Amazon Great Indian Festival 2022: పాదరక్షలపై అమెజాన్ లో గొప్ప ఆఫర్లు

Amazon Great Indian Festival 2022 great deals on fashion footwear

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది. ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.

అమెజాన్ లో ఫ్యాషన్ ఫుట్ వేర్ పై గొప్ప ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల షూస్ కూడా తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని ఫుట్ వేర్ ను మీ సొంతం చేసుకోండి.

1. సమ్మర్ బీచ్ శాండల్స్

ఈ విమెన్ శాండల్స్ గొప్ప లుక్ తో వస్తున్నాయి. కాన్వీ నుండి వస్తున్న ఈ ఫుట్ వేర్.. మంచి లుక్ అందిస్తుంది. విభిన్న రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ కాన్వీ శాండల్స్ వేసుకుంటే మంచి లుక్ మీ సొంతం అవుతుంది.

2. మెటాలిక్ స్ట్రాపీ హీల్స్

స్ట్రాపీ చంకీ హీల్స్ తో వస్తున్న విమెన్ శాండల్స్ ఇవి. ఈ మెటాలిక్ శాండల్స్ వేసుకుంటే డిఫరెంట్ లుక్ మీ సొంతం అవుతుంది. 10 డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్న ఈ మెటాలిక్ స్ట్రాపీ హీల్స్ కేవలం రూ.1,799కే అందుబాటులో ఉన్నాయి.

3. సాటిన్ పంప్స్

బెల్లా మోన్జా నుండి వస్తున్న సాటిన్ పంప్స్ ఇవి. మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. స్టిలెటో హీల్ తో వస్తున్నాయి ఈ సాటిన్ పంప్స్. హీల్స్ చుట్టూ రోజ్ గోల్డ్ లీవ్స్ ఈ సాటిన్ పంప్స్ కు మంచి లుక్ తీసుకువచ్చాయి.

4. ఫ్లాట్ శాండల్

క్లార్క్స్ విమెన్ ఫ్లాట్ శాండల్స్ ఇవి. బ్రౌన్ కలర్ లో వస్తున్న ఈ శాండల్స్ క్యాజువల్ వేర్ గా చక్కగా ఉంటాయి. పైన లెదర్ ఫినిష్ రావడంతో ఈ శాండల్స్ మంచి లుక్ ను ఇచ్చాయి. కేవలం రూ.1,699కే అందుబాటులో ఉన్నాయి.

5. స్కార్లెట్ శాండల్

హుష్ పప్పీస్ నుండి వస్తున్న విమెన్స్ స్కార్లెట్ శాండల్స్ ఇవి. ఈ శాండల్ క్లాసీ లుక్ తీసుకువస్తుంది. వెడ్జ్ హీల్ తో బకిల్ టైప్ తో వస్తోంది. పైన లెదర్ ఫినిష్ ఇచ్చారు. ఇది కాలికి మంచి కంఫర్ట్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.

6. డాక్టర్ ఆర్థో శాండల్

డాక్టర్ ఆర్థో శాండల్స్ ఇవి. మహిళలకు, యువతులకు ఈ చప్పల్స్ మంచి లుక్ తో పాటు కంఫర్ట్ ఇస్తాయి. చాలా తేలికగా ఉంటాయి. కాలికి మంచి సాఫ్ట్ నెస్ ఇవ్వడానికి సోల్ సాఫ్ట్ ఫుట్ బెడ్ తో తయారు చేశారు.

7. మెరూన్ హీల్స్ పంప్

వాన్ హ్యూసెన్ నుండి వస్తున్న పంప్స్ ఇవి. మెరూన్ హీల్స్ పంప్ చూడచక్కగా ఉంటాయి. స్టిలెట్టో హీల్ తో వస్తున్న ఈ పంప్స్ కాలికి చక్కని రూపును ఇస్తాయి. ఇవి వాటర్ రెసిస్టెంట్ కావు. కాబట్టి నీటిలో నడవకుండా చూసుకోవడం ముఖ్యం.

8. క్రాక్స్ ఫ్యాషన్ శాండల్

క్రాక్స్ నుండి వస్తున్న విమెన్ శాండల్స్ ఇవి. విభిన్న రంగుల్లో అందుబాటులో ఉన్నాయి ఈ క్రాక్స్ శాండల్స్. శాండల్స్ రూపంలోని క్రాక్స్ మంచి కంఫర్ట్ ను ఇస్తాయి. కాలికి మంచి రూపును ఇవ్వడంలో ఇవి ముందు ఉంటాయి.

9. బాటా శాండల్స్

బాటా శాండల్స్ ఇవి. ఈ లిల్లీ ఫ్యాషన్ ఫుట్ వేర్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. విభిన్న సైజుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ బాటా షూస్ మంచి లుక్ ఇస్తాయి. లెదర్ ఫినిష్ ఇచ్చారు.

10. రెడ్ టేప్ వాకింగ్ షూ

ఈ షూ రెడ్ టేప్ బ్రాండ్ నుండి వస్తున్నాయి. రకరకాల రంగుల్లో ఈ విమెన్ వాకింగ్ షూ అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల సైజుల షూ ఉన్నాయి. ఈ రెడ్ టేప్ బ్రాండ్ షూ మీ కాలిసి మంచి కంఫర్ట్ ను అందిస్తాయి. వాకింగ్ తో పాటు జాగింగ్ కు కూడా ఈ షూ చక్కగా సరిపోతాయి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion