పండుగ వేళ.. హోమ్ డెకర్ ఐటమ్స్ పై అదిరిపోయిన అమెజాన్ డిస్కౌంట్లు, ఆఫర్లు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2021లో అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో మీ ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మీ ఇంటికి ఏవి సూటవుతాయో వాటినే తీసుకొచ్చింది. మీ ఇంటిని మీరెలా అలకంరించుకుంటారో.. అందుకు తగ్గ వస్తువులతో మీ ముందుకొచ్చింది. రీక్లైనర్ చైర్స్ నుండి ప్లాంటర్ కమ్, షెల్ప్స్, సౌకర్యవంతమైన బెడ్స్, ట్రెక్కింగ్ బ్యాగుల వరకు మరియు కర్టెన్స్ దాకా మీకు కావాల్సినవన్నీ అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి మీ ఇంటిని మరింత అందంగా కనిపించేందుకు.. మీ రూములో కావాల్సిన వాటి కోసం ఈ అద్భుతమైన వస్తువులతో నింపేయండి.
చిన్నారుల కోసం చక్కని కుర్చీలు..
మీ చిన్నారులు అందంగా ఎదగడం కోసం మార్షమాలో(Marshmallow) హై క్వాలిటీ ఫోల్డింగ్ చైర్లను తీసుకొచ్చింది.ఇది ఏడు రకాలుగా ఫోల్డ్ చేసి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చాలా స్మార్ట్ గా ఫోల్డ్ చేయొచ్చు. పరిమిత ప్లేసులో ఉండటం వల్ల కూర్చోడానికి అనువుగా ఉంటుంది. అలాగే మూడు రకాలుగా పాదాల దగ్గర అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఏదైనా స్టోరీ చదువుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో మీ చిన్నారి ఏ సమయంలో కూర్చున్నా హాయిగా ఫీలవుతారు. ఇంకెందుకు ఆలస్యం ఈ కుర్చీని ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.
సింగిల్ సీట్ చైర్(బ్రౌన్, చాక్లెట్)
మీరు అలంకరణ కోసం ఎదురుచూస్తుంటే.. ఈ అట్రాక్టివ్ డిజైన్ మరియు హై క్వాలిటీతో ఫ్యాబ్రిక్ సింగిల్ సీటర్ మీకు పర్ఫెక్ట్ గా సూటవుతుంది. ఇది నాణ్యమైన ఫ్యాబ్రిక్ తో తయారైంది. దీన్ని ఎలాంటి ఫేడ్ తో రుద్దలేదు. ఇది ఒకటి చాక్లెట్ రంగులో వస్తుంది. ఈ కుర్చీ దాదాపు 160 కేజీల బరువును మోస్తుంది. ఇందులో ఎలాంటి హానికరమైన కెమికల్స్ ను వాడలేదు. కాబట్టి దీన్ని ఆర్డర్ చేయండి. దీని కోసం
తుప్పుపట్టని స్టీల్ సెట్-3
ఈరోజుల్లో ఆహారం మంచిగా లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాం. ఆహారం నిల్వ చేసే పాత్రల వల్ల న్యూట్రిషన్లు కోల్పోతున్నాం. అందుకే వార్మియో తుప్పుపట్టని సాలిడ్ స్టీల్ పాత్రలను తీసుకొచ్చారు. ఇది ఇంట్లో లేదా ట్రావెలింగ్ చేసే సమయంలో పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీన్ని తయారు చేసిన వారు హై క్వాలీటీ ఇన్సులేషన్ తో ఇందులోని ఆహారం తాజాగా మరియు ఎక్కువ గంటలు వేడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది మీరు ఆఫీసులో లంచ్ సమయంలో, డిన్నర్ పార్టీలో లేదా పాట్ లక్ లో కూడా వాడొచ్చు. ఇందులో ఎక్కువ సమయం ఆహారం వేడిగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమే. కాబట్టి దీన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి.
ట్రెక్కింగ్ బ్యాగ్
ట్రావోక్ నుండి వచ్చిన స్టైలిష్ అండ్ స్పేషియస్ ట్రావెల్ బ్యాక్ పాక్ ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది ఎలాంటి వాతావరణంలో అయినా మీకు సూటవుతుంది. ఎందుకంటే దీన్ని చాలా హైలీ డ్యూరబుల్ మెటీరియల్ తో తయారు చేశారు. గ్రే అండ్ రెడ్ కలర్లో ఉండే ఈ బ్యాగులను మీరు స్పోర్ట్స్, క్యాంపింగ్ మరియు హైకింగ్ ట్రిప్స్ ను ఈజీగా తీసుకెళ్లొచ్చు. పైగా ఈ బ్యాగుకు ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యాగును ఇప్పుడే ఆన్ లైనులో ఆర్డర్ చేయండి.
రాణిలాంటి బెడ్..
మీరు మంచి మోడర్న్ మరియు అద్భుతమైన డిజైన్ ఉన్న బెడ్ కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా సాలిమో రాణిలాంటి బెడ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బెడ్ ఫ్రేమ్ రేంజ్ చాలా పెద్దగా.. చూడటానికి అందంగా.. మంచి క్వాలిటీతో డిజైన్ చేశారు. ఇందులో ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేవు. ఇది సురక్షితమైనది మరియు నాణ్యమైనది. ఇది ఎంత బరువు మోస్తుందని టెస్టు చేయగా.. ఏకంగా 360 కేజీల బరువును మోయగలదరు. మీరు హాయిగా నిద్రపోవాలంటే.. దీన్ని ఇప్పుడే కొనేయండి.
గ్రీన్ కలర్ వాల్ పేపర్స్..
మీ ఇంట్లో అందమైన వాల్ పేపర్ ను వేయాలని చూస్తున్నారా? అయితే డమాస్క్ ప్యాటర్న్ డెకరేటివ్ కంటెంట్ పేపర్ ను ట్రై చేయండి. ఎందుకంటే దీన్ని మీ గోడలపై సులభంగా అతికించొచ్చు.. దీన్ని సులభంగా తీసేయొచ్చు. అది ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్, హీట్ అండ్ ఆయిల్ రెసిస్టెంట్ కూడా. దీన్ని మీ ఇంట్లోని డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్ లేదా కిచెన్లో కూడా వాడొచ్చు. దీన్ని సులభంగా తొలగించినప్పుడు.. దాని వెనుక ఎలాంటి మరకలు అనేవి కూడా ఉండవు. కాబట్టి దీన్ని ఇప్పుడే కొనయ్యేండి.
స్టోరేజ్/ఆర్గనైజర్ తో కూడిన ట్రాన్స్ పారంట్ విండో..
మీ వార్డ్ రోబ్ క్లటర్ ఫ్రీగా కావాలనుకుంటే.. మీ దుస్తులను ఇలాంటి కవర్ బ్యాగుల్లో వాడొచ్చు. ఇందులో కేవలం మీ చీరలు మాత్రమే కాదు, ఇతర బరువైన వస్తువులను ఉంచొచ్చు. ఇది ఎలాంటి వాతావరణంలో అయినా సురక్షితంగా ఉంటుంది. దీనిపై ఎలాంటి దుమ్ము చేరకుండా కొత్తగా కూడా కనిపిస్తుంది. ఇందులో రెండు జిప్ లు కూడా ఉంటాయి. మరియు ఇది చాలా సౌకర్యవంతంగా ట్రాన్స్ పారెంట్ విండోగా ఉపయోగపడుతుంది. ఇది కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
విండో కర్టెన్..
ఐదు అడుగులుండే సాలిమో బ్లాక్ డార్కెనింగ్ బ్లాకౌట్ విండో కర్టెన్ తో మీ రూమ్ ను అందంగా అలంకరించండి. దీన్ని మూడు లేయర్లు ఉండే మంచి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ మరియు సూర్యరశ్మి నుండి పూర్తి రక్షణ లభించేలా తయారు చేశారు. ఇది కేవలం సూర్యుని వేడి నుండి రక్షణకే కాదు.. చల్లదనానికి వ్యతిరేకంగా పని చేస్తుంది. సూర్యరశ్మి వల్ల ఇదేమీ షేడ్ అవ్వదు. స్టాక్ అయిపోయేలోపే దీన్ని ఆర్డర్ చేసేయండి. అందుకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4-సెల్ఫ్ యూనిట్ డిస్ ప్లే స్టోరేజ్ ర్యాక్...
మీ ఇంట్లో చెక్కతో చేసిన అడ్జస్టబుల్ స్టోరేజ్ ర్యాక్ ను చేర్చాలనుకుంటున్నారా? అయితే 100 కేజీల బరువును మోసే షెల్ఫ్ ను ఓసారి ట్రై చేయండి. దీన్ని మీరు ఎక్కువ వస్తువులు స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. దీన్ని సౌకర్యవంతంగా ఎలా వాడుకోవాలో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు ఎలాంటి నట్స్, బోల్టులు, స్క్రూలను వాడాల్సిన అవసరం లేదు. సులభంగా మీరు దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మీకు హ్యాసిల్ ఫ్రీ అనుభవం కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాబట్టి దీన్ని ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫీసు చైర్ (బ్లాక్, లెదర్)
మీ ఇంట్లో ఆఫీసు చైర్ కోసం చూస్తున్నారా? అయితే బ్లాక్ బెండెడ్ లెదర్ తో తయారైన దీన్ని ట్రై చేండి. ఇది మీ హైట్ కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి మరియు రెండు కాళ్ల చక్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ చైర్ కెపాసిటీ 124.7 కేజీలు. అంతేకాదు దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది. ఈ ఆఫీసు చైర్ ను ఎలా అసెంబుల్ చేసుకోవాలో మ్యానువల్ ఇన్ స్ట్రక్షన్లో చూడండి. ముందుగా ఈ చైర్ ను ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications



























