Amazon Great Indian Sale 2021:ఈ అద్భుతమైన గృహోపకరణాలపై 50% వరకు తగ్గింపు.. స్టాక్ ముగిసేలోపు ఆర్డర్ చేసేయ్యండి
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ గృహోపకరణాల ఉత్పత్తుల యొక్క అమెజాన్లో 50% వరకు తగ్గింపు లభిస్తోంది. స్టాక్ ముగిసేలోపే కొనేయ్యండి.
ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో గృహోపకరణాల ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.

అన్ని కేటగిరీలలోని ఉత్పత్తులపై గరిష్టంగా 50% తగ్గింపు లభిస్తుంది. మీ ఇంటి సౌలభ్యం కోసం ఈ వస్తువుల గురించి షాపింగ్ చేసేటప్పుడు మీరు ఈ ఫర్నిషింగ్ ఐటమ్స్ ను చూడండి.మీ ఇంటికి సౌకర్యవంతమైన బెడ్ షీట్లు, మెమరీ ఫోమ్, అందమైన పిల్లోస్ మరియు కుషన్ల వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ అద్భుతమైన ఉత్పత్తులలో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేయండి.. మీ ఇంటి అలంకరణను మరింతగా పెంచండి. అంతేకాదు వీటిని మీ ప్రియమైన వారికి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. ఇంకెందుకు ఆలస్యం స్టాక్ ముగిసే లోపు వీటిలో మీకు ఇష్టమైన వస్తువులను ఇప్పుడే కొనేయ్యండి...
వేక్ ఫిట్ ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్..
ఈ అద్భుతమైన వేక్ ఫిట్ ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ 6-అంగుళాల సింగిల్ సైజ్ మ్యాట్రెస్ తో వస్తుంది. ఇది మీ వెన్నెముకకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిపై మీరు కూర్చుకున్నప్పుడు లేదా నిద్రించేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇది దుమ్ము మరియు బెడ్ బగ్స్ నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తుల కోసం ఎంపిక చేయబడింది. దీన్ని మీ ఇంట్లో చేర్చుకుంటే.. మీరు ప్రతిరోజూ హాయిగా గాఢమైన నిద్రను పొందుతారు.
డ్యూరో ఫ్లెక్స్ బ్యాక్ మ్యాజిక్ మ్యాట్రెస్..
మీరు రోజంతా బయట తిరిగొచ్చి అలసిపోయి ఇంటికొచ్చాక విశ్రాంతి తీసుకోవాలనుకుంటే.. డ్యూరో ఫ్లెక్స్ ద్వారా బ్యాక్ మ్యాజిక్ మ్యాట్రెస్ మీకొక మ్యాజిక్ లా పని చేస్తుంది. ఇది అధునాతన బ్యాక్ సపోర్ట్ తో వస్తుంది. మీ బాడీలోని ఐదు జోన్లకు ఇది సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది మీ వెన్నెముక పరిపూర్ణతతో బ్యాలెన్స్ గా ఉంచుతుంది. మీ భంగిమకు తగ్గట్టు ఇది సరిపోతుంది. బ్లూ అండ్ గ్రే కలర్లో ఉండే ఈ మ్యాట్రెస్ మీ ఇంటిలో ఏ థీమ్ లేదా డెకరేషన్ కైనా సెట్ అవుతుంది.
అల్ట్రా సాఫ్ట్ U షేఫ్ట్ పిల్లో/బాడీ పిల్లో..
ప్రెగ్నెన్సీ సమయంలో మీ నిద్రకు అంతరాయం కలగడం సర్వసాధారణం. కాబట్టి మామ్స్ మూన్ సెకండ జనరేషన్ అల్ట్రా సాఫ్ట్ U షేప్డ్ పిల్లో/బాడీ పిల్లో ను తీసుకోండి. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన డిజైన్ తో రూపొందించబడింది. ఇది తల్లులు ఎలా నిద్రపోయినా వారికి సౌకర్యంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ అసౌకర్యాన్ని పూర్తిగా తొలగిస్తుంది. మీకు సుఖవంతమైన నిద్రను అందిస్తుంది.
కింగ్ సైజ్ మ్యాట్రెస్..
బోనెల్ స్ప్రింగ్ మరియు HR ఫోమ్ కింగ్ సైజ్ మ్యాట్రెస్ తో మీరు అంతిమ సౌకర్యాన్ని పొందొచ్చు. ఇది మీ వెన్నెముకను సున్నితంగా మరియు బలంగా ఉంచేలా రూపొందించబడింది. దీని వల్ల మీపై ఒత్తిడి హాయిగా నిద్రపట్టేలా మెలికలు తిరిగిన HR ఫోమ్ తో వస్తుంది. వసంతకాలంలో ఇది అధిక సాంద్రత కలిగిన కాటన్ మరియు ఇన్సులేషన్లు అందిస్తుంది. అధిక టెన్సైల్ టెంపర్డ్ స్టీల్ చాలా కాలం పాటు మన్నికగా ఉండేలా చేస్తుంది.
వేక్ ఫిట్ హాలో ఫైబర్ పిల్లో..
వేక్ ఫిట్ ఫైబర్ పిల్లోని ఆర్డర్ చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పులను గమనించండి. ఎందుకంటే దీని తయారీదారులు మీ వెన్నెముకకు మద్దతిచ్చే విప్లవాత్మక టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దీని సున్నతిత్వం మరియు బౌన్స్ ను చాలా కాలం పాటు నిలుపుకుంటారు. ఇది మైక్రోఫైబర్ తో తయారు చేయబడింది. ఇది మీ నిద్ర నాణ్యతను కచ్చితంగా మెరుగుపరుస్తుంది. ఇది మీకు గరిష్ట సౌకర్యాన్ని అందిస్తుంది.
మెమరీ ఫోమ్ పిల్లో..
మోజోరెస్ట్ మెమరీ ఫోమ్ పిల్లో వల్ల మీరు అలసటను తగ్గించుకోవడమే కాదు.. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. దీని ఎర్గోనామిక్ డిజైన్ కారణంగా ఇది మెడ నొప్పి మరియు భుజం నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇది 3-5సెకన్ల స్లో రీబౌండ్ హై-డెన్సిటీ మెమరీ ఫోమ్ నుండి రూపొందించబడింది. ఇది మీ శరీరానికి మంచి సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది మంచి శ్వాసక్రియను కూడాలి కలిగి ఉంటుంది. ఇది డస్ట్ నిరోధకంగా ఉంటుంది. ఇది మీ బాడీ యొక్క సహజ వక్రతలకు కూడా అనుగుణంగా ఉంటుంది. దీని వల్ల మీరు త్వరగా నిద్రపోయేలా చేస్తుందది.
సోలిమో మెమరీ ఫోమ్ పిల్లో..
సోలిమో మెమరీ ఫోమ్ దిండుతో మీరు వెచ్చగా మరియు హాయిగా ఉంటారు. ఇది బరువు తక్కువగా ఉంటుంది. అయితే 200 GSM హాలో సిలికనైజ్డ్ పాలిస్టర్ తో నిండి ఉంటుంది. ఇది తేలికపాటి శీతాకాలాలకు మరియు ఎయిర్ కండిషన్డ్ గదులలో కూడా మంచిగా ఉంటుంది. ఇది గొప్ప మరియు విలాసవంతమైన అనుభూతి కోసం 100% మైక్రై ఫైబర్ బాహ్య షెల్ నుండి ప్రేమతో రూపొందించబడింది. ఈ ప్రకాశవంతమైన రంగు కంఫర్టర్ శైలి మరియు సాటిలేని సౌకర్యాన్ని అందిస్తుంది.
కుషన్ కవర్స్ సెట్-5
ఏరోహావెన్ శాటిన్ టర్కిష్ డిజైనర్ త్రో పిల్లో/కుషన్ కవర్లతో మీ ఖరీదైన పిల్లోస్ ఇన్ సర్ట్ లను రక్షించండి. ఇది 5 సెట్లలో వస్తుంది. ఇది మీ గది రూపాన్ని మరింత పెంచుతుంది. ఇది చాలా మన్నికైనది. ఇది చాలా కాలం పాటు మీతో ఉంటుంది. ఇందులో అద్భుతమైన గ్రాఫిక్ ప్రింట్లు ఉన్నాయి. మీ ఇంటికి మరింత అందాన్ని జోడిస్తుంది.
లూమ్ ప్రింటెడ్ కరెన్లు..
ఫ్రెష్ ఫ్రమ్ లూమ్ ప్రింటెడ్ కర్టెన్లతో మీ ఇంటికి పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ ను జోడించండి. ఈ స్టైలిష్ కర్టెన్ ప్యానెల్స్ మీ స్పుటమైన ప్రింట్ తో వస్తాయి. ఇవి పాలిస్టర్లతో తయారు చేయబడ్డాయి. ఇది మీ రూమ్ అందాన్ని మరింత పెంచుతాయి. ఇది మీ గదికి లగ్జరీని జోడిస్తుంది. ఎలాంటి గదులకైనా ఇది కచ్చితంగా సరిపోతుంది.
కింగ్ సైజ్ ప్రింటెడ్ డబుల్ బెడ్ షీట్..
చిలకియా మైక్రో ఫైబర్ కింగ్ సైజు డబుల్ బెడ్ షీట్ తో మీ బెడ్ రూమ్ డెకర్ కి ఈ స్టైల్ ని జోడించండి. ఇది మీ గది రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ బెడ్ షీట్ మీ వార్డ్ రోబ్ కు కచ్చితంగా సరిపోయే కలర్ తో మరియు పిల్లోస్ వస్తుంది. ఇది వంద శాతం కాటన్ తో రూపొందించబడినందున, ఇది మీ చర్మంపై సున్నితమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే, దీని తేమ నిర్వహణ మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. మీరు నిద్ర పోతున్నప్పుడు ఇది మీకు సౌకర్యాన్ని కలిగిస్తుంది.
చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.
గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications



























