Amazon Great Indian Festival 2022: హోం ఫర్నిచర్ పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్లు

అమెజాన్ లో హోం ఫర్నిచర్ పై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఫర్నిచర్ ను ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.

Amazon Great Indian Festival 2022: discounts on home furnitures

Amazon Great Indian Festival 2022: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుండి జరగనుంది. ప్రైం ఖాతాదారులకు ఒకరోజు ముందే ఈ ఆఫర్లు ప్రారంభం అయ్యాయి. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లను తీసుకువచ్చింది. అన్ని ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి.

హోం ఫర్నిచర్ పై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఫర్నిచర్ ను ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.

1. లివింగ్ రూమ్ సెంటర్ టేబుల్

ఈ వుడెన్ దీర్ఘచతురస్రాకార టేబుల్ మీ లివింగ్ రూముకు సరిగ్గా సరిపోతుంది. సోఫాకు జతగా ఈ టేబుల్ మీ ఇంట్లే వేసి చూడండి మంచి లుక్ వస్తుంది. మధ్యలో ఉన్న కంపార్ట్ మెంట్ లోనూ వస్తువులు పెట్టుకునే వీలు ఉంటుంది. పైన కూడా కాఫీ కప్పులు, న్యూస్ పేపర్లు, ఫ్లవర్ వాస్ లు పెట్టుకోవచ్చు.

2. లివింగ్ రూమ్ ఛైర్

మోడర్న్ వెల్వెట్ సింగిల్ సోఫా ఛైర్ ఇది. లివింగ్ రూములో మంచి రిచ్ లుక్ ఇస్తుంది. వెల్వెట్ మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది. ఛైర్ కు ఉన్న రెండు చేతులు కంఫర్ట్ గా కూర్చునేందుకు ఉపకరంగా ఉంటాయి.

3. వుడెన్ లెగ్స్ షూ ర్యాక్

ఇది 3 డోర్ షూ ర్యాక్. హై గ్రేడ్ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం రూపొందించబడింది. వోటన్ వోక్, తెలుపు రంగుల్లో ఉంటుంది. పొడి వస్త్రంలో శుభ్రం చేసుకోవచ్చు. వాటర్ పడకుండా చూసుకోవాలి. చిన్న పాటి బిందువులు పడినా.. వెంటనే వస్త్రంతో తుడిచేయాలి.

4. 4 డోర్ వుడ్ వార్డ్ రోబ్

ఇది నీల్ కమల్ బ్రాండ్ నుండి వస్తున్న వార్డ్ రోబ్. మన్నిక కోసం హై క్వాలిటీ మెటీరియల్ వాడారు. మొత్తం నాలుగు డోర్లు ఉంటాయి. ముందు భాగంలో అద్దం ఉంటుంది. లోపల రెండు హ్యాంగింగ్ రాడ్స్ ఇచ్చారు. 4 షెల్ఫ్ లు ఉంటాయి. అలాగే 2 డ్రాయర్లను ఇచ్చారు.

5. సాలిడ్ షీషమ్ వుడ్ కింగ్ బెడ్

షీషమ్ సాలిడ్ వుడ్ తో ఈ బెడ్ ను తయారు చేశారు. ప్రీమియం టీక్ ఫినిష్ ఇచ్చారు. 78x72 అంగుళాల పరిమాణంలోని పరుపు ఈ బెడ్ పై సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల మ్యానుఫాక్చరర్ వారెంటీ ఇస్తున్నారు.

6. 5 పీసెస్ పోషియో వికర్ కన్వర్జేషన్ సెట్

ఈ కన్వర్జేషన్ సెట్ లో మొత్తం 5 భాగాలు వస్తాయి. సిల్వల్ గ్రే కలర్ లో చూడగానే ఆకట్టుకునేలా తయారు చేశారు. నేవీ బ్లూ కలర్ కూషన్ ఇచ్చారు. కాఫీ టేబుల్ కూడా దీనితో పాటు ఇస్తున్నారు.

7. షీషమ్ వుడ్ సెంటర్ కాఫీ టేబుల్, స్టూల్స్

డెకో స్టైల్ షీషమ్ వుట్ కాఫీ టేబుల్ ఇది. ఇందులో టేబుల్ తో పాటు 4 స్టూల్స్ కూడా ఇస్తున్నారు. వాల్నట్ ఫినిష్ తో ఆకట్టుకునే డిజైన్ తో రూపొందించారు. గ్రీన్ కలర్ లో కూషన్ ను ఇచ్చారు. 12 నెలల వారెంటీ ఇస్తున్నారు.

8. బెడ్ సైడ్ టేబుల్

ఇది సైడ్ టేబుల్ గా చక్కగా ఉంటుంది. దీనిని లివింగ్ రూములోని సోఫా సెట్ పక్కన లేదా బెడ్రూములో బెడ్ పక్కన సైడ్ టేబుల్ గా వాడుకోవచ్చు. మొత్తం కంపార్ట్ మెంట్లు ఉంటాయి. అవసరానికి అనుగుణంగా వాటిని వాడుకోవచ్చు.

9. మెటల్ ఎగ్ స్వింగ్

ఈ ఎగ్ స్వింగ్ ను మీ బాల్కనీలో వేసుకుని హాయిగా ఊగుతూ సేదతీరవచ్చు. స్వింగ్ చైర్ కు స్టాండ్ కూడా వస్తుంది. లోపల హాయిగా కూర్చునేందుకు కూషన్స్ ఇస్తున్నారు. బాల్కనీతో పాటు ఇంట్లో ఎక్కడైనా ఈ ఎగ్ స్వింగ్ ను అమర్చుకోవచ్చు.

10. 3 డోర్ వార్డ్ రోబ్

ట్రెవి ఓజోన్ నుండి వస్తున్న వార్డ్ రోబ్ ఇది. మన్నిక కోసం హై క్వాలిటీ మెటీరియల్ వాడారు. మొత్తం మూడు డోర్లు ఉంటాయి. ముందు భాగంలో అద్దం ఉంటుంది. మిల్కీ ఓక్ రంగులో చక్కని డిజైన్ తో వస్తోంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion