Amazon India Sale:అమెజాన్లో పిల్లల బొమ్మలు, ఆట వస్తువులపై ఏకంగా 70% వరకు ఆఫర్లు..
అమెజాన్లో చిన్నారుల బొమ్మలు, ఆట వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు

అమెజాన్ ఇప్పటికే గ్రేట్ ఇండియన్ సేల్ ను ప్రారంభించింది. ఈ గ్రేట్ ఇండియన్ సేల్ 2021లో ప్రతి ఒక్క కేటగీరిలో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు మరియు ఒప్పందాలను తీసుకొచ్చింది. ఇది మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఇప్పుడు మీ పిల్లలకు ఇష్టమైన వస్తువులపై రూ.1750 వరకు తగ్గింపు ఇస్తోంది. అంతేకాదండోయ్..సిటీ బ్యాంకు, అమెరికన్ ఎక్స్ ప్రెస్, RBL మరియు రూపే డెబిట్/క్రెడిట్ కార్డులు మరియు EMIలపై అదనపు ఆఫర్లు కూడా లభించనున్నాయి. కాబట్టి మీ చిన్నారులకు ఇష్టమైన బొమ్మలను మరియు ఆటవస్తువులను ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఈ సందర్భంగా మీ పిల్లలకిష్టమైన ఆటవస్తువుల యొక్క జాబితాను రూపొందించాం. వీటి వల్ల మీ పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇంకెందుకు ఆ జాబితా ఏంటో ఇప్పుడే చూసెయ్యండి...
పియాన్ బేబీ మ్యాట్..
ఈ మ్యూజికల్ కీబోర్డ్ మ్యాట్ పియానో బేబీతో పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. ఇలా కదిలే మ్యూజికల్ పియానో కీబోర్డ్ చిన్నారులను ఇట్టే ఆకర్షించగలదు. దీంతో వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ మ్యూజికల్ కీబోర్డులో ఒక పెద్ద అద్దం మరియు జంతువులతో వేలాడుతున్న బొమ్మ ఉంటుంది. ఈ మల్టీ ఫంక్షన్ పియానో బేబీ జిమ్ మరియు ఫిట్ నెస్ ర్యాచ్ మీ చిన్నారి యొక్క స్పర్శ ఫోకస్ మరియు వినికిడి సామర్థ్యాల వంటి ఇంద్రియ స్పర్శలను ప్రేరేపించడానికి సహాయపడతాయి. ఇవి మీ చిన్నారికి కచ్చితంగా ఇష్టంగా మారుతుంది.
3 ఏళ్లలోపు చిన్నారుల కోసం ఫోల్డ్ స్ట్రోలర్..
పిల్లల పుట్టినప్పుడు తల్లిదండ్రుల సంతోషానికి అవధులనేవే ఉండవు. లవ్ లాప్ నుండి వచ్చిన ఈ స్ట్రోలర్ మీ జీవితంలోని చిన్న కథలు వికసించడంలో సహాయపడుతుంది. ఈ స్ట్రామ్ పిల్లల భద్రత మరియు లక్షణాల సుసంపన్నతను ద్రుష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. దీంతో మీ బిడ్డతో జర్నీ చేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఎర్గోనామిక్ గా రూపొందించబడింది. దీన్ని వాడటం చాలా సులభంగా ఉంటుంది.
రీచార్జిబుల్ బ్యాటరీ సూపర్ బైక్..
మినీ నింజా నుండి వచ్చిన ఈ రీచార్జిబుల్ సూపర్ బైక్ చిన్నారులకు సరైన వాహనం. టాయ్ హౌస్ మీకు వినోదాన్ని అందించడమే కాకుండా సురక్షితమైన బొమ్మలను అందిస్తుందది. ఈ వాహనంపై మీ బిడ్డను మీ పర్యవేక్షణలో సాధారణ రైడ్ కి వెళ్లొచ్చు. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. దీనికి పని చేసే హెడ్ లైట్లను కలిగి ఉంది. అంతేకాదు దీనికి అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీనిలో ఫార్వర్డ్/బ్యాక్వర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. దీన్ని క్లీన్ చేయడం సులభమే. ఇది 2-4 సంవత్సరాల పిల్లలకు సరిగ్గా సూటవుతుంది.
ఇ-నోట్ ప్యాడ్..
ఇది మీ పిల్లవాడికి టెక్నాలజీ అవగాహనకు సరిగ్గా సరిపోతుంది. ఈ స్టైలిష్ సూపర్ టాయ్ ఎల్ సిడి రైటింగ్ టాబ్లెట్ మరియు ఇ-నోట్ ప్యాడ్ మీ చిన్నారికి సరైంది. ఈ టాబ్లెట్ లో డిస్ ప్లే ఉంది. ఇది గమనికలను చూపుతుంది. మీరు వీటిని ఒక టచ్ బటన్ తో తక్షణమే తుడిచేయొచ్చు. దీనిపై రైటింగ్ పెన్ ను కూడా వాడొచ్చు. ఇది ప్రెజర్ సెన్సిటివ్ స్క్రీన్ తో, మీరు సన్నని మరియు మందపాటి లైన్లను స్రుష్టించొచ్చు. దీని స్క్రీన్ మందంగా ఉంటుంది. ఇది జర్నీ చేసేటప్పుడు, స్కూల్, ఇంట్లో ఎక్కడైనా సురక్షితంగా వాడుకోవచ్చు.
టంబ్లర్ డాల్..
మీ చిన్నారితో మీరు గంటల తరబడి వినోదభరితంగా గడపాలంటే.. ఒక ఫన్నీ డాల్ రెడీగా ఉంది. ఈ పుష్ మరియు షేక్ టంబ్లర్ డాల్ మీ పిల్లలకు తప్పననిసరిగా ఇచ్చేయాలి. ఈ టంబ్లర్ డాల్ మీ బిడ్డకు అభిజ్ణా సామర్థ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది ఆకర్షణీయమైన రంగులో వస్తుంది. మీరు దీన్ని నెమ్మదిగా నెట్టినప్పుడు అది ముందుకు, వెనుకకు కదులుతుంది. అప్పుడు వచ్చే శబ్దం మీ చిన్నారిని నవ్విస్తుంది. అన్ని భద్రతా ప్రమాణాలను ద్రుష్టిలో ఉంచుకుని, దీన్ని శుభ్రం చేయడం కూడా సులభం.
ఫిడ్జెట్ సెన్సరీ టాయ్..
ఈ బొమ్మ మీ ఒత్తిడిని తగ్గించడానికి మరియు మీ ఆనందాన్ని పెంచేందుకు సరైనది. ఫ్లింగో టాయ్ ఏ వయసు వారికైనా ఉత్తమ బహుమతి. బబుల్ ర్యాప్ పాప్ చేయడం అసాధారణం కాదు. దీన్ని కొన్నిసార్లు మనం బానిసలవుతాం. ఈ బొమ్మ కూడా అలాంటిదే. మీరు చేయాల్సిందల్లా బబుల్ పాప్ ఫిడ్జెట్ టాయ్ ప్యాడ్ నొక్కితే కొంచెం పాపింగ్ సౌండ్ వస్తుంది. మీరు మీ సమయాన్ని గడపడానికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు ఇది మీకు సౌకర్యాన్ని ఇస్తుంది.
కార్ల బొమ్మలు..
మీ పిల్లలకు కార్ల బొమ్మలు ఇష్టమైతే.. ఈ చిన్న కార్లు మీకు ఉత్తమ బహుమతులుగా ఉంటాయి. మీ చిన్నారులు ఈ పవర్డ్ బొమ్మ కారును సులభంగా నియంత్రించొచ్చు. ఇది 4 షాక్ ప్రూఫ్ స్ప్రింగులతో రూపొందించబడింది. ఇది అసమాన రహదారి ఉపరితలాల కంపనాన్ని తొలగిస్తుంది. మిమ్మల్ని డ్రైవింగును మరింత స్థిరంగా చేస్తుంది. ఇది యాంటీ కాక్షన్ హెడ్ తో రూపొందించబడింది. ఇది అసాధారణమైన పట్టును కలిగి ఉంది. ఇది మీ పసిబిడ్డను రోజంతా సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది.
సైన్స్ ఎక్స్ పెరిమెంట్ కిట్..
మీ చిన్నారికి సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఐన్ స్టీన్ బాక్స్ వారికి సరైన బహుమతి. రసాయన ప్రతిచర్యలు నేర్చుకోవడం, నీటి అడుగున అగ్ని పర్వతాలను అధ్యయనం చేయడం, సరదాగా బాత్ బాంబులు లేదా రంగు రంగుల ఆభరణాలు చేయడం. దీంతో మీరు అపరిమితంగా ప్రయోగాలు చేయొచ్చు. ఇది మీ పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది. ఇది కఠినమైన భద్రతా ప్రమాణాలను ద్రుష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కాబట్టి ఇది మీ పిల్లలకు సురక్షితంగా ఉంటుంది.
క్లే ప్లే సెట్ టాయ్..
ఈ గొప్ప సన్ షైన్ క్లే సెట్ తో మీ పిల్లలు అపరిమితంగా ఆనందిస్తారు. మీరు చేయాల్సిందల్లా కేవలం వెండింగ్ మెషిన్లో మట్టిని లోడ్ చేసి, మీరు సొంత ఐస్ క్రీమ్ ని స్రుష్టించొచ్చు. ఇది కేవలం బొమ్మ మాత్రమే కాదు. మీ చిన్నారుల్లో టాలెంట్ ను వెలికి తీసేందుకు కూడా సహాయపడుతుంది. ఇది 100 శాతం సురక్షితమైన విషరహిత మట్టితో తయారు చేయబడిందది. అందువల్ల ఇది మీ పిల్లలకు కచ్చితంగా సరిపోతుంది. మీ పిల్లలకు ఈ ప్రత్యేకమైన ప్లే సెట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.
గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ లింకులపై క్లిక్ చేసి కొంత కమీషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications







