Amazon Sale 2021 : అమెజాన్లో ఫ్యాన్సీ ఫుట్ వేర్ పై 70% వరకు డిస్కౌంట్స్..

మనలో చాలా మంది పండుగ వేళ కొత్త బట్టలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అయితే ఈ సమయంలో పాదరక్షలపైనా కొంచెం ఫోకస్ పెట్టాలి. మీరు కూడా మంచి పాదరక్షల కోసం ప్రయత్నిస్తుంటే.. అమెజాన్ లో మీకు అత్యంత ఆకర్షణీయమైన సరసమైన ధరలలో చెప్పులు, రన్నింగ్ షూస్, ఫ్లిప్ ఫ్లాప్స్ తో పాటు ఇంకా మరెన్నో అద్భుతమైన క్యూరేటెడ్ లిస్ట్ మా వద్ద ఉంది. అది కూడా ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సందర్భంగా బ్రాండెడ్ షూస్ లిస్ట్ పై ఓ లుక్కేయండి. వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి...

నైన్ ఉమెన్స్ రన్నింగ్ షూస్..

మీరు మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే.. నైక్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ షూస్ మీకు సరిగ్గా సరిపోతాయి. ఈ లేస్-అప్ షూస్, మల్టీ హ్యుడ్ మరియు సూపర్ కంఫర్ట్ గా ఉంటాయి. మీరు ఈ షూలను ఏదైనా మ్యూట్-టోన్డ్ డ్రస్సుతో వేసుకోవచ్చు. వీటిని మీరు ఏదైనా పార్టీని కూడా వేసుకెళ్లొచ్చు. కాబట్టి వెంటనే ఈ షూస్ ను ఆర్డర్ చేయండి.

Nike W NSW React Vision_Pale Ivory/Black-Volt-Laser Crimson_CI7523-100-4.5 UK

ఉమెన్స్ డైలీ యూజ్ స్లిప్పర్స్..

తోలుతో తయారు చేసిన, మీడియం వెడల్పు ఉండే ఈ ఫుల్-ఆన్ షూస్ మీ పాదాలకు సరైన అలంకరణ అని చెప్పొచ్చు. మీరు ఏవైనా సందర్భాలలో స్లిప్ -ఆన్ లను ధరించొచ్చు. మీ సంప్రదాయ దుస్తులతో వీటిని యాడ్ చేయొచ్చు. రాబోయే ఉత్సవాలకు ఇవి చాలా అనువుగా ఉంటాయి. ఈ చెప్పులు సులభంా అందుబాటులోకి వస్తాయి.

Women's Fashion Comfortable Slip-on Chain Decorated Loafers Bellies Low Heels Almond Toe Casual Daily Mule Sandals Black
₹369.00
₹899.00
59%

స్పార్క్స్ మెన్స్ రన్నింగ్ షూస్..

ఈ గ్రే-హ్యూడ్ రన్నింగ్ షూస్ ఏ డ్రస్సులోకైనా మ్యాచవుతుంది. మీరు వీటిని రన్నింగ్ కు మాత్రమే కాదు.. ఆఫీసుకు కూడా వేసుకొని వెళ్లొచ్చు. దీని మెష్ బయట ఇథిలిన్ వినైల్ అసిటేట్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు వీటికి 60 రోజుల వారంటీ మరియు ఫీచర్ రౌండ్ టోతో వస్తాయి.

Sparx Men Grey Running Shoes-8 UK (SM406GYGY_008)
₹845.00
₹1,049.00
19%

డై క్లాగ్స్ మరియు క్రోక్స్

మీరు మీ వార్డ్ రోబ్ లో టై అండ్ డై దుస్తులను కలిగి ఉన్నారా? దీనికి సూటయ్యే పాదరక్షలు కావాలా? అయితే ఇప్పుడు మీరు ఒక జత టై అండ్ డై క్లాగ్ లను ఆర్డ్ చేయండి. ఈ క్లాగ్ లు పూర్తిగా శక్తివంతమైనవి. మీ రూపానికి గ్లామర్ టచ్ ను జోడించగలవు. ప్రస్తుతం ఇవి డిస్కౌంట్లో లభిస్తున్నాయి. కాబట్టి వీటిని ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి.

crocs Unisex-Adult Fresco/Multi Clogs-M5W7 (205453-6SN)
₹2,236.00
₹2,795.00
20%

BATA మెన్స్ ఫ్లిప్ ఫ్లాప్స్..

సింగిల్ రబ్బర్ తో మగాళ్ల కోసం ఈ ఫ్లిప్ ఫ్లాప్ లు రోజువారీ దుస్తులు ధరించడానికి సరిపోతాయి. ఈ సూపర్ సౌకర్యవంతమైన మరియు సరసమైన ధరతో, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ థాంగ్ చెప్పులు ప్రయాణానికి కూడా అనువైనవి. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ చాలా తేలికగా ఉంటాయి. మీరు అద్భుతమైన పెయిర్ కోసం చూస్తుంటే.. ఇవి బాగా సూటవుతాయి.

BATA Men's Flip Flops Thong Sandals Black
₹379.00

ఉమెన్స్ మోజారి..

పండుగ మరియు వివాహ వేడుకలలో మహిళలకు సరిపోయే ఒక మోజారీల కోసం చూస్తున్నట్లయితే, ఈ జుట్టిలపై మీరు పెట్టుబుడి పెట్టాలి. ఇవి తోలుతో తయారు చేయబడినవి. ఈ జుట్టిలు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి మీకు కచ్చితంగా సౌకర్యవంతంగా ఉంటాయి.

Tashi Women's and Girls Leather Jutti/Mojari in Brown Color Ethnic Style
₹639.00
₹999.00
36%

మెన్స్ రన్నింగ్ షూస్..

ఈ గ్రే అండ్ బ్లూ కలర్లో ఉండే రన్నింగ్ షూస్ లేస్-అప్ తో వస్తాయి. ఇవి మెష్ మెటీరియల్ ను కలిగి ఉంటాయి. బ్లూ అండ్ గ్రే కలర్లో ఉన్న ఈ షూస్ రన్నింగ్ అండ్ అవుట్ డోర్ కార్యకలాపాలకు అనువైనవి. ఈ షూస్ కు 90 రోజుల వారంటీ కూడా లభిస్తుంది. దీనికి భారీ డిస్కౌంట్ కూడా వచ్చింది.

Bourge Men Loire-z1 Grey and Blue Running Shoes-6 UK/India (40 EU) (Loire-1-Grey-06)
₹619.00
₹1,499.00
59%

ఉమెన్స్ ప్రింట్ స్లిప్పర్స్..

ఈ స్లిప్-ఆన్ స్లిప్పర్లు మీ వార్డ్ రోబ్ కు మరింత అందాన్ని పెంచుతాయి. ఈ స్లిప్పర్స్ మీడియం సైజులో ఉంటాయి. దీనిపై భాగంలో అందమైన కుక్కలు, పిల్లల స్టిక్కర్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ చెప్పులు మీ ఫ్యాషన్ అవసరాలకు సరిగ్గా సరిపోతాయి.

FREECO Women's Dogs N Cats Print Slippers
₹598.00
₹999.00
40%

ఉమెన్స్ ఫ్లాట్ ఫ్యాన్సీ స్లిప్పర్స్..

ఈ స్లిప్-ఆన్ లు మల్టీ-హ్యూడ్ నమూనాలు మరియు ఫీచర్ ఆక్రుతి వివరాల ద్వారా నొక్కి చెప్పబడ్డాయి. మీరు ఈ స్లిప్-ఆన్ లతో పాటు క్లాస్ ని చూడొచ్చు. పండుగ వేళ ఈ స్లిప్పర్లను కూడా ధరించొచ్చు. వీటిపై భారీ ఆఫర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

Blinder Womens beige Flat fancy Slip-On Flat Slippers
₹299.00
₹499.00
40%

ఉమెన్స్ మోచి చెప్పులు..

ఈ టాన్-హ్యూడ్ స్లిప్పర్లు అన్ని సందర్భాలకు కచ్చితంగా సరిపోతాయి. ఈ పెయిర్ కొనేందుకు చాలా కారణాలు ఉన్నాయి. తక్కువగా మరియు క్లాసీగా ఉండే ఈ చెప్పులు సింథటిక్ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయి. ప్రస్తుతం వీటిపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కాబట్టి వీటిని వెంటనే ఆర్డర్ చేయండి.

Mochi Women's Tan Slipper-3 UK (36 EU) (41-4023)

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts