Amazon Great India Sale 2021:ఈ ప్రత్యేకమైన వంటింటి వస్తువులపై 70% దాకా తగ్గింపు...

అమెజాన్లో కిచెన్ ఐటమ్స్ పై అదిరిపోయే ఆఫర్లు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనేయండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2021లో అతిపెద్ద సేల్ ప్రారంభమైంది. ఇందులో మీ వంటింటి వస్తువులపై అదిరిపోయే ఆఫర్లను అమెజాన్ తీసుకొచ్చింది. ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్లు, ఆఫర్లతో అమెజాన్ డీల్స్ వచ్చాయి.

Amazon Great India Sale 2021 : Upto 70 Percent Off on Exclusive Kitchen Applainces in Telugu

ఈ ఉత్తేజకరమైన ఆఫర్లు మరియు డీల్స్ ద్వారా మీకు ఇష్టమైన వంటింటి వస్తువును ఎంపిక చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏంటేంటే.. మీరు కొనుగోలు చేసే ఈ వస్తువులపై Rs.1750 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. CitiBank, AmericanExpress, RBL మరియు Rupay/Creditcards మరియు EMI ఆఫర్లు అదనంగా లభిస్తున్నాయి. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకండి.. ఇందులో మీకు నచ్చిన వాటిని ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి. ఈ ఆఫర్లన్నీ స్టాక్ ముగిసేలోపే తీసుకోండి. ఈ సందర్భంగా మీకోసం కొన్ని ముఖ్యమైన వస్తువుల జాబితాను తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడూ చూసెయ్యండి.

Bosch మిక్సర్ గ్రైండర్..

ఈ బ్రాండ్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రత్యేకమైన డిజైన్ మరియు హై క్వాలిటీతో ఈ బాష్ ప్రో మిక్సర్ గ్రైండర్ కచ్చితంగా మీ వంటింట్లో బెస్ట్ ఫ్రెండ్ గా మారుతుంది. ఇది మీ ఫుడ్ క్వాలిటీని, రుచిని పెంచడంలో సహాయపడుతుంది. మీ వంట ఎల్లప్పుడూ నాణ్యమైనదిగా ఉండేలా చేస్తుంది. ఇది హై క్వాలిటీ స్టెయిన్ లెస్ స్టీల్ పౌండింగ్ బ్లేడ్ లతో రూపొందించబడింది. ఇవి మందపాటి అంచులను కలిగి ఉంటాయి. దీని పనితీరు మెరుగ్గా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన మూడు మూతలు ఉంటాయి. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా సులభం.

Bosch Pro 1000W Mixer Grinder (Black)
₹5,998.00
₹8,699.00
31%

క్లీనింగ్ రోబోట్..

ఈ ఐ రోబోట్ రుంబా వాక్యూమ్ క్లీనింగ్ రోబోతో మీ ఇంటిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. దీన్ని 3-స్టేజ్ క్లీనింగ్ సిస్టమ్ తో తయారు చేశారు. ఇది మీ ఇంట్లోని కార్పెట్స్, టైల్స్, ఇతర ప్రదేశాల్లో దుమ్ము, దూళి, చెత్తను సులభంగా పీల్చుకుంటుంది. ఇది మీ ఇంటిని క్లీన్ చేసి అందంగా మారుస్తుంది. అంతేకాదండోయ్ ఇది మీ వాయిస్ అసిస్టెంట్ తో కూడా పని చేస్తుంది. ఇందులో మల్టీ బ్రష్ లు ఉంటాయి. ఇది ఆధునాతన సెన్సార్ ల తో మరియు అడాప్టివ్ నావిగేషన్ తో పని చేస్తుంది.

Irobot Roomba 692 Vacuum Cleaning Robot
₹16,999.00
₹25,999.00
35%

ఫిలిప్స్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్..

ఫిలిప్స్ ర్యాపిడ్ టెక్నాలజీతో తయారైన ఈ డిజిటల్ ఎయిర్ ప్రైయర్ ను మీ వంటింట్లో చేర్చండి. మీ కొవ్వును దాదాపు 90 శాతం వరకు తగ్గించుకోండి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది వాస్తవమే. ఇందులో ఫ్రై చేసుకుని తిన్న ఆహారం వల్ల మీరు ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఇందులో మీరు బేకింగ్, ఫ్రైయింగ్ లేదా గ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో నుండి ప్రతిసారీ మీరు రుచికరమైన ఫలితాలను పొందుతారు. ఇది LED డిస్ ప్లే మరియు టెంపరేచర్ కంట్రోల్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీని డిష్ వాషర్ సురక్షితంగా ఉంటుంద. ఇందులో 7 ప్రీ-సెట్ మెనూలతో టచ్ ప్యానెలో ఉంది. ఇది ఒకే ఒక్క టచ్ తో వంట చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని నిర్వహణ మరియు శభ్రపరచడం చాలా సులభం. కాబట్టి దీన్ని ఇప్పుడ కొనేయ్యండి.

PHILIPS Digital Air Fryer HD9252/90 with Touch Panel, uses up to 90% less fat, 7 Pre-set Menu, 1400W, 4.1 Ltr, with Rapid Air Technology (Black), Large
₹8,999.00
₹11,995.00
25%

Pigeon ఇండక్షన్ కుక్ టాప్..

పీజియన్ నుండి వచ్చిన ఈ ఇండక్షన్ కుక్ టాప్ ఎర్గోనామిక్ గా రూపొందించబడింది. ఇది మీ కిచెన్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని టెంపరేచర్ మరియు ఎనర్జీతో పాటు 7 విభాగాల LED డిస్ ప్లేతో వస్తుంది. ఈ కుక్ టాప్ హై-గ్రేడ్ ఎలక్ట్రికల్ తో వస్తుంది. ఇది షార్ట్ సర్క్యూట్ నుండి రక్షిస్తుంది. ఇందులో 93 శాతం ఇంధన ఆదా సాంకేతికత ఉంటుంది. ఇది చాలా శక్తివంతంగా మరియ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో ప్రీసెట్ టైమర్, సాఫ్ట్ పుష్ బటన్ కూడా ఉంటుంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా వస్తుంది.

Pigeon Cruise 1800 watt Induction Cooktop (12303) with Touch Button, Induction Stove comes with 7 Preset Menus and Auto-Shut Off features (Black)
₹1,098.00
₹3,193.00
66%

ఫిలిప్స్ డిజిటల్ ఓవెన్..

ఫిలిప్స్ డిజిటల్ ఓవెన్ టోస్టర్ గ్రిల్ లో తయారైన ఆహారం తీసుకుంటే మీ హార్ట్ హెల్త్ కు మంచిది. ఆప్టి-టెంప్ టెక్నాలజీతో మీరు ప్రతిసారీ కచ్చితమైన కేక్ ను కాల్చొచ్చు. ఇందులో నుండి తయారు చేసే వంటకాలు చాలా రుచికంగా ఉంటాయి. దీని వల్ల మీరు అందరి మన్ననలు పొందొచ్చు. ఇది డిజటల్ డిస్ ప్లై ప్యానెల్ తో వస్తుంది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన ప్రీహీట్ మోడ్ ల వల్ల మంచి ఫలితాలొస్తాయి. దీని చాంబర్ లైట్ ఉన్నందున మీరు మీ ఆహారాన్ని కూడా సులభంగా వేడి చేసుకోవచ్చు. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సులభం.

Philips HD6975/00 25 Litre Digital Oven Toaster Grill, Grey, 25 liter
₹6,999.00
₹8,095.00
14%

బజాజ్ వాటర్ హీటర్..

మంచి బలమైన మరియు సురక్షితమైన ఈ బజాజ్ కొత్త శక్తి నియో వాటర్ హీటర్ తో మీరు ప్రతిసారీ సౌకర్యవంతంగా స్నానం చేయొచ్చు. ఇది మీ బాడీని వెచ్చని నీటితో తడిపేస్తుంది. ఇది టైటానియం కవచంతో కూడి ఉంటుంది. ఇది తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇందులో 20% ఎక్కువ వేడి నీటిని అందించే స్విర్ ఫ్లో టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 8 బార్ వరకు ఒత్తిడిని తట్టుకోగలరు. అందువల్ల ఇది ఎత్తైన భవనాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంది.. కాబట్టి ఇది మీ ఫ్యామిలీకి సురక్షితంగా ఉంటుంది.

Bajaj New Shakti Neo 15L Metal Body 4 Star Water Heater with Multiple Safety System, White
₹5,499.00
₹9,650.00
43%

HUL వాటర్ ప్యూరిఫయర్..

HUL ప్యూరియట్ అడ్వాన్స్ ప్రో మినరల్ వాల్ మౌంటెడ్ కౌంటర్ వాటర్ ఫ్యూరిఫయర్ లో RO+UV వంద శాతం స్వచ్ఛమైన నీటిని పొందొచ్చు. ఇది మెగ్నీషియం మరియు కాల్షియం వంటి ఖనిజాలతో నీటిని సుసంపన్నం చేయడమే కాకుండా, స్వచ్ఛమైన మరియు తీపి నీటిని కూడా అందిస్తుంది. ఇది ఫుడ్-గ్రేడ్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ ను కలిగి ఉంది. ఇది హానికరమైన వైరస్ లను తొలగిస్తుంది. ఇది స్మార్ట్ పవర్-సేవింగ్ మోడ్ తో వస్తుంది. ఇది బహుళ నీటి వనరులను శుద్ధి చేయడానికి రూపొందించబడింది.

HUL Pureit Advanced Pro Mineral RO+UV 6 stage wall mounted counter top black 7L Water Purifier
₹8,999.00
₹10,000.00
10%

బజాజ్ పాప్-అప్ టోస్టర్..

బజాజ్ పాప్-అప్ టోస్టర్ తో ఫాస్ట్ మీల్స్ సిద్ధం చేయొచ్చు. ఈ అద్భుతమైన శాండ్ విచ్ మేకర్ మీరు ఇంట్లో శాండ్ విచ్ లను వేగంగా సిద్ధం చేయడానికి అనుమతినిస్తుంది. ఇందులో నాన్-స్టిక్ ప్లేట్లు అవశేషాలు ఏమీ ఉండవు. ఇది మీ సౌలభ్యం కోసం 6 అడ్జస్ట్ మెంట్లు బ్రౌనింగ్ సెట్టింగులతో వస్తుంది. ఇంకా, ఇప్పటికే సిద్ధం చేసిన శాండ్ విచ్ లను త్వరగా వేడి చేయడానికి రీహీట్ ఫంక్షన్ కూడా ఉపయోగపడుతుంది. ఇది నిజమైన కిచెన్ ఫ్రెండ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Bajaj ATX 4 750-Watt Pop-up Toaster (White)
₹1,281.00
₹1,470.00
13%

ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్..

శామ్ సంగ్ నుండి వచ్చిన పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ మీ బట్టలను శుభ్రం చేసేందుకు చక్కగా సరిపోతుంది. ఇది పరిశుభ్రమైన ఆవిరితో శక్తివంతమైన, సమర్థవంతంగా నింపబడి ఉంటుంది. ఇది మీ వాష్ నాణ్యతను మెరుగుపరుస్తుందది. బ్యాచిలర్స్ మరియు కపుల్స్ కు ఇది చాలా అనువుగా ఉంటుంది. ఇది సిరామిక్ హీటర్ ను కలిగి ఉంటుంది. దీని వాటర్ లెవెల్ కూడా ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది. దీని స్పిన్ వేగంతో బట్టలు త్వరగా ఎండిపోతాయి. కాబట్టి మీ బిజీ లైఫ్ కు ఇది సరైన పరిష్కారం

Samsung 6.0 Kg Inverter 5 star Fully-Automatic Front Loading Washing Machine (WW60R20GLSS/TL, Silver, Hygiene steam)

సామ్ సంగ్ రిఫ్రిజరేటర్..

పర్యావరణానికి అనుకూలంగా మరియు సురక్షితమైన ఈ శామ్ సంగ్ 230L సింగిల్ డోర్ రిఫ్రిజరేటర్ మీకు దీర్ఘకాలికంగా పనికొస్తుంది. ఇందులో బ్యాటరీలు సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ద్వారా నియంత్రించబడతాయి. కాబట్టి ఇది స్వచ్ఛమైన శక్తితో పని చేస్తుంది. ఇందులోని డోర్ లైనర్ శుభ్రంగా ఉంచేందుకు, మీకు సహాయపడే యాంటీ బాక్టీరియల్ గాస్కెట్ కూడా ఉంటుంది. ఇది ఇంటి ఇన్వర్టర్ పై నడుస్తుంది. కాబట్టి ఇందులోని మీ ఆహారం ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా చేస్తుంది.

Samsung 230 L 3 Star Inverter Direct Cool Single Door Refrigerator(RR24T285YCR/NL, Camellia Purple, Base Stand with Drawer)

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకులపై క్లిక్ చేసి కొనేటప్పుడు మీరు కొంత కమీషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తుల సిఫార్సులు మరియు సమీక్షలు నిజమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion