Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో 80శాతం వరకు తగ్గింపుతో లగేజ్ బ్యాగులు

అమెజాన్ లో లగేజ్ బ్యాగ్ లపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ఇప్పుడే మీ సొంతం చేసుకోవడానికి క్లిక్ చేయండి.

Amazon Great Indian Festival 2022 sale upto 80 off on luggage bags

Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ల సేల్ నడుస్తోంది.ఈ సమయంలో మీరు అమెజాన్‌లో మీకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీకు ఇష్టమైన ఉత్పత్తులను భారీ తగ్గింపులతో కొనుగోలు చేసే సువర్ణావకాశం.
లగేజ్ బ్యాగ్ లపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ఇప్పుడే మీ సొంతం చేసుకోవడానికి క్లిక్ చేయండి.

1. ఫర్ జాడెన్ బ్రౌన్ టెక్చ్సర్డ్ డఫల్ బ్యాగ్

మన్నికైన, నాణ్యమైన కృత్రిమ తోలు మెటీరియల్ వాడారు. ఈ అర్టిఫిషియల్ లెదర్ నీటిని నిరోధిస్తుంది. లోపలి ఫాబ్రిక్ లైనింగ్ మృదువైన అనుభూతిని ఇస్తుంది. ఈ యునిసెక్స్ డఫిల్ బ్యాగ్‌తో, వర్షం లేదా ప్రమాదవశాత్తు స్ప్లాష్‌ల వల్ల మీ వస్తువులు ఏవీ దెబ్బతినవు.
ఈ లెదర్ డఫల్ బ్యాగ్ పై 82 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

2. సఫారీ సీక్ 45L ఎక్స్ పాండబుల్ ట్రావెల్ బ్యాగ్

పాలిస్టర్ మెటీరియల్ తో వస్తున్న సఫారీ సీక్ బ్యాగ్ ఇది. 45 లీటర్ల సామర్థ్యంతో తీసుకువస్తున్నారు. 53(L)x32(W)x27(H) పరిమాణంలో వస్తోంది. ఎక్స్ పాండ్ చేసుకోదగిన బ్యాగ్ ఇది.
ఈ సఫారీ సీక్ ట్రావెల్ బ్యాగ్ పై 54 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

3. పోల్ స్టార్ వింటేజ్ 32L క్యాజువల్/ ట్రావెల్ బ్యాగ్

ఈ పోల్ స్టార్ వింటేజ్ బ్యాగ్ మీకు అన్ని రకాలుగా పని చేస్తుంది. కాలేజీ, స్కూల్ ఆఫీస్, క్యాజువల్, ట్రావెలింగ్ కు ఎక్కడికి వెళ్లిన మీకు మంచి లుక్ ను ఇస్తుంది. ల్యాప్ టాప్ పెట్టుకోవడానికి ప్రత్యేక కంపార్ట్మెంట్ ఇచ్చారు.
ఈ పోల్ స్టార్ బ్యాగ్ పై అమెజాన్ లో 75 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

4. అమెరికన్ టూరిస్టర్ హార్డ్ సైడెడ్ లగేజీ(68cm)

పాలీప్రోపిలీన్ మెటీరియల్ తో తయారైన లగేజ్ బ్యాగ్ ఇది. అమెరికన్ టూరిస్టర్ కంపెనీ తీసుకువస్తున్న ఈ బ్యాగ్ ఆకట్టుకనే డిజైన్ తో వస్తోంది. స్క్రాచ్ అండ్ ఇంపాక్ట్ రెసిస్టెంట్ మెటీరియల్ ిది. డిజిట్ రిసెస్డ్ టీఎస్ఏ లాక్ తో వస్తోంది.
ఈ అమెరికన్ టూరిస్టర్ హార్డ్ సైడెడ్ లగేజ్ బ్యాగ్ పై 53 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

5. మోకోబరా ట్రావెల్ డఫల్ బ్యాగ్

వెగాన్ లెదర్, నైలాన్ ఫ్యాబ్రిక్ తో తయారైన డఫల్ బ్యాగ్ ఇది. మోకోబరా నైలాన్ బ్యాగ్ 45cm సామర్థ్యంతో వస్తోంది. 22L సామర్థ్యం ఈ బ్యాగ్ సొంతం. ఈ బ్యాగ్ లో ల్యాప్ టాప్ కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్ ఇచ్చారు.
ఈ బ్యాగ్ పై 37 శాతం తగ్గింపు లభిస్తోంది.

6. స్కై బ్యాగ్స్ క్యాబిన్ లగేజ్

ఈ స్కైబ్యాగ్స్ ట్రూపర్ బ్యాగ్ చక్కని రంగు, డిజైన్ తో వస్తోంది. పాలీకార్బోనేట్ రెడ్ అండ్ వైట్ కలర్ తో వస్తోంది. ట్రాలీ హ్యాండిల్ కూడా ఇచ్చారు. నంబర్ లాక్ అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు చక్రాలు వస్తాయి.
ఈ క్యాబిన్ బ్యాగ్ పై 66 శాతం తగ్గింపు లభిస్తోంది.

7. కమిలియెంట్ క్యాబిన్ లగేజ్

అమెరికన్ టూరిస్టర్ నుండి కమిలియెంట్ పేరుతో తీసుకువస్తున్న బ్యాగ్స్ ఇవి. యాష్ బ్లూ హార్డ్ సైడెడ్ క్యాబిన్ లగేజ్ బ్యాగ్ ఇది. వాటర్ రెసిస్టెంట్ తో వస్తోంది. 35 లీటర్ల సామర్థ్యం దీని సొంతం.
ఈ బ్యాగ్ పై 60 శాతం తగ్గింపు లభిస్తోంది.

8. స్కైబ్యాగ్స్ డ్యూయెల్ ప్రింట్ లగేజ్( 3 పీసెస్)

ఇందులో మొత్తం మూడు బ్యాగ్ లు వస్తాయి. స్మాల్, మీడియం, లార్జ్ సైజుల్లో ఈ లగేజ్ బ్యాగ్ లు వస్తున్నాయి. పాలికార్బోనేట్ మెటీరియల్ తో వస్తున్న బ్యాగ్స్ ఇవి.
ఈ బ్యాగ్ లపై 51శాతం తగ్గింపు లభిస్తోంది. కేవలం రూ.16,650 కే మీ సొంతం చేసుకోవచ్చు.

9. మోకోబరా ట్రాలీ బ్యాగ్స్

మోకోబరా బ్రాండ్ నుండి వస్తున్న హార్డ్ సైడెడ్ ట్రాలీ బ్యాగ్స్ ఇవి. రెండు రకాల పరిమాణాల్లో బ్యాగులు వస్తున్నాయి. ట్రావెలింగ్ సమయంలో ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఈ బ్యాగ్ ల ద్వారా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఈ మోకోబరా ట్రాలీ బ్యాగ్స్ పై 30 శాతం తగ్గింపు లభిస్తోంది.

10. అరిస్టోక్రాట్ డఫల్ బ్యాగ్

అరిస్టోక్రాట్ నుండి వస్తున్న క్యాడెట్ పాలిస్టర్ బ్యాగ్ ఇది. ఈ ట్రావెల్ డఫల్ బ్యాగ్ మంచి లుక్ ను తీసుకువస్తుంది. దీనికి రెండు చక్రాలు వస్తాయి. హ్యాండిల్ తో ఈ బ్యాగ్ ను హ్యాండిల్ చేయవచ్చు. ఆకర్షణీయమైన బ్లూ కలర్ తో వస్తోంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion