Amazon Great Indian Sale 2021:షాంపూ టు షూ.. మేకప్ టు జ్యువెలరీ వరకు ఆఫర్లే ఆఫర్లు… అన్ని అమెజాన్లోనే...

అమెజాన్ ఇండియన్ సేల్ 2021లో బ్యూటీ ప్రాడక్స్ నుండి ఫార్మల్ షర్ట్స్ ఇతర వస్తువులపై 60 నుండి 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

Amazon Great Indian Sale 2021: Watches, Jewellery, Shoes And Makeup Products And Other Discounted Items

ఈ పండుగకు ముందు అమెజాన్ లో షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికీ అనేక ఉత్పత్తులపై దాదాపు 60 నుండి 70 శాతం వరకు డిస్కౌంట్లు కచ్చితంగా లభించనున్నాయి. అమెజాన్ ఆన్ లైన్ షాపింగులో మీకిష్టమైన ఫార్మల్ షర్ట్స్, హ్యాండ్ బ్యాగుల నుండి మీ అందాన్ని పెంచే సౌందర్య ఉత్పత్తుల వరకు మీకు ఉపయోగపడే మరియు మీ విలువైన సొమ్మును ఆదా చేసే ఉత్పత్తులను మీ కోసం తీసుకొచ్చాం. మీకు నచ్చిన వాటిని కొనాలని ఆలోచిస్తుంటే.. ఆ ఉత్పత్తుల జాబితాను ఇప్పుడే చూడండి.. మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసేయ్యండి...

Arrow Men's Solid Regular fit Formal Shirt (AFZSH1004_Dk. Green 40)
₹1,000.00
₹1,999.00
50%

మెన్స్ ఫార్మల్ షర్ట్..

మీరు ముఖ్యమైన సమావేశాలకు, ఆఫీసుకు వెళ్లేందుకు అద్భుతమైన ఫార్మల్ షర్ట్ కోసం చూస్తుంటే.. ఈ గ్రీన్ కలర్ యారో షేడ్ ఉండే షర్టును కొనేయ్యండి. ఇది పొడవాటి స్లీవ్ మరియు రెగ్యులర్ ఫిట్‌గా ఉంటుంది. ఈ క్లాసిక్ కాలర్ చొక్కా 100% కాటన్ తో రూపొందించబడింది. దీన్ని ఏ కలర్ ప్యాంటుతో జత చేయొచ్చు. అద్భుతమైన ఈ షర్ట్ పై భారీ ఆఫర్ వచ్చేసింది. ఇది వేసుకుంటే మీరు అందరికంటే భిన్నంగా, విలక్షణంగా కనిపిస్తారు.

Adidas Men's Textile Ub21 Td Ftwwht/Cblack/Gresix Running Shoes - 12 UK

ఆది దాస్ మెన్స్ రన్నింగ్ షూ..

మీరు బ్రాండెడ్ షూ వేసుకుని వ్యాయామం చేయాలనుకుంటే ఈ ఆదిదాస్ మెన్స్ రన్నింగ్ షూస్ మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి మీకు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఇవి మూడు వేర్వేరు ఆకట్టుకునే రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆదిదాస్ రన్నింగ్ షూ ఇప్పుడే కొనేయండి.

Fossil Gen 6(44mm, Grey color) Men's Smartwatch with AMOLED screen, Snapdragon 4100+ Wear platform, Wear OS by Google, Google assistant, SpO2, wellness features and Smartphone Notifications - FTW4059
₹24,995.00

Gen 6 స్మార్ట్‌వాచ్

ఈ స్మార్ట్‌వాచ్ గొప్ప బహుమతిగా ఇచ్చేందుకు బాగా పనికొస్తుంది. ఈ సమయంలో మీరు స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నట్లయితే, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఈ వాచ్ గూగుల్ వర్క్ ద్వారా వేర్ ఓఎస్‌తో శక్తినిస్తుంది. గూగుల్ ఫిట్ ఉపయోగించి వాచ్ మీ హార్ట్ పల్స్ రేటును ట్రాక్ చేయొచ్చు. ఇది మీ సొంత గూగుల్ లాంటిది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.దీనికి వారంటీ కూడా ఉంది.

Candere By Kalyan Jewellers Metal Yellow Gold Necklace for Women
₹14,962.00
₹19,550.00
23%

కళ్యాణ్ జ్యువెలర్స్ లేడీస్ నెక్లెస్..

మీరు ఏదైనా ఫంక్షన్ కు లేదా ఈవెంట్ కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనిపించాలంటే.. కళ్యాణ్ జ్యువెలర్స్ వారి క్యాండరీ ఎల్లో కలర్ నెక్లెస్ ని ట్రై చేయండి. మీరు చాలా క్లాస్ గా కనిపిస్తారు. ఈ నెక్లెస్ యొక్క స్థూల బరువు 8.48 గ్రాములు మరియు ఇందులో 22K పసుపు-బంగారం ఉంటుంది. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. దన్ని మీరు మంచి గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు.ఇంకెందుక ఈ నెక్లెస్ పై ఇప్పుడే పెట్టుబడి పెట్టేయండి.

Lavie Chapada Women's Satchel Handbag
₹1,349.00
₹4,890.00
72%

సాచెస్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్..

చూడటానికి చాలా అందంగా.. తేలికగా కనిపిస్తున్న మల్టీపుల్ లావీ హ్యాండ్ బ్యాగ్ ముందు భాగంలో తాజా గులకరాయి ఆకృతిని మరియు ప్రీమియం మెటాలిక్ గోల్డ్ రింగ్ హ్యాండిల్స్‌ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌బ్యాగులో ఫోన్, పోర్టబుల్ ఛార్జర్, కీలు, హెయిర్ బ్రష్, వాలెట్, శానిటైజర్, సన్ గ్లాసెస్, మొదలైనవి ఉంచడానికి స్టోరేజ్ స్పేస్ పుష్కలంగా ఉంది, ఇందులో 2 ప్రధాన కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌బ్యాగ్ అన్ని సందర్భాల్లోనూ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Lakmé Absolute Spotlight Eye Shadow Palette, Berry Martini, 12 g
₹959.00
₹995.00
4%

లక్మే ఐ షాడో..

మీ ఫేసులో గ్లో పెరగడానికి డార్క్ కలర్ లక్మే ఐ షాడోను ఉపయోగించండి. ఈ బెర్రీ మార్టిని 12 g ఐ షాడో పాలెట్ క్రీజ్‌లెస్ ఫినిషింగ్‌తో తేలికైన అనుభూతిని అందిస్తుంది. ఇది 48 మెరిసే + మాట్టే షేడ్స్ యొక్క సంపూర్ణ కలయిక మరియు చక్కగా మిల్లింగ్ చేసిన, క్రీముగా మరియు అత్యంత మిళితమైన ఫార్ములాను కలిగి ఉంది.

W for Woman Straight Georgette Kurta (18FESP11560-50701_Green_8)
₹2,819.00
₹7,999.00
65%

ఉమెన్స్ కుర్తా..

మీరు ఏదైనా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు.. మీరు వాటిని ఉత్సాహంగా జరుపుకునే మూడ్ లో ఉంటే ఈ కుర్తా మీకు కచ్చితంగా సరిపోతుంది. ఈ స్ట్రెయిట్ జార్జెట్ కుర్తా డార్క్ గ్రీన్ కలర్లో స్ప్లాష్ చేయబడింది. ఇది వెండి-టోన్ అలంకరించబడిన వివరాల ద్వారా ఉచ్ఛరించబడుతుంది. ఈ కుర్తాను మీ అందం పెరిగిపోయి.. మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

Fastrack Men Square Sunglasses Black Frame Black Lens (NBP357BK1)
₹332.00
₹799.00
58%

ఫాస్ట్ర ర్యాక్ కళ్లజోడు..

100% UV రక్షణతో, ఈ గ్రే/బ్లాక్ ఫాస్ట్రాక్ మెన్ స్క్వేర్ సన్ గ్లాసెస్ మిమ్మల్ని అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. ఈ సన్ గ్లాసెస్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి మరియు సరసమైన ధరలో లభిస్తాయి. కాబట్టి, ఈ సన్ గ్లాసెస్ కొనడానికి ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు..

Forest Essentials Hair Cleanser Bhringraj & Shikakai 200ml (Shampoo)
₹1,225.00

హెయిర్ క్లీనర్ షాంపూ..

ఈ భృంగరాజ్ & షికకాయ్ షాంపూ సహజమైన వనరులను దెబ్బతీయకుండా, మీ తలపై ఉండే జుట్టును సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. ఈ షాంపూ చుండ్రును నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. దీని ప్యాకేజింగ్ పర్యావరణ అనుకూలమైనది కూడా.

చూశారు కదా..

ఈ అమెజాన్ యొక్క అద్భుతమైన జాబితా నుండి మీరు ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion