Amazon Great Freedom Sale 2022: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2022: ఆకట్టుకునే ఆఫర్లు

Amazon Great Freedom Sale 2022: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీమియం బ్రాండ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిపుచ్చుకోండి.

Amazon Great Freedom Sale 2022: Best offers on Home Furnishing Items

70శాతం డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో 10% శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది. అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీలు, ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి.

TBE DESIGNS Rustic Wooden Eye Shaped Decorative Wall Mount Mirror for Living Room and Home Décor, 40 x 2 x 36 cms, Walnut
₹999.00
₹1,999.00
50%

TBE డిజైన్స్ రస్టిక్ ఉడెన్ ఐ

కన్ను ఆకారంలో చూడగానే ఆకట్టుకుంటుంది కదూ ఈ వాల్ మిర్రర్. గ్రేట్ ఫ్రీడం సేల్ సందర్భంగా దీనిపై 50 శాతం డిస్కౌంట్ వస్తోంది. లివింగ్ రూములో పెట్టుకున్నా, హోం డెకరేషన్ గా వాడుకున్నా.. దీని అందానికి మరేది సాటి రాదు. చాలా తక్కువ బరువుతో సులభంగా గోడకు అమర్చేలా తీర్చిదిద్దారు.

ecofynd 16 inches Macrame Wall Hanging Wooden Shelf , Bohemian Boho Nordic Style for Home Decor , Floating Rack for Bedroom Living Room Bathroom (SH031)
₹1,254.00
₹2,299.00
45%

Ecofynd మాక్రేమ్ హ్యాంగింగ్ షెల్ఫ్

వంద శాతం స్వచ్ఛమైన సహజ కాటన్ తాడుతో తయారు చేశారు. మృదువైన సైడ్ నేయబడిన వివరాలతో కూడిన అందమైన నమూనాతో వస్తోంది ఈ మాక్రేమ్ వాల్ హ్యాంగింగ్ షెల్ఫ్. చేతితో తయారు చేశారు.

Nestroots Ottoman Stool for Living Room Furniture Stool pouffes for Sitting | Metallic Side Table Foot Stool with Metalic Legs Home Furniture ( 22 inch Black, Velvet )
₹2,695.00
₹5,790.00
53%

నెస్ట్ రూట్స్ ఓటోమాన్ స్టూల్

ఈ స్టూల్ ను లివింగ్ రూములో వేసుకుంటే వచ్చే అందంమే వేరు. వాటిని సోఫా సైడ్ చైర్ సెట్ ఫర్నీచర్‌తో ఉంచుకోవచ్చు. సృజనాత్మకంగా ఒక చిన్న స్టూల్ సెంటర్ టేబుల్ లేదా సైడ్ టేబుల్‌గా ఉపయోగించవచ్చు. స్నేహితులు & కుటుంబ సభ్యుల కోసం పండుగలు లేదా పుట్టిన రోజులు & వార్షికోత్సవాలలో బహుమతిగా ఇవ్వడానికి చాలా చక్కగా ఉంటుంది. వెల్వెట్ కుషన్ తో వస్తోంది ఈ స్టూల్. గోల్డెన్ పౌడర్ కోటింగ్‌తో చూడగానే ఆకట్టుకుంటుంది.

Nestroots Stool for Living Room sitting set of 2 printed ottoman upholstered foam cushioned pouffe puffy for foot rest stool for home decor furniture with 4 wooden legs ("14"inch Height Set of 2 Beige Grey)
₹3,055.00
₹7,990.00
62%

నెస్ట్ రూట్స్ స్టూల్

ఈ స్టూళ్లను సోఫా సైడ్ చైర్ సెట్ ఫర్నిచర్‌తో జత చేసుకుంటే హాల్ కు అందం వస్తుంది. సృజనాత్మకంగా ఒక చిన్న స్టూల్ సెంటర్ టేబుల్ మాదిరిగా తయారు చేశారు. సైడ్ టేబుల్‌గానూ దీనిని ఉపయోగించవచ్చు. స్నేహితులు & కుటుంబ సభ్యుల కోసం పండుగలు లేదా పుట్టినరోజులు & వార్షికోత్సవాలలో బహుమతిగా ఇవ్వవచ్చు.

CARPETIFY Fur Shaggy Rugs and Carpets, Modern Plush Area Rug for Bedroom Living Room Floor Mat Bedside Home Decor Carpet (8x8 Feet Square, Ivory|Grey)
₹12,999.00
₹43,330.00
70%

కార్పెటిఫై

పూర్తిగా చేతితో తయారు చేసిన ఉత్పత్తి ఇది. ఇది విభిన్నమైన రంగుల్లో వస్తుంది. రకరకాల డిజైన్లను ఎంచుకునే అవకాశం ఉంది. ముందు వైపు మృదువైన మైక్రోఫైబర్ ఉండగా.. వెనుక వైపు కాన్వాస్ బ్యాకింగ్ తో వస్తోంది. ఈ కార్పెట్ ఏ గదిలోకైనా చక్కని లుక్ ను ఇస్తుంది.

IMPEXART Lumbar Small Decorative Throw Pillow Cover Boho Colorful Tufted Kids Pillow Cover 12 X 20 Inch for Play Room Nursery Teepee Reading Nook Couch, Rectangular Pillow Case
₹499.00
₹999.00
50%

ఇంపెక్సార్ట్ లంబార్ డెకోరేటివ్ త్రో పిల్లో

ఈ బోహో త్రో పిల్లో కవర్లు శ్వాసక్రియకు, వెచ్చగా మరియు వేడి-నిరోధకతను కలిగి ఉంటాయి. మీ గదిని సరళంగా మరియు ఫ్యాషన్‌గా అలంకరించడానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. లివింగ్ రూమ్, బెడ్ రూమ్, సోఫా, బెడ్, కారు, ఆఫీసు, కేఫ్ లకు ఇంకెక్కడైనా చాలా బాగుంటాయి. వంద శాతం పత్తితో ఈ దిండ్లను తయారు చేశారు. సున్నితమైన పనితనం ఆకట్టుకుంటుంది.

SAJAVAT HOME Pure Cotton Throw 52x82 INCHES /132x208 cm Smoke Grey (Pack of 1) with Tassel Hand Knitted
₹949.00
₹2,000.00
53%

సజావట్ కాటన్ త్రో

స్మోక్ గ్రే కలర్ తో చూడగానే ఆకట్టుకునేలా తయారు చేశారు దీనిని. 52x82 అంగుళాల పరిమాణంతో వస్తోంది సజావట్ కాటన్ త్రో. ప్యూర్ కాటన్ తో తయారు చేశారు. లివింగ్ రూము, బెడ్రూం ఎక్కడైనా చాలా బాగా కనిపిస్తుంది.

Macrame Curtains |Handwoven Boho Curtains| Bohemian Curtain for Windows Door Cotton for Home | Window Doorway Backdrop Arch (Lvory H' 80x W' 40 inch 1 Peach )
₹1,299.00
₹2,499.00
48%

మాక్రేమ్ కర్టైన్స్

దీనిని పూర్తిగా చేతితో నేసారు. ఈ బోహో కర్టైన్లు లుక్ అదిరిపోతుంది. ఇంటి కోసం, విండోస్ డోర్ కర్టైన్లుగా దీనిని వాడుకోవచ్చు. 80x40 అంగుళాలతో వస్తోంది మాక్రేమ్ కర్టైన్.

JAE Wooden Carved Chest of Drawers | Wooden Cabinet for Bedroom | Wooden Cabinet with Drawers | Wooden Classic Sideboard | Mango Wood | Natural Finish
₹26,581.00
₹65,000.00
59%

JAE ఉడెన్ కర్వ్డ్ డ్రాయర్స్

వెడల్పు 36 x పొడవు 16 x ఎత్తు 30 అంగుళాలతో విశాలంగా వస్తోంది ఈ ఉడెన్ కర్వ్ డ్ డ్రాయర్స్. మామిడి చెక్కతో దీనికి ఈ రూపం ఇచ్చారు. ఇది తేమ నుండి కాపాడుతుంది. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఉడెన్ కర్వ్ డ్ డ్రాయర్స్ చాలా బాగుంటాయి.

Pair of Square Corner Pouf Pouffe Stool Set of 2
₹2,849.00
₹6,649.00
57%

పాఫీ స్టూల్స్

దీర్ఘచతురాస్రాకారంలోని ఈ పాఫీ స్టూల్స్ లివింగ్ రూముకు చాలా బాగా నప్పుతాయి. దీనిపై 57 శాతం డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. లివింగ్ రూము, బెడ్రూముకు దేనికైనా చాలా చక్కగా ఉంటాయి. కూర్చోవడానికి, ట్రేలు పెట్టుకోవడానికి బాగుంటాయి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion