Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో 80 శాతం వరకు తగ్గింపుతో ఫెస్టివ్ జూవెల్లరీ

పండగ జూవెల్లరీపై అమెజాన్ లో 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఒక్క క్లిక్ తో ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.

Amazon Great Indian Festival 2022 sale upto 80 off on festive jewellery

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది.ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.
పండగ జూవెల్లరీపై అమెజాన్ లో 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఒక్క క్లిక్ తో ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.

1. సీతాకోకచిలుక ఆకారంలోని స్టడ్స్

బటర్ ఫ్లై ఆకృతిలో ఇయర్ స్టడ్స్ ఇవి. ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదూ. ఈ పండగ వేళ మీ చెవికి ఈ స్టడ్స్ ను జోడించండి. అందరి కళ్లు మీ చెవులపైనే ఉంటాయంటే నమ్మండి.
అమెజాన్ లో 74 శాతం తగ్గింపుతో కేవలం రూ.330 కే అందుబాటులో ఉన్నాయి.

2. జావెరీ పెర్ల్స్ చెవి కమ్మలు

ఆకర్షణీయమైన డిజైన్ తో జావెరీ పెర్ల్స్ తో తయారు చేసిన ఇయర రింగ్స్ ఇవి. పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ మీకు అందాన్ని జోడిస్తాయి. ఈ పొడవాటి కమ్మలు ఎంతో అందాన్ని ఇస్తాయి.

3. వోయిల్లా ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఫ్లోరల్ డ్రాప్

వోయిల్లా నుండి వస్తున్న అందమైన చెవి కమ్మలు ఇవ. పింక్ కలర్ స్టోన్స్ చాలా అందంగా ఉన్నాయి. ఎలాంటి చర్మ కలర్ ఉన్నా.. సరిగ్గా సరిపోతాయి.
వీటిపై అమెజాన్ లో 49 శాతం తగ్గింపు ఉంది.

4. అమెరికన్ డైమండ్ స్టడెడ్ ట్రయాంగులర్ నెక్లెస్ సెట్

అమెరికన్ డైమండ్ ఉపయోగించి తయారు చేసిన నెక్లెస్ ఇది. పండగ ఏదైనా, శుభకార్యం ఏదైనా అందరి కళ్లు మీపైనే ఉండాలంటే ఇది తప్పక ధరించాల్సిందే. ఈ నెక్ సెట్ తో పాటు ఇయర్ రింగ్స్ వస్తున్నాయి.
దీనిపై అమెజాన్ లో 79శాతం డిస్కౌంట్ ఉంది.

5. బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ అండ్ అమెరికన్ డైమండ్ నెక్లెస్ సెట్

రత్నవల్లి నుండి వస్తున్న అందమైన నెక్ సెట్ ఇది. అమెరికన్ డైమండ్ వాడారు. రెండు లైన్లతో వస్తోంది. చాలా అందంగా డైమండ్స్ ను పొదిగారు. ఇయర్ రింగ్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
దీనిపై 56శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. కేవలం రూ.1,198కే వస్తున్నాయి.

6. జావెరి పెర్ల్స్ గ్రీన్ బెడ్స్ కుందన్ సెట్

ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కదూ ఈ నెక్ సెట్ అలాగే ఇయర్ రింగ్స్. కుందన్ తో తయారు చేశారు. చోకర్ నెక్లెస్ మీకు మంచి లుక్ ను ఇస్తుంది.
దీనిపై ఏకంగా 87 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. కేవలం రూ.389 కే మీ సొంతం చేసుకోవచ్చు.

7. జావెరీ పెర్ల్స్ పింక్ & గ్రీన్ కుందన్ సెట్

పింక్, గ్రీన్ అలాగే వైట్ కాంబినేషన్ లో వస్తున్న అందమైన చోకర్ నెక్లెస్ సెట్ ఇది. ఎలాంటి శుభకార్యానికి అయినా.. చాలా బాగుంటుంది. ఇయర్స్ రింగ్స్ రౌండ్ షేప్ లో ఆకర్షణీయంగా ఉన్నాయి.

8. ఫ్లోరల్ కుందన్ పెర్ల్ స్టడెడ్ మతపట్టి

ఫ్లోరల్ కుందన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తలపై చక్కని లుక్ ను ఇస్తుంది. ట్రేడిషనల్ లుక్ తో ఉండేలా దీనిని డిజైన్ చేశారు.
దీనిపై అమెజాన్ లో 80 శాతం తగ్గింపు ఉంది.

9. గోల్డ్ ప్లేటెడ్ ఫ్లోరల్ మినకరి

రిచ్ ట్రెడిషనల్ లుక్ ఇవ్వడంలో మతపట్టిలు ముందు ఉంటాయి. అందూలోని ఫ్లోరల్ డిజైన్ తో వచ్చేవి ఎంతో అందంగా ఉంటాయి. అలాంటి అందమైన మతపట్టి ఇది.
దీనిపై 81శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.

10. జావెరీ పెర్ల్స్ హ్యాండ్ హార్నెస్

జావెరీ పెర్ల్స్ తో తయారు చేసిన హ్యాండ్ హార్నెస్ ఇది. మంచి లుక్ కోసం వైట్ స్టోన్స్ వాడారు. గోల్డ్ విత్ వైట్ స్టోన్స్ సూపర్ కాంబినేషన్. చేతికి తొడుక్కుంటే యువరాణిలా కనిపిస్తారు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion