Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో విమెన్ షూస్ పై ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు
అమెజాన్ లో విమెన్ షూస్ పై గొప్ప ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల షూస్ కూడా తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది. ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.
అమెజాన్ లో విమెన్ షూస్ పై గొప్ప ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల షూస్ కూడా తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. మేము మీ కోసం సిద్ధం చేసిన ఈ జాబితా నుండి మీకు ఇష్టమైన వస్తువులను మీ కార్ట్‌లో జోడించండి. స్టాక్ అయిపోకముందే గొప్ప తగ్గింపుతో వీటిని పొందండి.
1. రెడ్ టేప్ వాకింగ్ షూ
ఈ షూ రెడ్ టేప్ బ్రాండ్ నుండి వస్తున్నాయి. రకరకాల రంగుల్లో ఈ విమెన్ వాకింగ్ షూ అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల సైజుల షూ ఉన్నాయి. ఈ రెడ్ టేప్ బ్రాండ్ షూ మీ కాలిసి మంచి కంఫర్ట్ ను అందిస్తాయి. వాకింగ్ తో పాటు జాగింగ్ కు కూడా ఈ షూ చక్కగా సరిపోతాయి.
2. రెడ్ టేప్ వాకింగ్ షూ
విభిన్న రంగుల్లో సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ షూ రెడ్ టేప్ నుండి వస్తున్నాయి. ఇవి మహిళల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన షూ. వాకింగ్ కోసం ఈ షూ వేసుకుంటే వచ్చే కంఫర్ట్ ఉంటుంది. ఎత్తుగా ఉన్న మడమల వల్ల.. ఎక్కువ దూరం నడిచినా.. కాలి నొప్పులు రాకుండా ఉంటాయి.
3. రీబాక్ రన్నింగ్ షూ
ఈ రీబాక్ రన్నింగ్ షూ అమెజాన్ లో అతి గొప్ప ఆఫర్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ జిగ్ కైనెటికా రన్నింగ్ షూ వివిధ రంగులో వస్తున్నాయి. కాలికి మంచి కంఫర్ట్ ఇవ్వడంలో రీబాక్ షూ చక్కగా ఉంటాయి.
4. రీబాక్ జిగ్ స్కై రన్నింగ్ షూ
ఈ రీబాక్ షూపై 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ జిగ్ స్కై రన్నింగ్ షూ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 3,533 కే మీ సొంతం చేసుకోవచ్చు.
5. రెడ్ టేప్ వాకింగ్ షూ
విభిన్న రంగుల్లో సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ షూ రెడ్ టేప్ నుండి వస్తున్నాయి. ఇవి మహిళల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన షూ. ఈ రెడ్ టేప్ షూపై 72 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇవి కేవలం రూ.1,594 కే వస్తున్నాయి.
6. స్కెచర్స్ వాకింగ్ షూ
స్కెచర్స్ వాకింగ్ షూ మీ కాలికి చాలా కంఫర్ట్ ను అందిస్తుంది. స్కెచర్స్ విమెన్స్ గో వాక్ షూ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తోంది. ఈ వాకింగ్ షూ గ్రే కలర్ లో అందుబాటులో ఉన్నాయి.
7. ఫ్లావియా రన్నింగ్ షూ
ఫ్లావియా నుండి వస్తున్న రన్నింగ్ షూ ఇవి. భిన్న రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ షూను 77 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి. కేవంల రూ.699కే ఈ విమెన్ రన్నింగ్ షూను సొంతం చేసుకోవచ్చు.
8. క్యాంపస్ రన్నింగ్ షూస్
క్యాంపస్ నుండి వస్తున్న రన్నింగ్ షూ ఇది. ఈ క్యాంపస్ షూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వివిధ సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ షూ మీ కాలికి మంచి కంఫర్ట్ ను అందిస్తుంది.
9. ట్రేస్ బూట్స్
ఈ ట్రేస్ బూట్లు మీకు వింటేజ్ లుక్ ను తీసుకువస్తాయి. చక్కని లుక్ తో అందుబాటులో ఉన్న మహిళల బూట్లను చక్కగా ఉంటాయి. రూ.700 లోపు మాత్రమే ఈ సూపర్ కూల్ బూట్లను మీ సొంతం చేసుకోవచ్చు.
10. ప్లేటో యునిసెక్స్ స్నీకర్స్
ఇవి యునిసెక్స్ స్నీకర్స్. ఆడవారికైనా, మగవారికైనా ఇట్టే సరిపోయే స్నీకర్స్ ఇవి. ఈ ప్లేటో స్నీకర్స్ రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్నీకర్స్ ఏ ఈవెంట్ కు వేసుకెళ్లినా.. మంచి లుక్ ను అందిస్తాయి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications



























