Amazon Great Indian Sale 2021:వంటింటి వస్తువులపై అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు.. పండుగలోపే కొనేయ్యండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2021లో వంటింటి వస్తువులపై 70% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. స్టాక్ ముగిసేలోపు కొనేయ్యండి.

Amazon Great Indian Sale 2021: Huge Offers, Discounts On Kitchen Appliances in Telugu

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2021 అక్టోబర్ మాసమంతా లైవ్ లో ఉంటుంది. కాబట్టి ఆన్ లైన్ షాపింగ్ చేయాలనుకునే వారు అమెజాన్లో అన్ని రకాల ఉత్పత్తులను అన్వేషించండి. అందులో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.. స్టాక్ ముగిసేలోపు ఆర్డర్ చేసేయ్యండి.. తాజాగా అమెజాన్ వంటింటి వస్తువులపై ఏకంగా 70% వరకు తగ్గింపును ప్రకటించింది. దీంతో మీరు మీ కిచెన్ ఐటమ్స్ ను అప్ గ్రేడ్ చేసుకుని, మీ మెరుగైన జీవన నాణ్యతను పొందొచ్చు. టోస్టర్, గ్రిల్లర్, శాండ్ విచ్ మేకర్, ఎస్ప్రెస్సోమేకర్ మరియు గ్యాస్ స్టవ్ ఓవెన్, ఇండక్షన్ కుక్ టాప్ నుండి మీకు కావాల్సిన వంటింటి వస్తువులన్నీ ఒకే చోట పొందొచ్చు. అంతేకాదండోయ్ ICICI బ్యాంకు, కోటక్ మరియు రూపే క్రెడిట్/డెబిట్ కార్డులు మరియు EMIపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందొచ్చు. ఈ సేల్ మరి కొద్ది క్షణాల్లో ముగియబోతోంది. కాబట్టి మీకు నచ్చిన వస్తువులను స్టాక్ ముగిసేలోపు ఆర్డర్ చేసేయ్యండి...

ఉషా ఎలక్ట్రిక్ జిగ్-జాగ్ మిషన్..

మీ బట్టలకు సంబంధించిన కుట్ల అవసరాలన్నింటినీ ఉషా ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ జిగ్-జాగ్ కుట్టు యంత్రంతో జాగ్రత్తగా తీర్చుకోవచ్చు. ఇది కాంపాక్ట్ ఫ్రీ ఆర్మ్ అండ్ థ్రెడ్ టెన్షన్ కంట్రోల్ తో వస్తుంది. ఇందులో 4 దశల బటన్ హోలింగ్ ఫీచర్ తో పాటు 7 ఇంటర్నల్ కుట్లు మరియు 14 స్టిచ్ ఫంక్ష్లన్లు ఉంటాయి. లేస్ ఫిక్సింగ్, క్విల్టింగ్, స్మోకింగ్ మరియు రోల్డ్ హోమ్మింగ్ తో సహా ఏడు అప్లికేషన్లు ఉన్నాయి. ఇందులో గరిష్టంగా 550SPM కుట్టు వేగంతో, ఇది వర్ధమాన ఫ్యాషన్ డిజైనర్లు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందే.

Usha Janome Dream Stitch Automatic Zig-Zag Electric Sewing Machine (White and Blue) with Free Sewing KIT Worth RS 500
₹8,799.00
₹10,300.00
15%

ప్రీతి మిక్సర్ గ్రైండర్..

ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ తో మీరు సుగంధ ద్రవ్యాలను సులభంగా గ్రైండ్ చేయొచ్చు. ఇందులో మీరు పండ్ల రసాలను క్షణాల్లో చేసుకోవచ్చు. మాంసాన్ని సైతం సులభంగా ముక్కలు చేయొచ్చు లేదా కూరగయాలు, పండ్లను కొన్ని సెకన్లలో కట్ చేయొచ్చు. ఈ మిక్సర్ గ్రైండర్ శక్తివంతమైన మోటరుతో నడుస్తుంది. ఇది ఓవర్ లోడ్ ప్రొటెక్టర్ తో వస్తుంది. దీన్నీ క్లీన్ చేయడం మరియు మెయింటెయిన్ చేయడం చాలా సులభం. దీన్ని సులభంగా ఉపయోగించేందుకు ఇది ఎర్గోనామిక్ గా రూపొందించబడింది.

Preethi Zodiac MG 218 750-Watt Mixer Grinder with 5 Jars (Black/Light Grey), Standard
₹8,989.00
₹9,455.00
5%

ఫిలిప్స్ డిజిటల్ ఓవెన్ టోస్టర్ గ్రిల్..

ఫిలిప్స్ నుండి వచ్చిన స్టైలిష్ మరియు బలమైన 25 లీటర్ డిజిటల్ ఓవెన్ టోస్టర్ గ్రిల్ మొత్తం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో మీకు నచ్చిన వస్తువులను గ్రిల్ చేయవచ్చు. టోస్ట్ కూడా చేయొచ్చు. ఇందులో మీరు క్షణాల్లో వంటింటి పదార్థాలను వేడి చేయొచ్చు. ఇది మీ వంటకాలకు అద్భుతమైన రుచి మరియు కచ్చితమైన క్రంచ్ ఇస్తుంది. ఇందులో మీరు తక్కువగా లేదా నూనె లేకుండా అన్ని రుచికరమైన వంటకాలను ఉడికించొచ్చు. ఇందులో ఉండే మోడ్ లు, వంటకాలు మరియు టైమ్, టెంపరేచర్ కంట్రోల్ ను ఎంచుకోవడానికి డిజిటల్ డిస్ ప్లే ప్యానెల్ ఉంది.

Philips HD6975/00 25 Litre Digital Oven Toaster Grill, Grey, 25 liter
₹6,999.00
₹8,095.00
14%

బోరోసిల్ శాండివిచ్ మేకర్..

ఈ ఉత్తమ శాండ్ విచ్ మేకర్ తో అద్భుతమైన రుచిని పొందొచ్చు. ఇది ఆయిల్-డ్రిప్ కలెక్టర్ ట్రేని కలిగి ఉంది. ఇది అదనపు నూనె మరియు వెన్నను హరిస్తుంది. అలాగే ఈజీగా యాక్సెస్ కోసం హీటింగ్ ప్లేట్ 105 డిగ్రీల వరకు తెరచుకుంటుంది. ఇది అదనపు భద్రత కోసం ఉష్ణోగ్రత నియంత్రణ నాబ్ మరియు థర్మల్ ఫ్యూజ్ ని కలిగి ఉంది. ఇది ప్రతి వంటింటికి కచ్చితంగా సరిపోతుంది.

Borosil Super Jumbo 2000-Watt Grill Sandwich Maker (Black)
₹4,396.00
₹5,990.00
27%

3 Cup Espresso Maker

మీ కాఫీ బయాలెట్టి మోకా ఎక్స్ ప్రెస్ ఎస్ ప్రెస్సో మేకర్ తో మరింత రుచిగా ఉంటుంది. ఇది క్లాసిక్ డిజైన్ లో వస్తుంది. ఇందులోని సులభమైన టెక్నాలజీ వల్ల మీరు ప్రతిసారీ గొప్ప కాఫీని ఆస్వాదించేలా చేస్తుంది. అల్యూమినియం పాట్ ఎనిమిది వైపుల ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది మీ కాఫీ యొక్క సువాసనను మెరుగుపరచడానికి వేడిని సంపూర్ణంగా వ్యాప్తి చేయడానికి అనుమతిస్తుంది. ఇది సాధారణ కాఫీ మేకర్ మాత్రమే కాదు, ఇటాలీయన్ కాఫీ చరిత్రలో ఒక భాగం.

Bialetti Moka Express 3 Cup Espresso Maker/Percolator/Stovetop/filter Coffee Maker for an Italian Mocha 06799: Made in Italy.
₹3,960.00
₹5,100.00
22%

బటర్ ఫ్లై స్మార్ట్ గ్లాస్ 3 బర్నర్ గ్యాస్ స్టవ్..

బటర్ ఫ్లై కంపెనీ నుండి వచ్చిన స్మార్ట్ గ్లాస్ 3 బర్నర్ గ్యాస్ స్టవ్ తో సులభంగా ఉంటుంది. ఇది స్మార్ట్ లాక్ పాన్ సపోర్ట్ మరియు స్పిల్ ట్రేతో వస్తుంది. ఇది మీ సౌలభ్యం రాజీ పడకుండా చూసుకుంటుంది. దీన్ని క్లీన్ చేయడం మరియు మెయింటెయిన్ చేయడం చాలా సులభం. ఇది మీ సమయాన్ని మరియు శక్తిని ఆదా చేయడానికి మరియు వంటగదిని ఆధునిక కోణాన్ని జోడించడంలో మీకు సహాయ చేస్తుంది.

Butterfly Smart Glass 3 Burner Gas Stove, Black, Manual
₹2,199.00
₹6,495.00
66%

పీజియన్ ఇండక్షన్ కుక్ టాప్..

పీజియర్ క్రూయిస్ ఇండక్షన్ కుక్ టాప్ తో మీకు ఇష్టమైన వంటకాలను సులభంగా చేసుకోవచ్చు. ఇది మీ వంటగదికి అదనపు అవసరంగా ఉంటుంది. దీంతో మీరు వంట చేసే సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది డ్యూయల్ హీట్ సెన్సార్ టెక్నాలజీతో వస్తుంది. ఇది అవాంతరాలు లేని వంట కోసం మెనులను సులభంగా ఎంచుకోడానికి LED డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీ వంటింటి వస్తువులలో ఇది తప్పనిసరిగా ఉండాలి.

Pigeon Cruise 1800 watt Induction Cooktop (12303) with Touch Button, Induction Stove comes with 7 Preset Menus and Auto-Shut Off features (Black)
₹1,098.00
₹3,193.00
66%

రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్..

మీరు మీ ఇంటిని శుభ్రం చేసేందుకు మీ స్మార్ట్ ఫోన్ నుండి అన్ని శుభప్రరిచే అవసరాలన్నింటినీ పూర్తి చేయొచ్చు. ఇది Eufy RoboVacతో సాధ్యమవుతుంది. ఈ క్లీనింగ్ మిషన్ స్మార్ట్ డైనమిక్ నావిగేషన్ 2.0 ఫీచర్ తో వస్తుంది. ఇది అన్ని ఉపరితలాలను చాలా అందంగా శుభ్రం చేస్తుంది. ఇది మాపింగ్ మరియు వాక్యూమింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. దీంతో మీరు చేయాల్సిన శారీరక శ్రమ దాదాపు తగ్గిపోతుంది.

eufy by Anker, RoboVac G30 Hybrid, 2-in-1 Robot Vacuum, Sweep and mop with Smart Dynamic Navigation 2.0, 2000Pa Suction, Wi-Fi, Boundary Strips
₹19,999.00
₹39,999.00
50%

ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్

ఫిలిప్స్ మీకు సౌకర్యవంతంగా ఉండేందుకు 300-వాట్ సామర్థ్యం కలిగిన బ్లాక్ కలర్ హ్యాండ్ మిక్సర్ ను అందిస్తోంది. ఇది లైట్ వెయిట్, కాంపాక్ట్ మరియు ఎర్గోనామిక్ గా రూపొందించబడింది. దీంతో మిక్సింగ్ చాలా సులభం. ఇది చాలా కంఫర్ట్ గా వస్తుంది. మేకర్స్ దీన్ని కోన్-ఆకారపు బీటర్లతో నింపారు. దీంతో ఇది వేగంగా పని చేస్తుంది. ఇది చక్కనైన నిల్వ కోసం త్రాడు క్లిప్ ను కలిగి ఉంది. దీన్ని క్లీన్ చేయడం మరియు మెయింటెయిన్ చేయడం కూడా సులభమే.

Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹1,899.00
₹2,295.00
17%

పీజియన్ నాన్ ఇండక్షన్ కుక్ వేర్ సెట్..

పీజియన్ బేసిక్స్ కుక్ వేర్ సెట్ తో తక్కువ సమయంలో ఎన్నో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన భోజనాలను తయారు చేసుకోవచ్చు. ఇందులో 1 నాన్ స్టిక్ కడై విత్ గ్లాస్ మూత(24 సెం.మీ) 1 నాన్ స్టిక్ ఫ్రై పాన్ (24 సెం.మీ) మరియు 1 నాన్ స్టిక్ ఫ్లాట్ తవా (25 సెం.మీ), బేస్ రకం: నాన్-ఇండక్షన్; బేస్ మందం 2.3 మి.మీ, 4 లేయర్ నాన్-స్టిక్ కోటింగ్ టెక్నాలజీ లోపలి ఉపరితలం యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది. దీంతో మీరు హాస్టిల్ ఫ్రీ వంటల ద్వారా ఆనందిస్తారు.

Pigeon by Stovekraft Basics Aluminium Non-stick Cookware Set, Set of 3 (With one lid), Pink

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion