Amazon Great Indian Festival 2022: తక్కువ ధరలో గృహోపకరణాలు.. అమెజాన్ ఆఫర్లను ఇప్పుడే ఒడిసిపట్టుకోండి

అమెజాన్ లో గృహోపకరణాలపై గొప్ప ఆఫర్లు ఉన్నాయి. మన్నికైనవి, తక్కువ ధర, మంచి డిజైన్లతో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది. ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.

Amazon Great Indian Festival 2022 sale crazy discount on home furnishings

వీటితో పాటు ఎస్.బి.ఐ(SBI) వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్ లో గృహోపకరణాలపై గొప్ప ఆఫర్లు ఉన్నాయి. మన్నికైనవి, తక్కువ ధర, మంచి డిజైన్లతో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి

1. ఫ్రెష్ ఫ్రం లూమ్ కర్టెన్లు

ఫ్రెష్ ఫ్రం లూమ్ నుండి వస్తున్న ఈ కర్టెన్లు ప్రీమియం పాలిస్టర్ వీవ్డ్ పర్దా ఇది. విభన్న రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. తలుపులు, కిటికీలకు పరదాలు వేసుకునేలా విభిన్న పొడుగుతో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన రంగును ఎంచుకోవచ్చు. ఈ కర్టెన్లతో మీ ఇంటికి మంచి లుక్ వస్తుందంటే నమ్మండి.

2. అర్బన్ స్పేస్ బోహేమియన్ కర్టెన్

ఈ కర్టెన్లు క్లాస్సి, బోహో, శక్తివంతమైన మరియు సొగసైనవిగా ఉంటాయి. ఇవి 100 శాతం కాటన్ తో తయారైన కర్టెన్లు. ఇవి 65 నుండి 70 శాతం వరకు వెలుతురుని అడ్డుకుంటాయి. విభిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిపై అమెజాన్ లో 62 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

3. కాటన్ జూట్ రౌండ్ రగ్ కార్పెట్

ఈ కార్పెట్ తో మీ గదికి మంచి లుక్ వస్తుందంటే నమ్మండి. ఫ్లోర్ పై వేశాక ఆ కొత్తదనం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది కాటన్ జూట్ తో తయారైన రౌండ్ కార్పెట్. 120సెం.మీ డయామీటర్ తో వస్తుంది. ఇది గ్రీన్ కలర్ లో వస్తుండగా.. వేరే రంగులూ అందుబాటులో ఉన్నాయి.

4. బ్లాక్స్ ఆఫ్ ఇండియా కాటన్ బెడ్‌షీట్

వంద శాతం చేతితో తయారు చేసిన బెడ్‌షీట్ ఇది. రాజస్థాన్, జైపూర్ కు చెందిన కళాకారులు తయారు చేశారు. ఇది కింగ్ సైజ్ బెడ్‌షీట్. లైట్ కలర్ పై ఫ్లవర్స్ డిజైన్ తో వస్తోంది. గోడలు ఏ రంగులో ఉన్నా.. ఈ బెడ్‌షీట్ చక్కగా సరిపోతుంది.

5. స్టేటస్ ప్రింటెడ్ వింటేజ్ కార్పెట్

మీరు మీ ఇంటికి వింటేజ్ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ కార్పెట్ మీ కోసమే. లివింగ్ రూములో, బెడ్రూములో మంచి వింటేజ్ లుక్ ఇస్తుంది. ఈ కార్పెట్ 100 పాలిస్టర్ నూలుతో తయారు చేయబడింది. కింద యాంటీ స్కిడ్ రబ్బరు జెల్ ఫారం కాంపౌండ్ ఉంటుంది. పాదాలకు మంచి అనుభూతి కలిగే నాణ్యత దీని సొంతం.

6. బీడెడ్ కూషన్ కవర్

కూషన్లు సౌకర్యం నుండి అలంకరణ వస్తువులుగా మారిపోయాయి. సోఫాలో కూషన్లకు మంచి ఆకట్టుకునే కవర్ల వల్ల మంచి లుక్ వస్తుంది. ఈ కూషన్ కవర్ కూడా అలాంటిదే. ఇది పూసలతో చక్కని డిజైన్ తో వస్తోంది. దీనిపై 36 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

7. ప్రెగ్నెన్సీ/మెటర్నిటీ పిల్లో

ప్రెగ్నెన్సీ సమయంలో బెడ్ పై పడుకోవడం ఎంత అవస్థతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గర్భంలో శిశువుతో సౌకర్యవంతంగా పడుకోలేరు స్త్రీలు. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా తయారు చేసిన పిల్లో ఇది. ఈ పిల్లోతో చాలా సౌకర్యవంతంగా పడుకోవచ్చు.

8. వేక్ ఫిట్ హాలో ఫైబర్ పిల్లో

వేక్ ఫిట్ నుండి వస్తున్న ఫైబర్ దిండ్లు ఇవి. వైట్ అండ్ గ్రే కలర్ లో ఆకట్టుకుంటున్నాయి. బ్రీతెబుల్ ఫ్యాబ్రిక్ తో వీటిని తయారు చేశారు. మొత్తం నాలుగు పిల్లోస్ వస్తున్నాయి. సాఫ్ట్ నెస్ కోసం నాణ్యమైన ఫైబర్ ఉపయోగించారు.

9. ఏరోహవెన్ టర్కిష్ డిజైనర్ కుషన్ కవర్లు

కూషన్లు సౌకర్యం నుండి అలంకరణ వస్తువులుగా మారిపోయాయి. సోఫాలో కూషన్లకు మంచి ఆకట్టుకునే కవర్ల వల్ల మంచి లుక్ వస్తుంది. ఈ కూషన్ కవర్ కూడా అలాంటిదే. ఇక్కడ కనిపిస్తున్న కూషన్ కవర్లు మంచి డిజైన్లతో అందుబాటులో ఉన్నాయి. 39శాతం డిస్కౌంట్ పై కేవలం రూ.423 కే ఈ 5 కూషన్ కవర్లను మీ సొంతం చేసుకోవచ్చు.

10. హొకిపో డైనింగ్ ప్లేస్ మ్యాట్స్, రన్నర్

డైనింగ్ టేబుల్ అందంగా ఉండాలంటే మంచి ప్లేస్ మ్యాట్స్ తప్పనిసరి. ఆకట్టుకునే మంచి డిజైన్లతో నాణ్యమైన ప్లేస్ మ్యాట్స్ కోసం చూస్తున్నారా.. అయితే అమెజాన్ లో ఉన్నాయి చూడండి. ఇందులో 6 ప్లేస్ మ్యాట్స్ తో పాటు ఒక రన్నర్ వస్తుంది.

11. టఫ్టెడ్ ప్యూర్ వులెన్ రగ్

మీ లివింగ్ రూము ఫ్లోర్ పై ఓ అందమైన కళాకృతి లాంటి కార్పెట్ కోసం చూస్తే ఇది ట్రై చేయాల్సిందే. ఆకట్టుకునే డిజైన్ తో వస్తున్న ఈ కార్పెట్ మంచి లుక్ ఇస్తుంది. 5 X 7 అడుగులు పరిమాణంతో వస్తోంది. ప్యూర్ వులెన్ తో ఈ రగ్ ను తయారు చేశారు. దీనిపై 42 శాతం డిస్కౌంట్ కూడా ఉంది. అలాగే నచ్చకపోతే 10 రోజుల్లో రిటర్న్ కూడా చేయవచ్చు.

12. బోహో స్యాగ్ స్క్వేర్ టఫ్టెడ్ కుషన్ కవర్

ఈ కుషన్ కవర్ మంచి డిజైన్ తో వస్తోంది. మెరూన్ కలర్ తో వస్తున్న ఈ కుషన్ సోఫాకు రెట్టింపు అందాన్ని తీసుకువస్తుంది. డిఫరెంట్ డిజైన్ తో అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ కుషన్ పై 55 శాతం డిస్కౌంట్ ఉంది.

13. టామీ డైనో కిడ్స్ బెడ్ షీట్

ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన చేయబడిన బెడ్ షీట్. వివిధ రకాల డైనోసార్లతో పిల్లలను ఆకర్షించే ప్రింటింగ్ తో వస్తోంది. ఈ డబుల్ బెడ్ షీట్ పై 50 శాతం డిస్కౌంట్ ఉంది. ఇప్పుడే మీ సొంతం చేసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

14. కిచెన్ ఫ్లోర్ మ్యాట్

వంట చేస్తున్న సమయంలో కింద్ ఫ్లోర్ పై నూనె, నీళ్లు, ఇతర ఆహార పదార్థాలు పడుతుంటాయి. అవి కాలికి అంటుకుంటే చికాకుగా ఉంటుంది. అదే మంచి మ్యాట్ వేసుకున్నారనుకోండి ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఈ కిచెన్ ఫ్లోర్ మ్యాట్ మీకు చక్కగా పని చేస్తుంది. దీనిపై 69 శాతం డిస్కౌంట్ కూడా ఉంది.

15. సొలిమో బ్రిక్లైన్ ప్రింటెడ్ బ్లాంకెట్

అమెజాన్ బ్రాండ్ నుండి వస్తున్న ఈ బ్లాంకెట్ మంచి కంఫర్ట్ ను అందిస్తుంది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఆకట్టుకునే డిజైన్ తో వస్తోంది. 120జీఎస్ఎం హొలో సిలికానైజ్డ్ పాలిస్టర్ ఫిల్లింగ్ వాడారు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion