Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో 70 శాతం వరకు తగ్గింపుతో బ్రేస్ లెట్స్

బ్రేస్ లెట్స్ పై అమెజాన్ లో 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఒక్క క్లిక్ తో ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.

Amazon Great Indian Festival 2022 sale upto 70 off on handpicked bracelets

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది.ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.

బ్రేస్ లెట్స్ పై అమెజాన్ లో 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఒక్క క్లిక్ తో ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.

Estele 24 Kt Gold Plated Non-Precious Metal Brass Emerald Solitaire Twin Cuff Bracelet for Women
₹599.00
₹749.00
20%

1. పచ్చ సాలిటైర్ ట్విన్ కఫ్ బ్రాస్లెట్

ఎస్తెలే నుండి వస్తున్న బ్రాస్లెట్ ఇది. గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో దీనిని తీసుకున్నవస్తున్నారు. గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఎలాంటి రంగు గల చర్మానికి అయినా మంచి లుక్ ఇస్తాయి.
సాలిటైర్ ట్విన్ కఫ్ బ్రాస్లెట్స్ పై 20 శాతం తగ్గింపు వస్తోంది.

Shining Diva Fashion White Silver Plated Cubic Zirconia Stylish AAA Crystal Charm Bracelet for Women (10950b)
₹359.00
₹1,999.00
82%

2. క్రిస్టల్ ఛార్మ్ బ్రాస్లెట్

షైనింగ్ జివా ఫ్యాషన్ వైట్ సిల్వర్ బ్రాస్లెట్ ఇది. క్యూబిక్ జిర్కోనియా స్టైలిష్ బ్రాస్లెట్ చాలా అందంగా ఉంటుంది. ఈ బ్రాస్లెట్ మీ చేతికి మంచి లుక్ ఇస్తుంది.
అమెజాన్ లో 82 శాతం డిస్కౌంట్ తో ఇది లభిస్తోంది.

Ek by Ekta Kapoor 22k Gold Plated Oval Evil Eye Brass Bracelet, Jewellery for Women and Girls, Ideal for Gifting, 1 Piece
₹1,364.00
₹2,099.00
35%

3. ఎవిల్ ఐ బ్రాస్ బ్రాస్లెట్

ఏక్ బై ఏక్తా కపూర్ బ్రాస్లెట్ ఇది. ఎవిల్ ఐ డిజైన్ తో వస్తోంది. ఈ ఐ లైట్ బ్లూ కలర్ తో ఉంటుంది. మధ్యలో వైట్ అండ్ బ్లాక్ తో వస్తోంది.
ఈ స్టైలిష్ బ్రాస్లెట్ పై 35 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.

GIVA 925 Sterling Silver Rose Gold Shruti Haasan Bubble Bracelet, Adjustable | Gifts for Women & Girls | With Certificate of Authenticity and 925 Stamp | 6 Month Warranty*
₹1,495.00
₹2,999.00
50%

4. బబుల్ బ్రాస్లెట్

జీవా నుండి వస్తున్న స్టెర్లింగ్ సిల్వర్ రోజ్ గోల్డ్ బబుల్ బ్రాస్లెట్ ఇది. చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ బ్రాస్లెట్ తో మీ చేతికి మంచి లుక్ వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
అమెజాన్ లో 50 శాతం తగ్గింపుతో ఈ బ్రాస్లె అందుబాటోలు ఉంది.

GIVA 925 Sterling Silver Solitaire Bracelet , Adjustable | Gifts for Women & Girls | With Certificate of Authenticity and 925 Stamp | 6 Month Warranty*
₹4,311.00
₹7,198.00
40%

5. సిల్వర్ సాలిటైర్ బ్రాస్లెట్

జీవా నుండి వస్తున్న స్టెర్లింగ్ సిల్వర్ బ్రాస్లెట్ ఇంది. చేతికి తగ్గ పరిమాణంలో దీనిని అడ్జస్ట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. 6 నెలల వారెంటీ ఇస్తున్నారు.
దీనిపై అమెజాన్ లో 40 శాతం డిస్కౌంట్ వస్తోంది. కేవలం రూ.4,311 కే మీ సొంతం చేసుకోవచ్చు.

Zaveri Pearls Rose Gold Cubic Zirconia Contemporary Bangle Style Brass Kada For Women-ZPFK9946
₹291.00
₹1,625.00
82%

6. జావెరీ పెర్ల్స్ రోజ్ గోల్డ్ కడా

జావెరీ పెర్ల్స్ రోజ్ గోల్డ్ క్యూబిక్ జిర్కోనా బ్యాంగిల్ డిజైన్ తో వస్తున్న బ్రాస్లెట్ ఇది. బ్యాంగిల్ స్టైల్ మంచి లుక్ ను ఇస్తుంది. బ్రాస్ కడా మంచి లుక్ ఇస్తుంది.
దీనిపై 82 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

YouBella Jewellery Silver Plated Oxidised Cuff Bracelet Bangle for Women and Girls (Style 5)
₹245.00
₹1,599.00
85%

7. ఆక్సిడైజ్డ్ కఫ్ బ్రాస్లెట్ గాజు

యూబెల్లా నుండి వస్తున్న స్టైలిష్ కఫ్ బ్రాస్లెట్ ఇది. సిల్వర్ ప్లేటెడ్ ఆక్సిడైజ్డ్ కఫ్ చాలా అందంగా ఉంటుంది. చర్మ రంగు ఎలాంటిది అయినా ఈ కఫ్ చాలా చక్కగా కనిపిస్తుంది.

Estele golden 24 Kt Gold Plated Non-Precious Metal Brass Diamond Studded Oval Bangle Bracelet for Women
₹1,919.00
₹2,799.00
31%

8. బంగారు పూతతో కూడిన అమెరికన్ డైమండ్ నిండిన గాజులు

గోల్డ్ ప్లేటెడ్ బ్రాస్లెట్ చాలా అందంగా ఉంటుంది. ఎస్తెలె నుండి వస్తున్న ఈ బ్రాస్లెట్ రిచ్ లుక్ ఇస్తుంది. భారతదేశ ఉత్పత్తితో 100% తయారు చేయబడినది, అన్ని వ్యర్థాలు, నీరు, ప్లాస్టిక్ రబ్బరును రీసైకిల్ చేసే సుస్థిరతపై ప్రధాన దృష్టి సారించి స్థానికంగా అందుబాటులో ఉంటుంది.

Cinderella Collection By Shining Diva Pink Pearl Coins Element Charm Bracelet for Girls and Women (6762b)
₹314.00
₹2,495.00
87%

9. పెర్ల్ నాణేలు ఎలిమెంట్ చార్మ్ బ్రాస్లెట్

సిండెరెల్లా నుండి వస్తున్న అందమైన బ్రాస్లెట్ ఇది. షైనింగ్ దివా మెటల్ తో అలాగే అందమైన పెర్ల్స్ తో ఈ బ్రాస్లెట్ ను తయారు చేశారు. మంచి అందమైన లుక్ వచ్చే డిజైన్ దీని సొంతం.
అమెజాన్ లో 87 శాతం తగ్గింపుపై అందుబాటులో ఉంది.

Shining Diva Fashion Set Of 4 Stylish Multilayer Crystal Bangle Charm Bracelet for Women (Golden) (rrsd10711b)
₹248.00
₹1,499.00
83%

10. మల్టీలేయర్ చార్మ్ బ్రాస్లెట్

ఈ మల్టీ లేయర్ బ్రాస్లెట్ చాలా అందంగా ఉంటుంది. ఇందులో మొత్తం నాలుగు బ్రాస్లెట్లు వస్తాయి. చేతికి సొగసైన లుక్ రావాలటే ఈ బ్రాస్లెట్లు ధరించాల్సిందే.
దీనిపై అమెజాన్ లో 83 శాతం తగ్గింపు లభిస్తోంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion