Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో 70 శాతం వరకు తగ్గింపుతో హ్యాండ్ బ్యాగులు, స్లింగ్ బ్యాగులు

అమెజాన్ లో హ్యాండ్ బ్యాగులు, స్లింగ్ బ్యాగులపై 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ఉంది. ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి.

Amazon Great Indian Festival 2022 sale upto 70 off on handbags, slings bags

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది.ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.

హ్యాండ్ బ్యాగులు, స్లింగ్ బ్యాగులపై 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ఉంది. ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి.

1. బ్యాగిట్ స్లింగ్ బ్యాగ్

ఇది మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్లింగ్ బ్యాగ్. ఇది బ్యాగిట్ నుండి వస్తున్న అద్భుతమైన ఉత్పత్తి. పాలివినైల్ క్లోరైడ్ మెటీరియల్ వాడి ఈ స్లింగ్ బ్యాగ్ ను తయారు చేశారు.
అమెజాన్ లో ఈ స్లింగ్ బ్యాగుపై 70 శాతం తగ్గింపు ఉంది. కేవలం రూ. 687 కే మీ సొంతం చేసుకోవచ్చు.

2. హైడిజైన్ స్లింగ్ బ్యాగ్

హైడిజైన్ నుండి వస్తునన స్లింగ్ బ్యాగ్ ఇది బ్లాక్ కలర్ తో మంచి లుక్ తో వస్తోంది. ఈ స్లింగ్ బ్యాగ్ మీకు మంచి రిచ్ లుక్ ను ఇస్తుంది. ఎలా కార్యక్రమాలకు అయినా, లేదా క్యాజువల్ గా బయటకు వెళ్లినా ఇది మీకు చక్కని లుక్ ను ఇస్తుంది.

అమెజాన్ ఈ హైడిజైన్ స్లింగ్ బ్యాగ్ పై 54 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

3. మోనా B కాన్వాస్ హ్యాండ్ బ్యాగ్

ఎక్స్ ట్రా లార్జ్ కాన్వాస్ హ్యాండ్ బ్యాగ్ ఇది. మోనా B నుండి వస్తున్న బ్యాగ్ ఇది. జిప్ ఉంటుంది. సరుకులు తీసుకువచ్చేందుకు, షాపింగ్, ట్రావెల్ చేసే సమయంలో ఇది చక్కగా ఉంటుంది. ఇందులో ఎక్కవు ఖాళీ స్థలం ఉంటుంది.

ఈ హ్యాండ్ బ్యాగ్ పై అమెజాన్ లో 55 శాతం తగ్గింపు ఉంది.

4. వాన్ హ్యూసెన్ సాచెల్

గ్రే కలర్ లో చూడగానే ఆకట్టుకునే లుక్ తో వస్తున్న సాచెల్ ఇది. ఈ బ్యాగ్ లో సింగిల్ కంపార్ట్ మెంట్ ఉంటుంది. ఎక్కువ స్థలంలో ఎలాంటి వస్తువులు అయినా పెట్టుకోవచ్చు. దీనిపై అమెజాన్ లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ.1,497 కే మీ సొంతం చేసుకోవచ్చు.

5. లినో పెరోస్ లెదరేట్ సాచెల్

ఫాక్స్ లెదర్ తో తయారైంది ఈ సాచెల్. రెండు కంపార్ట్మెంట్లు వస్తాయి. ఒకటి పెద్దగా ఎలాంటి వస్తువులైనా పెట్టుకునేలా ఉంటుంది. మరొకటి జిప్ తో కార్డులు, డబ్బులు పెట్టుకోవచ్చు. స్ట్రాప్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

6. ఫాస్ట్రాక్ స్లింగ్ బ్యాగ్

ఆరెంజ్ కలర్ లో చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో వస్తుంది ఈ ఫాస్ట్రాక్ స్లింగ్ బ్యాగ్. వెయిస్ట్ బ్యాగ్ లా కూడా దీనిని వాడుకోవచ్చు. ఎలాంటి శరీరాకృతి ఉన్న వారికి అయినా ఇది చక్కని లుక్ ను ఇస్తుంది.
ఈ ఫాస్ట్రాక్ స్లింగ్ బ్యాగ్ పై అమెజాన్ లో 36 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

7. వాన్ హ్యూసెన్ హ్యాండ్ బ్యాగ్

ఈ విమెన్స్ బ్యాగ్ వాన్ హ్యూసెన్ నుండి వస్తోంది. విభిన్న రంగుల్లో ఈ హ్యాండ్ బ్యాగ్ అందుబాటులో ఉంది. సింథెటిక్ మెటీరియల్ తో తయారైన్ హ్యాండ్ బ్యాగ్ ఇది. జిప్పర్ సౌకర్యం ఉంది.
ఈ బ్యాగ్ అమెజాన్ లో 42 శాతం తగ్గింపుతో లభిస్తుంది.

8. బ్యాగిట్ విమెన్స్ వెస్టర్న్

బ్యాగిట్ నుండి వస్తున్న విమెన్స్ వెస్టర్న్ ఇది. బ్లాక్ కలర్ లో వస్తున్న ఈ విమెన్స్ వెస్టర్న్ మీకు రిచ్ లుక్ ఇస్తుంది. స్లింగ్ బ్యాగ్ లా, హ్యాండ్ బ్యాగ్ లా దీనిని వాడుకోవచ్చు.
ఈ బ్యాగిట్ విమెన్స్ వెస్టర్న్ ను 56 శాతం తగ్గింపుతో మీ సొంతం చేసుకోవచ్చు.

9. గెస్ జిప్పర్ హ్యాండ్ బ్యాగ్

గెస్ నుండి వస్తున్న హ్యాండ్ బ్యాగ్ ఇది. పాలియురేతేన్ తో తయారైంది. ఈ గెస్ జిప్పర్ బ్యాగ్ మీకు హై రిచ్ లుక్ ను ఇస్తుంది. క్యాజువల్ స్లింగ్ బ్యాగ్ లా చాలా బాగుంటుంది. ఈ బ్యాగ్ అమెజాన్ లో కేవలం రూ.8,599 కే అందుబాటులో ఉంది.

10. వాన్ హ్యూసెన్ స్లింగ్ బ్యాగ్

ఈ బర్గండీ బ్యాగ్ వాన్ హ్యూసెన్ నుండి వస్తోంది. సింథెటిక్ మెటీరియల్ తో వస్తున్న ఈ బ్యాగ్ మీకు మంచి లుక్ ను ఇస్తుంది. స్నాప్ టైప్ తో ఈ బ్యాగ్ వస్తోంది. చైన్ స్ట్రాప్ ఇచ్చారు.
ఈ బ్యాగ్ పై అమెజాన్ లో 38 శాతం డిస్కౌంట్ వస్తోంది. కేవలం రూ.1,737 కే మీ సొంతం చేసుకోవచ్చు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion