Amazon sale 2021: పండుగ వేళ మహిళల మదిని దోచే ఆభరణాలు అతి సరసమైన ధరల్లోనే...

అమ్మాయిలకు సంబంధించిన ఆభరణాలపై అమెజాన్లో అదిరిపోయే ఆఫర్లు.

Amazon sale 2021 : Huge Discounts on Pearl Diamond set, Earrings, Charm Bracelets And More Jewellery on Amazon

హాలో లేడీస్.. ఫెస్టివల్ టైమ్ లో మీరు ఎంతగానో మెచ్చే.. మీకు ఎంతగానో నచ్చే ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్రాస్ లైట్స్ ఇతరు ఆభరణాలపై అమెజాన్లో దాదాపు 70% వరకు తగ్గింపు లభిస్తోంది. వీటిని మీరు పండుగ వేళ.. వివాహ వేడుకల సమయంలో లేదా ఏదైనా పార్టీలకు కూడా వేసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం..ఈ అద్భుతమైన నగలు మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి. ఇప్పుడే ఆర్డర్ చేసేయండి. అంతేకాదు మీరు చేసే షాపింగ్ పై 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అయితే ఇవన్నీ కేవలం యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు మరియు రూపా కార్డులు డెబిట్/క్రెడిట్ కార్డులు మరియు EMI ఆఫర్లు లభిస్తాయి. అయితే షరతులు మరియు నిబంధనలు వర్తిస్తాయి.

GIVA 925 చార్మ్ నెక్లెస్..

స్టెర్లింగ్ వెండి, గోల్డ్ పూతతో, పైన జిర్కాన్ తో అలంకరించబడిన ఈ లాకెట్టు అద్భుతమైనది. ఇది మీ BFF గొప్ప బహుమతిగా మారుతుంది. ఈ అందమైన నెక్లెస్ తో పాటు GIVA ఆభరణాల పెట్టే, నగల కిట్ కూడా లభిస్తుంది. ఇది ట్రెండీ పీస్, పార్టీలు మరియు సాధారణ సందర్భాలను అనువైనది. ఈ ఆకర్షణీయమైన నెక్లెస్ భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది.

ఫ్యాషన్ ఇయర్ రింగ్స్..

ఈ స్టైలీష్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఆప్ఘని చెవిపోగులు మీ ఫెస్టివల్ సమయంలో మీ వార్డ్ రోబ్ కు కచ్చితంగా అదనపు అందాన్ని జోడిస్తాయి. ఈ ఆఫ్ఘన్ శైలి డాంగర్లు లేదా ఇయర్ రింగ్స్ ఏ కలర్ డ్రస్సులో అయినా వేసుకోవచ్చు. ఇవి చాలా క్లాసిక్ గా ఉంటాయి. ఈ చెవిపోగులు అతి సరసమైన ధరలో అందుబాటులో ఉంది.

పెర్ల్ డైమండ్ సెట్..

మీరు త్వరలో ఏదైనా వివాహానికి హాజరవ్వనున్నారా? అందుకు మంచి ఆభరణాల సెట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ గోల్డ్ ప్లేటేడ్ తో ఉన్న జ్యువెలరీ సెట్ మీకు అనువైనది. ధగధగ మెరిసె ఈ సెట్ లో అద్భుతమైన లాకెట్లు మరియు గ్రీన్ టోన్డ్ పూసల పొరలతో ఉంది. ఈ సెట్లో ఒక జత పూర్తి రౌండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. దీనికి కూడా భారీ ఆఫర్ ఉంది. కాబట్టి స్టాక్ ముగిసేలోపే వీటిని ఆర్డర్ చేసేయ్యండి.

జెనెమ్ జ్యువెలరీ సెట్..

ఇది ఒక అందమైన అమెరికన్ డైమెంట్ సెట్. ఇది గోల్డ్ కలర్ కోటేడ్ తో ఉంటుంది. ఈ సెట్లో ఒక అమెరికన్ డైమండ్ లాకెట్ సెట్, ఒక జత అమెరికన్ డైమండ్ చెవిపోగులు, సర్దుబాటు చేయగల రింగ్ మరియు ఒక అమెరికన్ డైమండ్ సర్దుబాటు బ్రాస్లైట్ ఉంటాయి. ఈ సమకాలీన సెట్ పండుగ, పెళ్లి మరియు ఇతర సందర్భాలకు అనువైనది.

రెడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..

ఈ చమత్కారమైన డ్రాప్ ఇయర్ రింగ్స్ అందరి చూపు మీ వైపు తిప్పుకునేలా చేస్తాయి. పండుగ వేళ లేదా ఏదైనా వివాహ వేడుకలో వీటిని ధరిస్తే మీరు కచ్చితంగా అద్భుతంగా కనిపిస్తారు. ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ పార్టీలకు ఇతర సాధారణ సందర్భాల్లోనూ ధరించొచ్చు. ఇవి గోల్డ్ కోటేడ్ మరియు రౌండ్ షేప్ లో ఉంటాయి. వీటిని మీరు ఎవరికైనా బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.

స్టైలీష్ లాకెట్ నెక్లెస్..

ఈ లేయర్డ్ నెక్లెస్ స్టైలీష్ మరియు సాధారణ దుస్తులతో జత చేయొచ్చు. ఈ నెక్లెస్ నక్షత్రాల గురించి మరియు నికెల్ లేని మరియు సీసం లేనిది. ఈ నెక్లెస్ దీర్ఘకాలం వస్తుంది. ఎందుకంటే ఇది హై క్వాలిటీ పాలిష్ ను కలిగి ఉంది. ఈ స్టైలిష్ లాకెట్టు నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వడానికి సూటవుతుంది.

సిల్వర్ రింగ్..

వెండి నుండి రూపొందించబడిన ఈ ఆక్విడైజ్డ్ వెండి రింగ్ చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. ఇది అన్ని సందర్భాలకు అనుకూలంగా ఉంటుంది. దీని లేపనం అలర్జీ లేనిది. ఇది పర్యారణ అనుకూలమైనది. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రింగ్ నికెల్-ఫ్రీ మరియు లీడ్-ఫ్రీగా ఉంటుంది. ఇది చర్మానికి అనుకూలమైనది. కాబట్టి ఈ రింగులో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మీరు మరింత క్లాసిక్ గా కనిపిస్తారు.

సాలిటైర్ రింగ్..

ఈ స్టైలీష్ మరియు సొగసైన రింగ్ 92.5 స్టెర్లింగ్ వెండితో తయారు చేయబడింది. ఇది రోడియం-ఫ్లేటింగును కలిగి ఉంది. ఇది తెల్ల బంగారంలా కనిస్తుంది. ఈ ఉంగరం కూడా మసకబారకుండా ఉంటుంది. ఈ మెరిసే ఉంగరం బహుమతి కోసం కచ్చితంగా ఉంది. ఈ బహుమతి పెట్టేలో వస్తుంది. సరే, మీ ప్రియమైన వ్యక్తికి ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వండి. మీ రోజును ప్రత్యేకంగా మార్చేయండి.

మల్టీ లేయర్ చార్మ్ బ్రాస్లైట్..

మీరు బ్రాస్ లైట్లను ఇష్టపడే వారైతే.. ఈ సెట్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ 4 సెట్లో ఆదునిక డిజైన్లు ఉన్నాయి. ఇవి గోల్డ్ కోటెడ్ తో ఉంటాయి. వీటిని ఏ సందర్భంలోనైనా.. ఏ పార్టీలోనైనా, కాలేజీలోనైనా, మీ జీవితంలోని ప్రతి ఈవెంట్ కు సరిపోతుంది. ఈ సెట్ కూడా భారీ డిస్కౌంట్లో లభిస్తుంది. కాబట్టి ఇప్పుడే దీన్ని ఆర్డర్ చేసేయ్యండి.

అందమైన కాలిపట్టీలు..

మీరు కాలిపట్టీల కోసం చూస్తున్నారా? అయితే మీ కోసం అద్భుతమైన మరియు ప్రత్యేకమైన స్టైలీష్ వెండి పూతతో ఉన్న కాలిపట్టీలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక అందమైన ఆభరణంలా కనిపిస్తుంది. దీన్ని మీ కాలి చీలమండాలనికి తగ్గట్టు సర్దుబాటు చేసుకోవచ్చు. దీనిపైనా అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది.

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion