Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో కాఫీ టేబుల్స్ పై భారీ ఆఫర్లు
కాఫీ టేబుల్స్ పై అమెజాన్ భారీ ఆఫర్లు ఉన్నాయి. భారీ డిస్కౌంట్లతో అందుబాటులో కాఫీ టేబుళ్లను ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి.

Amazon Great Indian Festival 2022: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుండి జరగనుంది. ప్రైం ఖాతాదారులకు ఒకరోజు ముందే ఈ ఆఫర్లు ప్రారంభం అయ్యాయి. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లను తీసుకువచ్చింది. అన్ని ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి.
కాఫీ టేబుల్స్ పై అమెజాన్ భారీ ఆఫర్లు ఉన్నాయి. భారీ డిస్కౌంట్లతో అందుబాటులో కాఫీ టేబుళ్లను ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి.
1. వుడ్ & మెటల్ రెక్టాంగిల్ కాఫీ టేబుల్
ఈ వుడ్ & మెటల్ రెక్టాంగిల్ కాఫీ టేబుల్ 2 స్థాయుల్లో వస్తోంది. లివింగ్ రూములో ఈ టేబుల్ ను చాలా రకాలుగా వాడుకోవచ్చు. మెటల్ & వుడ్ కాంబినేషన్ తో చేసిన ఈ టేబుల్ లుక్ రిచ్ గా ఉంటుంది. ఆసియా వాల్నట్ బ్లాక్ కలర్స్ కాంబినేషన్ లో వస్తోంది.
2. సాలిడ్ వుడెన్ వాల్నట్ కాఫీ టేబుల్
డెకార్ నేషన్ మేడేయా నుండి వస్తున్న ఈ కాఫీ టేబుల్ క్లాసీ లుక్ తో వస్తోంది. నాలుగు వైపులా మంచి డిజైన్ తో చేసిన లెగ్స్ ఇచ్చారు. సాలిడ్ వుడ్ తో ఈ కాఫీ టేబుల్ ను తయారు చేశారు. వాల్నట్ కోటింగ్ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చింది.
3. నెస్టింగ్ టేబుల్
ఈ నెస్టింగ్ టేబుల్ చూడ చక్కని లుక్ తో తీసుకువస్తున్నారు. దీనిపై 37 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. మొత్తం రెండు టేబుల్స్ ఉంటాయి. ఒకదానిలో ఒకటి అమర్చుకోవచ్చు. ఈ టేబుళ్లను వాడని సమయంలో తక్కువ స్పేస్ లో పక్కన పెట్టవచ్చు.
4. స్క్వేర్ షేప్ కాఫీ టేబుల్
ఈ కోవెంట్రీ స్క్వేర్ చెక్క కాఫీ టేబుల్ సహజమైన షీషామ్ కలపతో తయారు చేయబడింది. దీనికి అద్భుతమైన పూత ఉంది. ఈ కాఫీ టేబుల్ 835 x 836 x 285 మిమీ పరిమాణంతో వస్తుంది. టేబుల్‌టాప్ ఆహార వడ్డించే వస్తువులను హాయిగా పెట్టుకోవచ్చు. మీ పేపర్లు & ఇతర వస్తువులను ఉంచడానికి సరిపోతుంది.
5. క్లాసిక్ ఇండియానా రౌండ్ కాఫీ టేబుల్
టేబుల్ ఫీచర్స్ మనోహరంగా, తక్కువ షెల్ఫ్‌తో కూడిన వెనిర్డ్ ఇంజనీరింగ్ కలపతో తయారు చేశారు. న్యూట్రల్ ఇంకా గ్లోస్ వైట్ -టోన్ ఫినిష్ ఏదైనా గదిలో సరిగ్గా సరిపోతుంది.
6. రెండు వర్ణాల కాఫీ టేబుల్
బ్లూవుడ్ డిక్లావ్ డ్యూయల్ కలర్ కాఫీ టేబుల్ లివింగ్ రూములో మంచి రిచ్ లుక్ ఇస్తుంది. వెంజ్ & వైట్ కలర్ లో చూడచక్కని లుక్ దీని సొంతం. రెండు స్థాయుల్లో అన్ని రకాల వస్తువులు పెట్టుకోవచ్చు.
7. మోడర్న్ గ్లాస్ కాఫీ టేబుల్
కంప్రెస్డ్ వుడ్ తో ఈ కాఫీ టేబుల్ ను తయారు చేశారు. 43 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. మూడు స్థాయుల్లో వివిధ రకాల వస్తువులు పెట్టుకునేందుకు వీలుగా డిజైన్ చేశారు. పైన గ్లాస్ ఇచ్చారు. ఈ కాఫీ టేబుల్ వల్ల లివింగ్ రూములో మంచి లుక్ వస్తుంది.
8. హోం ఫర్నీచర్ వుడెన్ కాఫీ టేబుల్
హై క్వాలిటీ సాలిడ్ వుడ్ వాడి ఈ కాఫీ టేబుల్ ను తయారు చేశారు. షీషమ్ వుడ్ మంచి లుక్ ను తీసుకువస్తుంది. స్క్వైర్ ఆకృతిలోని ఈ కాఫీ టేబుల్ లివింగ్ రూములో ఎంతో మంచి లుక్ ఇస్తుంది. అధిక బరువులు కూడా మోసేలా ఈ కాఫీ టేబుల్ తయారు చేశారు.
9. షీషమ్ వుడ్ సెంటర్ టేబుల్
ఈ సెంటర్ టేబుల్ తో పాటు నాలుగు స్టూల్స్ కూడా ఇస్తున్నారు. 38 సెంటిమీటర్ల ఎత్తు ఉంటుంది ఈ సెంటర్ టేబుల్. హనీ బ్రౌన్ ఫినిష్ చక్కగా ఉంటుంది. అధిక నాణ్యత గల ఘన కలపతో తయారు చేయబడింది మరియు జాతి రూపకల్పనలలో రూపొందించబడింది.
10. ఎస్ప్రెస్సో ఫినిష్ కాఫీ టేబుల్
ప్రీమియం క్వాలిటీ ఇంజనీరింగ్ కలపతో ఈ కాఫీ టేబుల్ ను తయారు చేశారు. మన్నికను నిర్ధారించడానికి యూరోపియన్ స్టాండర్డ్ పార్టికల్ బోర్డ్ నుండి తయారు చేయబడింది. ఎస్ప్రెస్సో ఫినిష్ కాఫీ టేబుల్ లివింగ్ రూమ్ డెకర్‌కు మంచి లుక్ ఇస్తుంది. 133 కిలోల లోడింగ్ సామర్థ్యం దీని సొంతం. విశాలమైన టేబుల్ టాప్ మరియు షెల్ఫ్, పత్రికలు, ఆభరణాలు ఉంచుకోవచ్చు.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications







