Amazon Great Indian Sale :హోమ్ జిమ్ సెట్, యోగా మ్యాట్స్ తో పాటు మరిన్ని వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు...!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో హోమ్ జిమ్ సెట్, యోగా మ్యాట్లపై అద్భుతమైన ఆఫర్లొచ్చేశాయి.

Amazon Great Indian Sale : Best Offers and deals on Home Gym Set and Yoga mats

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఇంకా కొనసాగుతోంది. ఇందులో ఫిట్ నెస్ వస్తువులు మరియు ఉత్పత్తులపై గొప్ప డీల్స్, భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను పొందుతారు. మీరు మీ ఇంటి సౌలభ్యం కోసం వీటిని ఎంచుకోవచ్చు. అమెజాన్లో ఉండే అద్భుతమైన జిమ్ పరికరాలు, ఫిట్ నెస్ వస్తువులను చూస్తే వీటి కోసం బయటకు అడుగు అనేదే పెట్టరు. ఇక్కడ జిమ్ బాల్, ట్రెడ్ మిల్, యోగా మ్యాట్లు, స్టిమ్యులేషన్ పల్స్, మసాజర్ వరకు మీరు ఫిట్ గా ఉండేందుకు కావాల్సిన ప్రతి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మరో విశేషమేమిటంటే.. ఈ ఫిట్ నెస్ ఐటెమ్స్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఇది మిమ్మల్ని కచ్చితంగా సంతోషపరుస్తుంది. ఇక్కడ అన్ని ఉత్పత్తులపై గరిష్టంగా 65% వరకు తగ్గింపు లభిస్తోంది. కాబట్టి స్టాక్ ముగిసేలోపు మీకు ఇష్టమైన వస్తువులను ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి...

ఎయిర్ బైక్ ఎక్సర్ సైజ్ సైకిల్..

ఈ అసాధారణమైన మరియు కాంపాక్ట్ ఎయిర్ బైక్ ఎక్సర్ సైజ్ సైకిల్ తో మీరు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని వాడటం చాలా సులభం. దీంతో మీరు ఇంటి నుండే అధునాతన వ్యాయామం చేయొచ్చు. ఇది ఫుట్ పెడల్ పట్టీలతో వస్తుంది. మీరు సైక్లింగ్ చేసే సమయంలో కచ్చితమైన పట్టును పొందుతారు. దీని పెద్ద పెడల్స్ మీ సౌలభ్యం కోసం సర్దుబాటు చేసేలా.. పట్టీలతో సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటాయి. ఇది పెడలింగ్ టెక్నిక్ ను మెరుగుపరుస్తుంది. దీనిపై LCD డిజిటల్ మానిటర్ LCD డిస్ ప్లే ఉంటుంది. దీని వల్ల మీ సైక్లింగ్ సెషన్లు సులభంగా పర్యవేక్షించొచ్చు. ప్రతి సెషన్లో బర్న్ చేయబడిన కేలరీలు, గడిచిన దూరం, సమయం, వేగం గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

beatXP Full Body Workout Gym Fitness 4M Air Bike Exercise Cycle with Adjustable Seat, Back Support, Tummy Twister & Moving Handles (Black)
₹6,999.00
₹24,999.00
72%

PVC హోమ్ జిమ్ సెట్..

మన రోజువారీ జీవితంలో వర్కౌట్లు మరియు ఫిట్ నెస్ అత్యంత ముఖ్యమైన భాగం. కాబట్టి కోర్ ఈ పూర్తి హోమ్ జిమ్ సెట్ ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఇది మీ వ్యాయామం మరియు ఫిట్ నెస్ పాలనకు సరిపోయేలా వర్కౌట్ పరికరాల శ్రేణిని కలిగి ఉంది. ఈ జిమ్ సెట్ పూర్తి వర్కౌట్ కోసం బరువులు, స్కిప్పింగ్ రోప్, హ్యాండ్ గ్రిప్పర్, రిస్ట్ బ్యాండ్లు, కర్లింగ్ రాడ్లు, జిమ్ బ్యాగ్ మొదలైన వాటి యొక్క విభిన్న వేరియంట్లతో వస్తుంది. వీటితో మీరు వివిధ రకాల వ్యాయామాలను ప్రయత్నించొచ్చు. ఈ జిమ్ సెట్ ను మీ ఫిట్ నెస్ షెడ్యూల్ లో చేర్చొచ్చు. దీంతో మీ ఇంట్లో, స్టైలీష్ గా, మరింత స్ట్రాంగ్ గా మారొచ్చు.

Kore PVC 16 Kg Home Gym Set With One 3 Ft Curl And One Pair Dumbbell Rods With Gym Accessories, Black
₹1,299.00
₹4,090.00
68%

కెటిల్ బెల్స్..

Flexikettle బ్రాండ్ నుండి రూపొందించిన ఈ వినూత్నమైన పరికరం మీ ఫిట్ నెస్ ఐటమ్స్ లో కచ్చితంగా ఉండాలి. ఇది 7 విభిన్న సాంప్రదాయ కెటిల్ బెల్ లను భర్తీ చేస్తుంది. దీన్ని చాలా స్మార్ట్ గా, సులభంగా ఉపయోగించేలా ఉంటుంది. ఇది మీకు కావాల్సిన బరువు స్థాయిని ఎంచుకోవడానికి ఎర్గోనామిక్ హ్యాండిల్ మరియు బరువు ఎంపిక డయల్ తో వస్తుంది. ఇది 2 పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. 20lb(9kg) మరియు 40lb(18kg) 20lb వేరియంట్ కోసం, బరువులు 2.5Lbs ఇంక్రిమెంట్లలో 5 నుండి 20 lbs వరకు సర్దుబాటు చేయబడతాయి. 40lb వేరియంట్ కోసం, వెయిట్ 5lbs ఇంక్రిమెంట్లలో 10 నుండి 40 lbs వరకు సర్దుబాటు చేయబడతాయి. మీకు ఎప్పుడైనా అవసరమయ్యే కెటిల్ బెల్ ఇది మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Flexnest ¢ Metal The Flexikettle 7-in-1 Adjustable Kettlebells with 20 lbs & 40 lbs Adjustable Weights for Men & Women for Home Workouts - German Designed (20 lbs - Black & Orange)
₹6,999.00
₹19,998.00
65%

డంబెల్స్(2.5kg నుండి 24kg)

హోమ్ ఫిట్ నెస్ అనేది ఫ్లెక్స్ నెట్ డంబెల్ కి పర్యాయపదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బహుళ సెట్ల బరువులను భర్తీ చేయగలదు. ఈ ఒక్క పరికరం 15 వేర్వేరు డంబెల్స్ కు సమానం. ఈ ఉత్పత్తి బరువులను అడ్జస్ట్ చేయడం కోసం ఉపయోగించడానికి సులభమైన ఎంపిక డయల్స్ ను కలిగి ఉంది. దీని వెట్ 1-1.5 కిలోల పెరుగుదల 2.5 నుండి 24 కిలోల వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఫ్లెక్స్ నెస్ట్ డంబెల్ మీ ప్రతిఘటనను సులభంగా మార్చుకోవడానికి మరియు ఒక వర్కౌట్ నుండి మరో దానికి సులభంగా మారేందుకు ఇది అనుమతిస్తుంది. మల్టీ వర్కౌట్ల కోసం మీకు అవసరమైన ఉత్పత్తిని తయారు చేసేందుకు, స్మార్ట్ గా, సులభంగా ఉపయోగించగల రొటేటబుల్ డయల్ తో వస్తుంది. ఇది ఒక్క టచ్ తో 2.5 కిలోల నుండి 24 కిలోల బరువును మార్చడానికి మీకు అనుమతిస్తుంది.

Flexnest™ Adjustable Dumbbells (2.5kg to 24kg) | Designed-in-Germany |For Men and Women | Easy Weight Adjustment | Home Workout, Gym Exercise (Single)
₹9,499.00
₹21,000.00
55%

ఎలక్ట్రిక్ ట్రెడ్ మిల్..

మీరు హోమ్ జిమ్ కోసం మంచి ట్రెడ్ మిల్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ పవర్ మ్యాక్స్ ఫిట్ నెస్ ఎలక్ట్రిక్ ట్రెడ్ మిల్ మీ జిమ్ రూమ్ లో తప్పనిసరిగా ఉండాలి. ఈ అర్బన్ ట్రెక్ TD-M1 ట్రెడ్ మిల్ కార్బోహైడ్రేట్లకు వ్యతిరేకంగా పోరాడటంలో మీకు సమర్థవంతంగా సహాయం చేస్తుంది. దీంతో మీరు గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ట్రెడ్ మిల్ పై జాగింగ్ చేయొచ్చు. ఇది 4.0 హార్స్ పవర్ హైటార్క్ DC మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. మీరు బ్లూటూత్ యాప్ తో మీ ట్రెడ్ మిల్ ను మీ మొబైల్ కి కనెక్ట్ చేసేలా ఇది ఆధునిక సాంకేతికతతో నింపబడి ఉంటుంది. దీనికి సైడ్ రైల్ తో ప్రత్యేకమైన రన్నింగ్ సర్ఫేస్ కూడా ఉంటుంది. దీని వల్ల మీరు దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా దీన్ని తీసుకోండి. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా జాగింగ్ చేయండి.

PowerMax Fitness TD-M1 2HP (4HP Peak) Pre-installed Motorized Steel Treadmill, Home Use & Semi Automatic Lubrication (Black)
₹26,990.00
₹56,800.00
52%

ఆటో ఇంక్లైన్ ట్రెడ్ మిల్..

మనలో ప్రతి ఒక్కరికీ ఫిట్ నెస్ అనేది చాలా అవసరం. మీరు మీ ఇంట్లోనే ఉంటూ కార్డియో వర్కౌట్లను మెరుగుపరచాలనుకుంటే, కాకాటూ CTM14A మోటరైజ్డ్ ట్రెడ్ మిల్ కంటే మెరుగైనది ఏదీ ఉండదు. కాంపాక్ట్ మరియు అత్యంత ఫంక్షనల్, సాఫ్ట్ వేర్ BMI కాలిక్యులేటర్ తో కూడుకుని ఉంటుంది. దీనివల్ల మీ BMIని ఈ LCDలో చూడొచ్చు. ఇది గంటకు 0.8 కిలోమీటర్ల వేగాన్ని సపోర్ట్ చేసే 5హెచ్ పి పీక్ హార్స్ పవర్ మోటార్ ను కూడా కలిగి ఉంది. ఇది గంటకు 16కి.మీ ఇంకా క్విక్ బటన్లు, 12 ప్రోగ్రామ్ మోడ్ లు మరియు హ్యాండ్ రైల్ బటన్లతో మీ వ్యాయామ ప్రాధాన్యతలను సెకన్లలో సర్దుబాటు చేయొచ్చు. దీన్ని సులభంగా వాడొచ్చు. ఈ ఫోల్డబుల్ ట్రెడ్ మిల్ ను మీ ఇంట్లో నిల్వ చేయడం చాలా సులభం.

Cockatoo CTM14A 2.5HP (5HP Peak) DC Motorized Treadmill for Home with Auto Incline, Max Speed 16Km/Hr, Max User Weight 110 Kg(Free Installation Assistance
₹33,990.00
₹55,000.00
38%

జిమ్ బాల్..

మీ ఫిట్ నెస్ సంబంధిత పనులన్నీ బోల్డ్ ఫిట్ స్విస్ బర్తింగ్ జిమ్ బాల్ చూసుకుంటుంది. ఫిట్ నెస్ విషయానికొస్తే.. ఇది సరైన ఉత్పత్తి. ఎందుకంటే దీన్ని వాడటం చాలా సులభం. దీన్ని అనేక రకాల వ్యాయామాలకు వాడొచ్చు. దీంతో మీరు మీ శరీర సమతుల్యతను కాపాడుకుని మీ సామర్థ్యాన్ని పరీక్షించొచ్చు. ఇది మీ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయం చేస్తుంది. దీని రబ్బరు నిర్మాణం మన్నికైనదిగా మరియు భారీ వ్యాయామం లేదా బరువులకు అనుకూలంగా ఉంటుంది. ఇది పోర్టబుల్ మరియు ఎర్గోనామిక్ గా సులభమైన ఉపయోగం కోసం రూపొందించబడింది. ఇది మీ దీర్ఘకాలిక ఫిట్ నెస్ పార్ట్నర్ అవుతుంది.

Boldfit Gym Ball for Exercise & Yoga with Pump, Anti Burst Swiss Birthing Ball for Workout & Fitness. Stability Ball for Men & Women. Exercise Ball Usable in Home & Gym - Gym Ball 65 cm, Grey
₹999.00
₹1,399.00
29%

పజిల్ ఎక్సర్ సైజ్ మత్..

మీరు అమెజాన్ బేసిక్స్ EVA పజిల్ ఎక్సర్ సైజ్ మ్యాట్ తో మీ వ్యాయామ స్థలాన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. దీంతో మీ ఇంట్లో మీరు ఎక్కడా ప్రత్యేక ఫ్లోరింగును ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అనుకూలమైన మ్యాట్ సులభంగా విస్తరించేలా చేస్తుంది. ఇది కఠినమైన అంతస్తులకు సౌకర్యవంతమైన, కుషనింగ్ పొరను జోడిస్తుంది. దీని నిర్వహణ చాలా సులభం. ఇది పూర్తయినప్పుడు దీన్ని తీయొచ్చు. ఏదైనా గ్యారేజ్, బేస్ మెంట్, ఫిట్ నెస్ రూమ్ లేదా జిమ్ కోసం పజిల్-స్టైల్ ఎక్సర్ సైజ్ మ్యాట్ గొప్ప ఎంపికగా చెప్పొచ్చు.

AmazonBasics Puzzle Exercise Mat with EVA Foam Interlocking Tiles - Grey
₹1,197.00
₹5,500.00
78%

టమ్మి ట్విస్టర్..

ఈ టమ్మి ట్విస్టర్ అబ్డామినల్ ABS ఎక్సర్ సైజర్ ఫిట్ నెస్ పై ద్రుష్టి సారించే ప్రి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. మీ బిజీ షెడ్యూల్ లో మీకు జిమ్ లో వర్కవుట్ చేయడానికి సమయం లేకపోతే.. చింతించాల్సిన పని లేదు. మీరు ఫిట్ గా ఉండేందుకు సహాయపడే బ్రాండ్ ఆడిష్ ఇక్కడ ఉంది. ఇది మీ కేలరీలను బర్న్ చేయడానికి మరియు ఫ్లాట్ పొట్టను డెవలప్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ కొవ్వును కరిగించడం ద్వారా మీ ఆబ్స్ మరియు కోర్ కండరాలపై ఏకకాలంలో పని చేస్తుంది. ఈ ట్రిమ్మర్ మీ కాళ్లు, పొట్ట, వీపు భాగాన్ని ఫిట్ ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది హై-గ్రేడ్ ప్లాస్టిక్ మరియు స్ప్రింగ్ ఉపయోగించి తయారు చేయబడింది. ఇది మన్నికైనదిగా చేస్తుంది. మీ కండరాలను నిర్మించడానికి ఇది ఉత్తమ ఎంపిక అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ODDISH; way to fitness Tummy Twister Abdominal ABS Exerciser Body Toner-Fat Buster Oblique Workout, Home Gym Equipment for Men and Women
₹399.00
₹1,199.00
67%

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion