Amazon Great Indian Sale :క్రిస్మస్ వేళ కాస్ట్యూమ్ డ్రస్సులతో పాటు ఇతర ఉత్పత్తులపై గొప్ప డీల్స్...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా క్రిస్ మస్ ఉత్పత్తులు, కాస్ట్యూమ్ డ్రస్సులపై గొప్ప డీల్స్, ఆఫర్లొచ్చాయి.

Amazon Great Indian Sale :Big Deals on Christmas Essentials, Costume Dress, Accessories

క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. చలికాలంలో వచ్చే ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేల చాలా ఇళ్లు, ఆఫీసులు, ఇతర ప్రదేశాలన్నీ భారీ అలంకరణలో, విద్యుత్ కాంతులతో వెలిగిపోతాయి. ఈ సందర్భంగా మీరు కూడా క్రిస్మస్ సందర్భంగా మీ ఇంటిని అందంగా అలంకరించాలని ప్లాన్ చేస్తుంటే..అమెజాన్ గొప్ప డీల్స్ ను ట్రై చేయండి. ఇక్కడ షేప్ లైట్, డెకరేషన్ జ్యువెలరీ, మైక్రైవేవ్, బేక్ వేర్ సెట్, పిల్లల వస్తువులు, కాస్ట్యూమ్ డ్రస్సులు, గిఫ్ట్ బాక్సులు ఇతర అనేక వస్తువులపై ఏకంా 70% వరకు తగ్గింపు లభిస్తోంది. వీటితో పాటు గొప్ప డీల్స్ కూడా ఉన్నాయి. నమ్మశక్యం కానీ ఈ వస్తువులను మీరు మీ ప్రియమైన వారికి గిప్టులుగా కూడా ఇవ్వొచ్చు. దీంతో వారి ముఖాల్లో చిరునవ్వు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకు ఇష్టమైన వస్తువులను ఇప్పుడే ఆర్డర్ చేయండి..మీ ఇంటిని మరింత అందంగా మార్చేయండి..

క్రిస్మస్ ట్రీ..

క్రిస్మస్ వస్తోందంటే చాలు.. చాలా మందికి గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. ఈ సందర్భంగా అమెజాన్ 84 అలంకరణ ఆభరణాలు ఉండే క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చింది. ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో తయారు చేయబడింది. ఇది ఒక బలమైన నిర్మాణం ఉన్న స్టాండుతో వస్తుంది. ఇది ఇండోర్ మరియు అవుట్ డోర్ లో ఎక్కడైనా కచ్చితంగా ఉంటుంది. దీన్ని సెటప్ చేయడం మరియు నిర్వహించడం కూడా చాలా సులభం. దీనిపై మీరు చాలా ఈజీగా లైట్లు మరియు జ్యువెలరీతో అలంకరించొచ్చు. వీటితో క్రిస్మస్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

5 Feet Christmas Xmas Tree with Light, 84 Decoration Ornaments, Garland - X-mas Tree Combo for Home Decoration with Props- Christmas Decoration - Christmas Gifts
₹2,699.00
₹2,899.00
7%

పిల్లల కోసం జెస్ట్ టాయ్స్..

క్రిస్మస్ వేళ పిల్లల కోసం జెస్ట్ టాయ్స్ క్రిస్మస్ ఉపకరణాలతో మీ పిల్లల ముఖంలో చిరునవ్వు తీసుకురావొచ్చు. ఇవి కచ్చితంగా క్రిస్మస్ స్ఫూర్తిని సంగ్రహిస్తాయి. పిల్లలు మరియు పెద్దలకు కూడా ఇవి సరిపోతాయి. వీటితో శాంటా లాగా డెకరెట్ చేయడం ద్వారా ఆనందాన్ని పొందొచ్చు. ఇది అందరికీ సరిపోయే విధంగా రూపొందించబడింది. ఇది పిల్లల పార్టీలకు కూడా అనువైనది. ఇందులో గాగుల్ ఫ్రేమ్స్, స్నో మ్యాన్ మరియు టెడ్డీ బేర్లతో కూడిన హెయిర్ బ్యాండ్లు ఉన్నాయి. దీంతో, మీరు మీ కుటుంబం మరియు స్నేహితులకు ప్రత్యేక ట్రీట్ ఇవ్వొచ్చు.

zest 4 toyz Christmas Accessories for Kids, Party, Decoration, Festival Fun, 6 Google Frame 6 Hair Band
₹599.00
₹999.00
40%

స్టార్ షేప్ లైట్స్..

స్టార్ షేప్ లైట్స్ 20LEDలతో మీ ఇంటి అలంకరణకు పండుగ స్ఫూర్తిని జోడించండి. ఇది క్రిస్మస్, దీపావళి లేదా ఏదైనా పూజా అలంకరణ కోసం అన్ని పండుగలకు సరైనదిగా ఉంటుంది. వీటిని మీరు పార్టీలు నిర్వహిస్తున్నప్పుడు లేదా పూజా గదులకు బహిరంగ అలంకరణలకు సంబంధించిన వస్తువులకు జోడిస్తే చాలా ఉత్తమంగా కనిపిస్తుంది. ఇది చాలా ఎక్కువ కాంతిని పంచుతుంది. వీటిని ఏ సీజన్లో అయినా వాడొచ్చు.

ARCHIES Diwali Lights 20 LEDs 4 Meters Star Shape Light(Multicolor AC Plug in Powered) for Indoor & Outdoor Usage-SD-AH1762_KM36
₹299.00
₹499.00
40%

క్రిస్మస్ ఫ్లవర్స్..

డెకరేటివ్ హ్యాండ్ మేడ్ X-Mas మాలలు, క్రిస్మస్ సందర్భంగా అవసరమైన అలంకార వస్తువు. కాబట్టి క్రిస్మస్ వేళ వీటిని కచ్చితంగా ఉపయోగించాలి. సంప్రదాయ నమూనాలతో కూడిన శక్తివంతమైన రంగులు గొప్పగా మరియు అందంగా కనిపిస్తాయి. ఇది బహిరంగ ఉపయోగ కోసం మరియు డోర్స్, విండోస్ బార్డర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది నిజంగా క్రిస్మస్ స్ఫూర్తిని సంగ్రహిస్తుంది. ఇది అన్ని అలంకరణల కంటే ఉత్తమంగా కనిపిస్తుంది.

TIED RIBBONS Christmas Wreath for Decorations - Premium Christmas Wreath for Front Door (Large, Multicolor)

డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్..

గ్రీన్ ఫినిటీ నుండి డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్ ను మీ ప్రియమైన వారికి ఆలోచనాత్మకమైన బహుమతిగా ఇవ్వండి. ఇది ప్రతి ఒక్కరికీ అన్ని సందర్భాల్లోనూ అనువుగా ఉంటుంది. ఇందులో బాదం, ఎండుద్రాక్ష, అత్తి పండ్లు, వాల్ నట్స్ ఉంటాయి. ఇది చాలా రుచికరమైనది. ఇది చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో వస్తుంది. బాదంపప్పులో ఇ విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో బోరాన్ కూడా ఉంటుంది. పిస్తా పప్పులో విటమిన్ బి6 కూడా అధికంగా ఉంటుంది. అత్తి పండ్లు పోటాషియం మరియు సోడియం ఉంటుంది. వాల్ నట్స్ కూడా ఇతర గింజల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. కాబట్టి మీ ప్రియమైన వారికి గిఫ్టుగా ఇవ్వొచ్చు. దీంతో వారి ముఖంలో చిరునవ్వు తీసుకురావొచ్చు.

GreenFinity Dry Fruits Combo Pack - 1.425g (Almonds, Cashews, Pistachios, Raisins, Anjeer - 250g, Walnuts Without Shells - 175g) - All Premium.
₹1,454.00 (₹102.04 / 100 g)
₹1,799.00
19%

వైర్ మెష్ గిఫ్ట్ బాక్స్..

పండుగల సీజన్ వచ్చేసింది కాబట్టి.. ఈవెంట్లు, పార్టీలు ఎక్కువగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి, గిఫ్టింగ్ బెస్ట్ మీ గది అలంకరణకు చక్కదనాన్ని జోడించే చిన్న గోల్డ్ కలర్లో ఉన్న మెటల్ వైర్ మెష్ గిఫ్ట్ బాక్సును మీకు అందిస్తుంది. ఇందులో దాదాపు అర కిలో డ్రై ఫ్రూట్స్ ఉంచేందుకు అనువుగా ఉంటుంది. చాక్లెట్లు, స్వీట్ బాక్సులు లేదా చిన్న బొమ్మలను గిఫ్టుగా ఇవ్వడానికి కూడా దీన్ని వాడొచ్చు. ఇది చాలా బలమైనది. చాలా కాలం పాటు మీతో ఉంటుంది.

GIFTING BEST WISHES Round Small Iron Metal Wire Mesh Gift Box , Golden
₹689.00
₹999.00
31%

క్రిస్మస్ శాంటా కాస్ట్యూమ్ డ్రస్..

ఈ క్రిస్మస్ సందర్భంగా సరదాగా క్రిస్మస్ శాంటా కాస్ట్యూమ్స్ దుస్తులతో ఆనందం, నవ్వును పంచండి. ఇందులో ఒక జాకెట్, 1 లోయర్, ఒక క్యాప్, ఒక శాంటా పర్సు, ఒక గాగుల్ ఫ్రేమ్, ఒక శాంటా బర్డ్ ని కలిగి ఉంటుంది. క్రిస్మస్ సందర్భంగా సరదాగా జరిగే ఈవెంట్ కి లేదా పార్టీకి ఇవి చాలా అనువుగా ఉంటాయి. దీన్ని శుభ్రం చేయండి.. నిర్వహించడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా విడిగా క్లీన్ చేసుకోవడం. ఇది నవజాతి శిశువుల నుండి 6 నెలల వయసు గల పిల్లలకు సరిపోతుంది. మీ పిల్లల బాడీ రకాన్ని బట్టి సర్దుబాటు చేయొచ్చు. ఇది కచ్చితంగా మీ పిల్లల ముఖంలో చిరునవ్వును తెస్తుంది.

zest 4 toyz Santa Claus Dress Christmas Santa Costume Dress for Children with Jacket Pant Cap ,Pouch and Christmas Party Goggle Frame & Beard for Kids Boys Girls
₹499.00
₹1,299.00
62%

స్నోమ్యాన్ డాల్..

క్రిస్మస్ సందర్భంగా అందమైన క్రిస్మస్ స్నోమ్యాన్ వేలాడే బొమ్మలతో అందరినీ ఆశ్చర్యపరచండి. ఇవి ట్రీ డెకరేషన్ ఆభరణాలు. వీటిని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ప్రియమైన వారిని స్వాగతించడానికి ఈ వాల్ హ్యాంగింగుగా కూడా వాడొచ్చు. మీరు చెట్లను అలంకరించడానికి వీటిని వాడొచ్చు. ఇది ఇండోర్ లేదా అవుట్ డోర్ దేనికైనా పండుగ స్ఫూర్తిని జోడిస్తుంది. మీరు దీన్ని టేబుల్ టాప్ లో కూడా జోడించొచ్చు. మీ ఇంటికి ఒక ఆహ్లాదకరమైన మూలకాన్ని జోడించొచ్చు. ఇది చాలా చిన్నది, సున్నితమైనది. కాబట్టి వెంటనే దీన్ని ఆర్డర్ చేసేయండి...

Home Genie - 3 PCS Christmas Snowman Hanging Doll | Exclusive for Home Christmas Tree Decorations | Children's Gift Tiny Toy
₹399.00
₹549.00
27%

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion