Amazon Great Indian Sale 2021:వెడ్డింగ్ గిఫ్టులపై అమెజాన్లో ప్రత్యేక ఆఫర్లు... ఏకంగా 70% వరకు తగ్గింపు...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో మీ ఆనందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

సందర్భం ఏదైనా... సమయం ఏదైనా.. సరే.. ఒక అందమైన బహుమతి అనేది మీ ప్రియమైన వ్యక్తి ముఖంలో చిరునవ్వును తెప్పిస్తుంది. ఈ అవకాశాన్ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కల్పిస్తోంది. మీరు ఇష్టపడే మరియు మీ ప్రియమైన వ్యక్తులకు ప్రత్యేక సందర్భాల్లో మరియు నిశ్చితార్థాలు, వివాహా వేడుకలు, పుట్టినరోజు లేదా గృహ ప్రవేశం వంటి వేడుకలు ఇతర ఈవెంట్లలో అద్భుతమైన వస్తువులను బహుమతులుగా ఇస్తే.. వారి ఆనందాన్ని రెట్టింపు చేసే అవకాశం రావొచ్చు. ఈ సందర్భంగా అలాంటి బహుమతులపై ఇప్పుడు ఏకంగా 70% వరకు ప్రత్యేక తగ్గింపు లభించడమే కాకుండా.. ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ మరియు అదనపు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఇందులో మెమరీ ల్యాంప్స్, పర్ఫ్యూమ్స్, రగ్గులు, కార్పెట్ల నుండి కాఫీ మగ్స్, వాల్ డెకర్ ఐటమ్స్ వరకు మీరు మీ బడ్జెట్లో మీకు కావాల్సినవన్నీ పొందుతారు. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలోచించకండి.. హ్యాపీగా ఆన్ లైనులో ఆర్డర్ చేసేయండి...
స్కిన్ బై టైటాన్
టైటాడ్ న్యూడ్ మరియు స్టీల్ నుండి ఈ అద్భుతమైన సువాసన వేసవి ప్రేమ జ్ణాపకాలను రేకెత్తిస్తుంది. ఇందులోని ప్రతి స్ప్రేతో మీరు మెరిసే లీచీ మరియు రాస్ప్ బెర్రీ తాజాదనాన్ని పొందుతారు. సిట్రస్ బేరిపండు యొక్క ఉల్లాసభరితమైన గులాబీ యొక్క ఇంద్రియాలకు దారి తీస్తుంది. న్యూడ్ కస్తూరి సూచనతో ఇది రూపొందించబడింది. ఇది మధురమైన రొమాంటిక్ మెమోరీని శాశ్వతంగా ఉంచుతుంది. స్టీల్ ఆత్మవిశ్వాసంతో తేజస్సును మిళితం చేసే అయస్కాంత ముద్రను క్రియేట్ చేస్తుంది. ఇది అప్రయత్నమైన మనోజ్ణతను రేకేత్తిస్తుంది. మీరు దీంతో ఎక్కడికెళ్లినా అందరి చూపు మీ వైపే ఉంటుంది..
టైమెక్స్ వాచ్ సెట్.
టైమెక్స్ డిజైన్ మరియు మన్నికకు పర్యాయపదమని చెప్పొచ్చు. ఇది తిరుగులేని ఆవిష్కరణ కాబట్టి.. దీన్ని మీరు తప్పనిసరిగా వాడతారు. సిల్వర్ డయల్ తో కూడిన ఈ అనలాగ్ యునిసెక్స్ వాచ్ వాచ్ మేకర్ ద్వారా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడింది. దీంతో ఇది ఉత్తమ పనితీరును కనబరుస్తుంది. ఈ టైమ్ పీస్ ఒక బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది క్రిస్టల్ క్వార్ట్జ్ ముక్క ద్వారా విద్యుత్ సిగ్నల్ ను పంపుతుంది. మీరు ఈ వాచ్ చేతికి కట్టుకున్నప్పుడు మీ చలనం వల్ల కొంత శక్తిని పొందుతుంది. ఈ క్వార్ట్జ్ కదలిక 40 గంటల పవర్ రిజర్వ్ ను కలిగి ఉంటుంది. ఇది ఏ జంటకైనా సరైన వివాహ బహుమతి.
కపుల్స్ సిరామిక్ మగ్..
ప్రీమియం సిరామిక్ తయారు చేయబడిన ఈ అందమైన మిస్టర్ అండ్ మిసెస్ కాఫీ మగ్స్ ప్రేమ మరియు ప్రశాంతతను సూచిస్తాయి. ఈ సొగసైన మరియు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మగ్ ల సెట్ మీరు భాగస్వామితో కలిసి మీ మొదటి టీ మరియు కాఫీని తాగినప్పుడు మీకు ఇష్టమైనదిగా మారుతుంది. మీ పానీయం వేడిగా ఉండేలా ఇది క్యాప్స్ తో వస్తుంది. ఈ సెట్ వారి రొమాంటిక్ మార్నింగ్ ను కచ్చితంగా మెరుగుపరుస్తుంది. మీరు వార్షికోత్సవాలు, పుట్టినరోజులు మరియు హౌస్-వార్మింగ్ పార్టీలలో మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వొచ్చు.
వాల్ ఆర్ట్ డెకరేషన్..
సాంప్రదాయ నైపుణ్యాలను ఉపయోగించి పూర్తిగా చేతితో రూపొందించబడిన ఆస్ట్రో అబ్ స్ట్రాక్ట్ మెటల్ వాల్ ఆర్డ్ మీ ఇంట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఐరన్ ఫ్లవర్స్ నమూనా ఏదైనా గదికి ఆధునిక స్పర్శను జోడిస్తుంది. ఇది 3D డిజైన్ తో రూపొందించడం వల్ల మీ ఇంటి అందాన్ని మరియు కార్యాలయంలో ప్రత్యేకమైన మంచి రూపాన్ని ఇస్తుంది. దీని రాయల్ ఫినిషింగ్ కూడా రెగల్ వైబ్ లను ఇస్తుంది. దీని మన్నిక కారణంగా, ఇది చాలా కాలం పాటు మీతో ఉంటుంది.
ట్విస్టెడ్ వైన్ గ్లాస్..
ఇండియన్ ఆర్ట్-విల్లా నుండి ఈ వ్యక్తీగతీకరించిన ట్విస్టెడ్ సిల్వర్ పూతతో కూడిన వైన్ గ్లాస్ తో మీ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా లగ్జరీ సెట్టింగ్ కోసం ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇది ఒక ఫ్లేర్డ్ రిమ్ ను కలిగి ఉంది. ఇది అత్యుత్తమ షాంపైన్ గ్లాస్ మరియు ఏదైనా వైన్ యొక్క చక్కదనాన్ని సెట్ చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామికి లేదా ఎవరికైనా వారి పుట్టినరోజులు, వార్షికోత్సవాలు లేదా దీపావళి లేదా క్రిస్మస్ సందర్భంగా కూడా వీటిని గిఫ్టుగా ఇవ్వొచ్చు.
టవర్ ఫోటో లాంప్..
మీ ప్రియమైన వారికి Zoci Voci నుండి తిరిగే టవర్ ఫోటో ల్యాంప్ ను బహుమతిగా ఇవ్వండి. అప్పుడు వారి ముఖంలో కచ్చితంగా చిరునవ్వు వచ్చేస్తుంది. ఇది కాంతిని మాత్రమే కాకుండా జ్ణాపకాలను కూడా ప్రసరింపజేస్తుంది. ఇది రాత్రిపూట రాత్రి దీపం లా లేదా కాంతితో మీ మెమోరీలను తిరిగే ప్రదర్శనగా కూడా ఉపయోగించొచ్చు.
కపుల్ కొల్లేజ్ ఫొటో ఫ్రేమ్..
GiftWale నుండి వచ్చిన ఈ కపుల్ కొల్లేజ్ ఫోటో ఫ్రేమ్ తో మీ ప్రియమైన వారిని ప్రత్యేకంగా భావించేలా చేయండి. మీరు ఆర్డర్ చేసిన 4 గంటల్లోపు 12 హై-రిజల్యూషన్ చిత్రాలను పంపొచ్చు. కలప మరియు యాక్రిలిక్ తో తయారు చేయబడిన ఇది 32*58*0.6cm పరిమాణంలో ఉంటుంది. బ్రాండ్ గోప్యతకు సంబంధించిన సమస్యలు ఉండవని నిర్ధారిస్తుంది. మెత్తని పొడి గుడ్డతో శుభ్రం చేసి, దుమ్ము మరియు తేమ నుండి దూరంగా ఉంచండి.
సిరామిక్ డిన్నర్ ప్లేట్..
మిని మలిస్టిక్ మరియు ఆధునిక, Mi-Mo మీకు అందమైన సిరామిక్ డిన్నర్ ప్లేటును అందిస్తుంది. మీరు ఇప్పుడు మీ అతిథిని అద్భుతమైన డిన్నర్ పార్టీకి ఆహ్వానించొచ్చు. ఇది రుచికరమైన ఆహార పదార్థాలను అందించడం ద్వారా వారిని ఆకర్ఫించొచ్చు. ఈ ప్లేట్ మీ ఎంట్రీలకు డిష్ ప్లేటుగా ఉపయోగించొచ్చు.ఇది మీ వంటగదికి కచ్చితంగా సరిపోతుంది. ఈ ప్లేట్ మైక్రో వేవ్ మరియు డిష్ వాషర్ ప్రూఫ్. దీన్ని మీరు సబ్బు మరియు నీటిని ఉపయోగించి క్లీన్ చేయొచ్చు.
ఫిలిప్స్ 25L ఓవెన్ టోస్టర్ గ్రిల్..
మీరు వర్ధమాన చెఫ్ అయితే, ఈ ఫిలిప్స్ టోస్టర్ గ్రిల్ మీకు సరైన ఉత్పత్తి. ఇది అఫ్టిమమ్ బ్రౌనింగ్ ప్రయోజనంతో పదార్థాల ఏకరీతి వంటని నిర్ధారించే ఆఫ్టి-టెంప్ టెక్నాలజీతో వస్తుంది. వన్-టచ్ 10 ప్రీ-సెట్ మెను మీ ఆహారాన్ని కచ్చితంగా ఉడికించేలా చేస్తుంది. నిపుణులతో పరీక్షించబడిన తర్వాత ఇది ప్రత్యేకంగా ప్రీహీట్ మోడ్ లతో రూపొందించబడింది. ఇది బేకింగ్ మరియు డ్రిప్ ట్రే, టంగ్స్, రోటిస్సేరీ, గ్రిల్లింగ్ ర్యాక్ వంటి అనేక రకాల ఉపకరణాలతో వస్తుంది. ఇందులో అన్ని ఉపకరణాలు ఫుడ్ గ్రేటెడ్ మరియు రస్ట్ ఫ్రీగా ఉంటాయి.
చేత్తో నేసిన సిఫా మైక్రోఫైబర్ కార్పెట్..
చాలా సున్నితమైన మరియు దట్టంగా ఉండే ఈ మైక్రోఫైబర్ షాగ్ కార్పెట్ మీ పాదాల కింద స్వర్గంలాంటి అనుభూతిని ఇస్తుంది. ఈ అందమైన రగ్గును చేత్తో తయారు చేయడం వల్ల ఇది మీ ఇంటి అందాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే మెత్తని ప్రాంతం.. స్మూత్ గా ఉండే స్పాంజ్ ఇంటర్ లేయర్ తో మీరు క్లౌడ్ లోకి అడుగుపెట్టడం వంటి స్మూత్ అండ్ కూల్ ఫ్లోర్ నుండి మీ కాలి వేళ్లను రక్షిస్తుంది. ఇది కచ్చితంగా మీకు లగ్జరీతో పాటు అన్ని సౌకర్యాలు మరియు వెచ్చదనాన్ని ఇస్తుంది.
చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.
గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications



























