Amazon Great Indian Festival 2022: తక్కువ ధరలో శక్తినిచ్చే ప్రోటీన్ పౌడర్లు..

కండలు పెంచడంలో ప్రోటీన్లు ఎంతో ముఖ్యమైనవి. అందుకోసం ప్రోటీన్ పౌడర్లు ఉత్తమ ఎంపిక. అమెజాన్ లో తక్కువ ధరలో నాణ్యమైన ప్రోటీన్ పౌడర్లు లభ్యమవుతున్నాయి. ఓ లుక్కేయండి.

Amazon GreAmazon Great Indian Festival 2022 sale Attractive deals on protein powdersat Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది.ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.

Amazon Great Indian Festival 2022 sale Attractive deals on protein powders

కండలు పెంచడంలో ప్రోటీన్లు ఎంతో ముఖ్యమైనవి. అందుకోసం ప్రోటీన్ పౌడర్లు ఉత్తమ ఎంపిక. అమెజాన్ లో తక్కువ ధరలో నాణ్యమైన ప్రోటీన్ పౌడర్లు లభ్యమవుతున్నాయి. ఓ లుక్కేయండి.

Origin Nutrition 100% Natural Vegan Protein Powder, Chocolate Flavour with 25g Plant Based Protein, Gluten Free, Dairy Free, No Added Sugar, Soy Free, Non - GMO, Jain, 7 Servings, 271g
₹695.00 (₹256.46 / 100 g)
₹875.00
21%

1. వేగన్ ప్రోటీన్ పౌడర్
ఈ ప్రోటీన్ మిశ్రమం యూరోపియన్ గోల్డెన్ బఠానీలు మరియు చల్లని-ఒత్తిడితో కూడిన సేంద్రీయ గుమ్మడికాయ విత్తనాల నుండి తయారవుతుంది. ఇవి స్థిరమైన పంటలను ఉపయోగించి ఐరోపా నుండి వచ్చిన దిగుబడితో తయారు చేశారు. ఈ ప్రోటీన్ పౌడర్ పూర్తిగా శాఖాహారుల కోసం తయారు చేయబడింది.

Isopure Low Carb Whey Protein Isolate Powder – 1.10 lbs, 500g (Dutch Chocolate), 25g Protein per serve, Gluten-Free, Aspartame-Free, Vegetarian protein for Men & Women.
₹2,336.65 (₹467.33 / 100 g)
₹2,749.00
15%

2. ఐసోప్యూర్ లో-కార్బ్ వే ప్రోటీన్
ఐసోప్యూర్ ప్రోటీన్ లో గ్లూటెన్, అస్పర్టమే ఏమాత్రం ఉండదు. డచ్ చాకోలేట్ ఫ్లేవర్ తో వస్తోంది. దీనిపై అమెజాన్ లో 15శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఇది పూర్తి శాకాహార ప్రోటీన్. 100 శాతం వే ప్రోటీన్ ఇది.

NAKPRO Perform Whey Protein Concentrate, Whey Protein Concentrate Supplement Powder (Chocolate, 1 Kg)
₹1,377.00 (₹137.70 / 100 g)
₹2,299.00
40%

3. న్యాక్ ప్రో పర్ఫార్మ్ వే ప్రోటీన్ కాన్సంట్రేట్
ఈ న్యాక్ ప్రో ప్రోటీన్ వంద శాతం వే ప్రోటీన్. డిజైస్టివ్ ఎంజైములతో తయారు చేసిన ప్రోటీన్ ఇది. దీనిని అమెరికా నుండి దిగుమతి చేశారు. దీనిపై అమెజాన్ లో 40శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ.1,377కే ఈ న్యాక్ ప్రో ప్రోటీన్ కాన్సంట్రేట్ ను అందుకోవచ్చు.

OZiva Protein & Herbs, Women, (Natural Protein Powder with Ayurvedic Herbs like Shatavari, Giloy, Curcumin & Multivitamins for Better Metabolism, Skin & Hair) Chocolate,500g
₹1,512.00 (₹302.40 / 100 g)
₹1,699.00
11%

4. ఓజివా ప్రోటీన్ అండ్ హర్బ్స్
మహిళల కోసం ప్రత్యేకం తయారు చేశారు. ఆయుర్వేద గుణాలను దీనికి జోడించారు. షతవరి, గిలోయ్, కుర్కుమిన్ సహా మల్టీవిటమిన్లతో కూడిన పౌడర్ ఇది. మెటబాలిజంను మెరుగు పరిచేలా దీనిని తయారు చేశారు. మంచి రుచి కోసం చాకొలేట్ ఫ్లేవర్ తో వస్తోంది. ఓజివా బ్రాండ్ నుండి వస్తున్న ఈ ప్రోటీన్ అండ్ హర్బ్స్ పై అమెజాన్ లో 15 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

Amway Nutrilite All Plant Protein Powder - 1kg (Butterscotch)
₹2,710.00 (₹271.00 / 100 g)
₹4,199.00
35%

5. ఆమ్వే న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్
ఆమ్వే బ్రాండ్ నుండి వస్తున్న ప్రోటీన్ పౌడర్ ఇది. సోయా ప్రోటీన్ ఐసోలేట్, గోధుమ ప్రోటీన్, బఠానీ ప్రోటీన్, సిలికాన్ డయాక్సైడ్ తో దీనిని తయారు చేశారు. బయటి నుండి ఎలాంటి చక్కెర పదార్థాలను జోడించబడలేదు. 100% మొక్కల ప్రోటీన్ ఇది. సోయా, గోధుమ మరియు పసుపు బఠానీ యొక్క ట్రై-బ్లెండ్ నుండి తీసుకోబడింది
సులభంగా జీర్ణం అవుతుంది.

Myprotein - Impact Whey Protein Powder | 21g Premium Whey Protein | Post-Workout WheyProtein Supplement | Easy Mixability and Fast Absorption| 4.5g BCAA, 3.6g Glutamine |Builds Lean Muscle & Aids Recovery | Banana | 2.5 kg
₹6,076.00 (₹243.04 / 100 g)
₹8,999.00
32%

6. మై ప్రోటీన్ - ఇంపాక్ట్ వే ప్రోటీన్
ఇది వ్యాయామం చేసిన తర్వాత తీసుకునే వే ప్రోటీన్. ఇది అన్ని రకాల పోషకాలను శరీరానికి అందేలా చూస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి కండరాలు మీ సొంతం అవుతాయి. ఒక సర్వింగ్ లో 21 గ్రాముల వే ప్రోటీన్ అందుకుంటారు.

bGREEN by HealthKart Vegan Plant Protein Powder, 25 g Protein (Pea Protein Isolate & Pumpkin Seed), Complete Amino Acid Profile, Antioxidant Rich, Muscle Repair (Chocolate, 1 kg, 27 Servings) with Shaker
₹2,199.00 (₹219.90 / 100 g)
₹2,999.00
27%

7. bగ్రీన్ వేగన్ ప్లాంట్ ప్రోటీన్
హెల్త్‌కార్ట్ ప్లాంట్ ప్రోటీన్ చేత వస్తున్న బిగ్రీన్ ప్రోటీన్ పౌడర్ ఇది. మొక్కల ఆధారంగా ఈ ప్రోటీన్ పౌడర్ ను తయారు చేశారు. UK లోని ప్రపంచ ప్రఖ్యాత ది వేగన్ సొసైటీ చేత ధృవీకరించబడింది. ఇది వంద శాతం శాకాహారం అమైనో ఆమ్ల ప్రొఫైల్‌తో బఠానీ మరియు గుమ్మడికాయ విత్తన ప్రోటీన్ మిశ్రమం.

HealthKart HK Vitals ProteinUp Women with Soy, Whey Protein, Collagen, Vitamin C, E & Biotin for strength and beauty from within (Chocolate, 400 g / 0.88 lb)
₹999.00 (₹249.75 / 100 g)
₹1,849.00
46%

8. హెల్త్ కార్ట్ HK విటల్స్ ప్రోటీన్ అప్
HK విటల్స్ నుండి వస్తున్న హెల్త్ కార్ట్ ప్రోటీన్ పౌడర్ ఇది. దీనిని ప్రత్యేకంగా మహిళల కోసం తయారు చేశారు. శక్తిని పెంపొదించడంతో పాటు ఇందులో ఉండే విటమిన్ సీ, ఈ, బయోటిన్ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. చాకొలేట్ ఫ్లేవర్ తో వస్తున్న ఈ ప్రోటీన్ అప్ పౌడర్ పై అమెజాన్ లో 46 శాతం వారెంటీ ఉంది.

Scitron Advance Whey Protein (28.5 Servings, 25.5g Protein, 6g BCAAs, 0g Sugar, 20 Vitamins & Minerals) €“ 1kg (Milk Chocolate)
₹2,290.00 (₹229.00 / 100 g)
₹3,499.00
35%

9. స్కిట్రాన్ అడ్వాన్స్ వే ప్రోటీన్
ప్రీమియం బ్లెండ్ వే ప్రోటీన్ పౌడర్ ఇది. హైడ్రోలైజ్డ్, ఐసోలేట్, కాన్సంట్రేట్ ఈ ప్రోటీన్ పౌడర్. ఇందులో మొత్తం 20 రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. విటమిన్ ఏ, డీ2, ఈ, సీ, బీ1, బీ2, బీ5, బీ6, బీ12, ఫోలిక్ యాసిడ్, బయోటిన్ ఇందులో ఉంటాయి.

AS-IT-IS Nutrition Whey Protein Concentrate 80% Unflavoured, Labdoor Certified (1kg)
₹1,799.00 (₹179.90 / 100 g)
₹2,599.00
31%

10. AS-IT-IS న్యూట్రిషన్ వే ప్రోటీన్ కాన్సంట్రేట్
ఎలాంటి ఫ్లేవర్ లేని ప్రోటీన్ పౌడర్ ఇది. ల్యాబ్ డోర్ సర్టిఫై చేసిన ప్రోటీన్ మిశ్రమం ఇది. ఇందులో గ్లూటెన్ ఏమాత్రం ఉండదు. వ్యాయామానికి ముందు తీసుకోవాల్సిన ప్రోటీన్ పౌడర్ ఇది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion