ న్యూ శక్తి నియో వాటర్ హీటర్

15 లీటర్ల సామర్థ్యంతో వస్తున్న ఈ వాటర్ హీటర్ ధర కేవలం రూ.5,699 మాత్రమే. 8 బార్ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ట్యాంక్ యొక్క సుదీర్ఘ జీవితకాలం కోసం టైటానియం ఆర్మర్ టెక్నాలజీని తీసుకువసుతన్నారు. 20% ఎక్కువ వేడి నీటి అవుట్‌పుట్ కోసం స్విర్ల్ ఫ్లో టెక్నాలజీ ఇందులో ఉంది. 4 స్టార్ BEE రేటింగ్ కలిగిన వాటర్ హీటర్ ఇది. రస్ట్ రెసిస్టెన్స్ కోసం ప్రీ కోటెడ్ మెటల్ ఔటర్ బాడీ ఇచ్చారు.

SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.

AGARO Grand 1000 Watts Hand Blender With Chopper, Jar & Whisker, 2 Variable Speed Modes & Speed Regulator, Stainless Steel Blades(Black), 400mmx60mm (33635)
₹2,708.00
₹4,499.00
40%

AGARO గ్రాండ్ హ్యాండ్ బ్లెండర్

డ్యూయల్ మోడ్ ఆపరేషన్ తో వస్తోంది.. ఈ అగారో గ్రాండ్ హ్యాండ్ బ్లెండర్. ప్యూరీ, చాపింగ్, మిక్సింగ్ కోసం వాడుకునేలా దీనిని డిజైన్ చేశారు. టర్బో స్పీడ్ కోసం రెండు మోడ్ లు ఇచ్చారు. మోడ్-1లో ఉన్నప్పుడు 1 నుండి 5 మధ్య వేగాన్ని సర్దుబాటు చేయడానికి స్పీడ్ రెగ్యులేటర్ డయల్ చేయండి. స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌లు & ప్రొటెక్టివ్ గార్డ్‌తో వేరు చేయగలిగిన బ్లెండింగ్ షాఫ్ట్ తో వస్తున్నాయి. 900ml కెపాసిటీ బీకర్, 600ml చాపింగ్ జార్ మరియు విస్కర్ లు ఉన్నాయి.
SBI క్రెడిట్ కార్డ్ తో రూ. 2000 వరకు మరో 10% తగ్గింపు ఉంటుంది.)

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion