Amazon Great Indian Sale:వింటర్ వస్తువులపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్...!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో వింటర్ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లైవ్ లో ఉంది. ఇక్కడ వింటర్లోని అనేక రకాల నిత్యావసరాలపై(ఉపకరణాలు) 70% వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక్కడ మీకు నచ్చిన వస్తువులను వెంటనే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ఆన్ లైన్ షాపింగుపై అద్భుతమైన పెర్క్ లను కూడా పొందుతారు. వాటర్ హీటర్లు, బెడ్ వార్మర్లు, బ్లాంకెట్ల నుండి రగ్గులు మరియు కార్పెట్ల వరకు మీ అవసరాలను తీర్చే, మీకు నచ్చే.. మీరు మెచ్చే వస్తువులను మీ కార్టులోకి జోడించండి. స్టాక్ ముగిసేలోపు ఈ ఉత్పత్తులలో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేయండి. అమెజాన్ గొప్ప డీల్స్ ను పొందండి...
వాటర్ హీటర్..(గీజర్)
చలికాలంలో చాలా మంది వేడి నీటి స్నానం చేస్తుంటారు. అందుకోసం ఎక్కువగా తక్షణ వాటర్ హీటర్(గీజర్)ను వాడతారు. ఇది ఎత్తైన భవనాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ గీజర్ 6.5కేజీ/సెంమీ2 వరకు ఒత్తిడిని తట్టుకోగలదు. ఇది చాలా మన్నికైనది. ఇది రస్ట్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. దీని ధ్రుడత్వం మరియు వేడి నిరోధకతను కూడా అందిస్తుంది. దీని స్మార్ట్ షీల్డ్ మీ ట్యాంకు మరియు హీటింగ్ ఎలిమెంట్ ను తుప్పు పట్టకుండా కాపాడుతుంది. ఇది నికెల్-కోటెడ్ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ స్కేల్ ఫార్మేషన్ ను నిరోధిస్తుంది. తద్వారా అన్ని సమయాల్లో ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన వేడి నీటిని మరియు ఉత్పత్తి యొక్క పెరిగిన జీవితకాలం కోసం అందిస్తుంది. ఇది స్మార్ట్ హెల్త్ ప్రొటెక్షన్ మరియు యాంటీ-సిఫాన్ టెక్నాలజీతో కూడా నింపబడి ఉంది. ఇది ట్యాంక్ నుండి నీటి వెనుకకు ప్రవహించడాన్ని నిరోధిస్తుంది. ఇది హీటింగ్ ఎలిమెంట్ ను డ్రై హీటింగ్ డ్యామెజ్ నుండి రక్షిస్తుంది.
కింగ్ సైజ్ కంఫర్టర్..
హౌస్ ఆఫ్ 'ది హోమ్ స్టైల్' నుండి అల్ట్రా-సాఫ్ట్ మైక్రోఫైబర్ తో నిండిన ఈ బ్యూటిఫుల్ డబుల్ బెడ్ ఏసీ కంఫర్టర్ సెట్/డువెట్/దోహార్ తో మీరు మీ ఇంట్లోని బెడ్ రూమ్ ఇంటీరియర్లను అందంగా మార్చుకోవచ్చు. ఇది చాలా ఆహ్లాదకరంగా మరియు సొగసైనదిగా ఉంటుంది. ఇది కచ్చితంగా పడకగదికి అనుబంధంగా ఉంటుంది. మీ గదిని ఆకర్షణీయంగా కనిపించేలా చేసే కంఫర్టర్ తో కూడా వస్తుంది. ఇది అందంగా కనిపించడమే కాదు.. దీన్ని మీరు మీ ప్రియమైన వారికి కచ్చితమైన బహుమతిగా ఇవ్వొచ్చు.
ఉషా రూమ్ హీటర్..
ఉషా బ్రాండ్ తో వచ్చిన ఈ హీటర్ వేగవంతమైన, సమర్థవంతమైన శక్తిని ఆదా చేసే హీటింగ్ సోల్యూషన్ల కోసం తాజా లైట్ టెక్నాలజీతో వస్తుంది. ఈ పరికరాన్ని రక్షించడానికి ఇందులో ఇన్ బిల్ట్ టిప్-ఓవర్ స్విచ్ తో అమర్చబడి ఉంటుంది. దీనికి 230V/50HZ/1 ఫేస్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పరిమాణం కేవలం 150Sq ft ఉంటుంది. ఇది చిన్న గదులు, చిన్న కుటుంబాలకు చాలా అనువైనది. దీనికి టచ్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాదు ఇది తుప్పు పట్టకుండా ఉండేందుకు పౌడర్-కోటెడ్ ఫినిషింగ్ తో వస్తుంది. ఇది తక్కువ విద్యుత్ వినియోగం కోసం రూపొందించబడింది. ఇందులో రెండు హీటింగ్ పొజిషన్లు ఉన్నాయి.
మైక్రో ఫైబర్ కంఫర్టర్ బ్లాంకెట్..
మీరు ఏదైనా సౌలభ్యం కోసం మరియు సులభంగా నిర్వహించగలిగే వాటి కోసం చూస్తున్నట్లయితే, రాజస్థాన్ క్రాఫ్ట్స్ మైక్రోఫైబర్ కంఫర్టర్ బ్లాంకెట్ మీ పడకగదికి తప్పనిసరిగా ఉండాలి. ప్రీమియం నాణ్యత కారణంగా, ఈ రివర్సబుల్ బ్లాంకెట్ తేలికైనది. ఇది ముడతలు, మరకలు మరియు ఫేడ్ రెసిస్టెంట్ గా ఉంటుంది. చలికాలంలో వెచ్చగా మరియు హాయిగా ఉండేందుకు ఈ కంఫర్టర్ బ్లాంకెట్ ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఏడాది పొడవునా వాడొచ్చు. ఇది ప్రతిసారీ మీకు మంచి నిద్ర ఉండేలా చేస్తుంది.
కాండెస్ రూమ్ హీటర్..
ఈ కొత్త క్యాండెస్ రూమ్ హీటర్ తో మీ గదిని వెచ్చగా మరియు హాయిగా మార్చేయండి. ఇది వేగవంతమైన, త్వరితగతిన వేడిగా మారేందుకు, కొత్త మెరుగైన సాంకేతికతతో వస్తుంది. ఇది ఫ్యాన్ హీటర్ తో అమర్చబడి ఉంటుంది. వేరియబుల్ థర్మోస్టాట్ మరియు కూల్ బ్లో ఫంక్షన్ తో కూడిన రెండు హీట్ సెట్టింగులు కూడా ఉన్నాయి. ఇది ఫ్లాట్ మరియు నిటారుగా ఉన్న స్థానాల్లో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని చుట్టుపక్కలంతా ఇది వేడిని సమానంగా పంపిణీ చేస్తుంది. ఇది అన్ని గదులకు అనువైనది. ఇందులో అడ్జస్టబుల్ టెంపరేచర్ కూడా ఉంటుంది. ఇది మీ సౌలభ్యం కోసం వివిధ హీట్ సెట్టింగులను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
ఎలక్ట్రిక్ బెడ్ వార్మర్..
వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా విపరీతమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారికి, చలికాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మరియు సులభంగా మార్చుకోవాలనుకుంటే, ఈ ఎక్స్ ప్రెషన్స్ డబుల్ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ మీ ఇంటిలో తప్పనిసరిగా ఉండాలి. దీన్ని వాడటం చాలా సులభం. ఇది అంతర్గత తాపన భావనలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. దీనిపై పరుపు వేయండి. దీంతో మీ మంచం వెచ్చగా మరియు హాయిగా మారుతుంది.
జియా మైక్రోఫైబర్ రగ్ కార్పెట్..
సున్నితమైన జియో మైక్రోఫైబర్ షాగ్ ఏరియా రగ్ కార్పెట్ తో మీ రూమ్ డెకరెషన్ లగ్జరీని జోడించండి. ఇది చేత్తో తయారు చేసిన మైక్రోఫైబర్ తో తయారు చేయబడింది. ఇది మీ నివాస స్థలం యొక్క డెకర్ కు మనోహరమైన రూపాన్ని జోడిస్తుంది. దీని రూపం మీ పాదాల కింద ఖరీదైన అనుభూతిని ఇస్తుంది. ఇది మీ ఇంటికి సరైన మొత్తంలో ఫ్లెయిర్ ను ఇస్తుంది. దీన్ని శుభ్రపరచడం, నిర్వహించడం చాలా సులభం. ఇది చాలా కాలం పాటు మీతోనే ఉంటుంది. మీరు మీ ఇంట్లో హాయిగా ఉండే వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటే, ఇది తప్పనిసరిగా ఉండాలి.
సిరామిక్ రూమ్ హీటర్..
మీ రూమ్ ను వెంటనే వేడి చేసే హీటర్ కోసం చూస్తున్నట్లయితే, ఈ హ్యారీ రూమ్ హీటర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ శక్తివంతమైన సిరామిక్ హీటర్ 250 చదరపు అడుగుల స్థలాన్ని వేడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని గ్యారేజీలు, బెడ్ రూమ్స్, స్నానపు గదలు మరియు ఇతర గదులకు సరైనది. ఇది సాధారణంగా చల్లగా ఉంటుంది. కానీ వేగంగా వేడెక్కుతుంది. ఇందులోని థర్మోస్టాట్ 60 నుండి 90 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. దీన్ని వాడటం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. దీన్ని ప్లగ్ ఇన్ చేయడానికి మరియు ఉష్ణోగ్రతను సెట్ చేయడానికి ప్రామాణిక ప్లగ్ సాకెట్ ను కనుగొనడం మాత్రమే. ఇది కాంపాక్ట్, పోర్టబుల్, కాబట్టి మీరు ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్లొచ్చు.
షాగీ మోడరన్ రగ్..
కార్పెట్ సేకరణ, ఆధునిక రగ్గుతో మీ ఇంటిని సొగసైనదిగా మరియు ఆకర్షణీయంగా కనిపించేలా చేయండి. ఇది మీ స్థలాన్ని ఎలివేట్ చేయడమే కాకుండా మీ పిల్లల ఆట స్థలాలకు గొప్ప ఎంపికను చేస్తుంది. ఇది దట్టమైన 5 సెంటిమీటర్ల ఫైల్ తో అమర్చబడి ఉంటుంది. ఇది చాలా మన్నికైనదిగా ఉంటుంది. దీనిపై మీ పాదాలను ఉంచిన ప్రతిసారీ, ఇది మీ సొంత ఇంట్లో స్వర్గంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ హాయిగా ఉండే రగ్గు ఒకేసారి అనేక అలంకరణలు మరియు ఫర్నిచర్ ముక్కలను కలపగలదు. ఈ మెత్తటి రగ్గుతో, మీ స్థలం చివరకు పూర్తయినట్లు కనిపిస్తుంది.
మల్టీపుల్ సిస్టమ్ వాటర్ హీటర్..
చలికాలంలో చల్లని నీళ్లతో స్నానం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే బజాజ్ ఎనర్జీ వాటర్ హీటర్ మీ ముందుకు తీసుకొస్తుంది. ఇది టైటానియం ఆర్మర్ మరియు స్విర్ల్ ఫ్లో టెక్నాలజీతో వస్తుంది. దీంతో మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. ఇది 10, 15, 25 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఇది పెద్ద మరియు చిన్న కుటుంబాలకు అనువైనది. ఇది 8 బార్ ఒత్తిడికి అనుకూలంగా ఉంటుంది. ఇది కాపర్ మూలాకాలతో అమర్చబడి ఉంటుంది. ఇది టైటానియం గ్లాస్-లైన్డ్ ఎనామోల్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ట్యాంకుతో వస్తుంది. ఇది బలంగా ఉంటుంది. ఇది చైల్డ్ సేఫ్టీ మోడ్ మరియు ఫైర్ రిటార్టెంట్ కేబుల్ ని కూడా కలిగి ఉంది. ఇది అందరికీ సురక్షితంగా ఉంటుంది.
చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.
గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications



























